Previous Year Questions Physics Mock Test Series
Physics: విశ్వం
[1/19]
గ్రహాలలో అతి చిన్న గ్రహం ఏది ?Physics: విశ్వం
[2/19]
ఉపగ్రహాలు లేని గ్రహము ఏది ?Physics: విశ్వం
[3/19]
సూర్యునికన్నా ముందుగా ఉదయించి, ఆలస్యంగా అస్తమించు గ్రహం ఏది ?Physics: విశ్వం
[4/19]
వాతావరణము లేని గ్రహము ఏది ?Physics: విశ్వం
[5/19]
వలయ వ్యవస్థను కలిగియున్న ఏకైక గ్రహము ఏది ?Physics: విశ్వం
[6/19]
95% కార్బన్ డై ఆక్సైడ్ ను కలిగి ఉన్న గ్రహము ఏది ?Physics: విశ్వం
[7/19]
మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[8/19]
భూమికి అత్యంత సమీపములోని గ్రహము ఏది ?Physics: విశ్వం
[9/19]
ఎల్లో ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[10/19]
బ్లూ ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[11/19]
ఎరుపు రంగు గ్రహం గా పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[12/19]
నక్షత్రపు గ్రహంగా పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[13/19]
గోల్డెన్ ప్లానెట్ గా పిలువబడు గ్రహము ఏది ?Physics: విశ్వం
[14/19]
అత్యల్ప ఉష్ణోగ్రతను కలిగియున్న గ్రహము ఏది ?Physics: విశ్వం
[15/19]
పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ?Physics: విశ్వం
[16/19]
సౌరకుటుంబంలో పరిమాణంలో భూమి ఎన్నవ స్థానం లో ఉంది ?Physics: విశ్వం
[17/19]
దృవ నక్షత్రం పేరు ఏమిటి ?Physics: విశ్వం
[18/19]
హేలీ తోకచుక్క ఎన్ని ఏళ్ళకు ఒక సారి కనిపిస్తుంది ?Physics: విశ్వం
[19/19]
కాస్మిక్ సంవత్సరం దేనికి ప్రమాణం ? Your Result