Previous Year Questions Biology Mock Test Series
Biology: వ్యాధులు
[1/20]
వ్యాధుల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ?Biology: వ్యాధులు
[2/20]
వ్యాధి లక్షణాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ?Biology: వ్యాధులు
[3/20]
వ్యాధి నిరోధక శక్తి గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ?Biology: వ్యాధులు
[4/20]
గాయాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ?Biology: వ్యాధులు
[5/20]
వ్యాధి వర్గీకరణను గూర్చి తెలుపు శాస్త్రం ఏమంటారు ?Biology: వ్యాధులు
[6/20]
కింది వాటిలో రేబీస్ వ్యాధిని కలిగించే వైరస్ కు అథిదేయి ?Biology: వ్యాధులు
[7/20]
కింది వాటిలో మెదడు వాపు వ్యాధిని కల్గించే వైరస్ అతిదేయి ?Biology: వ్యాధులు
[8/20]
కింది వాటిలో ప్లేగు వ్యాధిని కలిగించే బాక్టీరియాకు అతిదేయి ?Biology: వ్యాధులు
[9/20]
ఆడదోమల ప్రధాన ఆహారం ఏమిటి ?
Biology: వ్యాధులు
[10/20]
సజీవ కారకాల వలన కలిగే వ్యాధులను ఏమంటారు ?Biology: వ్యాధులు
[11/20]
నిర్జీవ కారకాల వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ?Biology: వ్యాధులు
[12/20]
పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ?Biology: వ్యాధులు
[13/20]
అధిక కాలుష్యం వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ?
Biology: వ్యాధులు
[14/20]
సూక్ష్మజీవుల వల్ల కలిగే కలిగే వ్యాధులను ఏమంటారు ?Biology: వ్యాధులు
[15/20]
ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే వ్యాధులను ఏమంటారు ?
Biology: వ్యాధులు
[16/20]
కింది వాటిలో తట్టు, జలుబు ఏ రకమైన వ్యాదులు ?Biology: వ్యాధులు
[17/20]
అప్పుడప్పుడు కొద్దిమందికి మాత్రమే కలిగే వ్యాధులను ఏమంటారు ?
Biology: వ్యాధులు
[18/20]
ఒక ప్రాంతం నుంచి మరొ ప్రాంతానికి వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారు ?
Biology: వ్యాధులు
[19/20]
స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వంటివి ఏ రకమైన వ్యాదులు ?Biology: వ్యాధులు
[20/20]
జంతువుల ద్వారా నేరుగా వ్యాపించే వ్యాధులను ఏమంటారు ?
Your Result