1 . అతిచిన్న వయస్సులో (5 సం||) లలో సిక్కు గురువు అయిన వారు ఎవరు ?
Answer : [A] a) హరికిషన్
2 . సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు?
Answer : [A] లార్డ్ రీడింగ్
3 . 1వ బాజీరావు నిజం-ఉల్-ముత్క పల్ఖేడ్ యుద్దంలో ఓడించి ఏ ఒప్పందం ప్రకారం చౌత్,సర్ధెష్ ముఖ పన్నులను వసూలు చేసుకొనుటకు హక్కులు పొందాడు?
Answer : [A] ముంగి షివ్ గామ్
4 . గుప్తుల కాలంలో కుమార గుప్తుడు వేయించిన శాసనం ఏది?
Answer : [B] దశపుర శాసనం
5 . ఎరువుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
Answer : [B] చైనా
6 . చైనా జనాభా (మిలియన్ల లో)?
Answer : [A] 1342.5
7 . వేగంగా జనాభా పెరుగుదల గల దేశం?
Answer : [B] ఫిలిపిన్స్
8 . REQUEST ని S2R52TU గా రాస్తే ACID ని ఎలా రాయాలి?
(కమ్యూనికేషన్ S.I. 2012)
Answer : [C] 1D3E
9 . X అను వ్యక్తి తన ఆఫీసు నుండి బయలుదేరి తూర్పు దిశకు 5 కి.మీ. వెళ్ళిన
తరువాత ఎడమ వైపునకు తిరిగి 4 కి.మీ. ప్రయాణించిన తరువాత, మరలా ఎడమ వైపునకు తిరిగి 8 కి.మీ. ప్రయాణించి అతని ఇంటికి చేరెను. అతని ఇంటికి మరియు ఆఫీసుకు గల కనిష్ట దూరము (కి.మీ. లలో)
(A.P SI MAINS
Answer : [A] 5
10 . B, C, E, G,K, M,____
(A.P PC mains 2019)
Answer : [C] Q
11 . యజమాని ఇద్దరు Tailors X, Y లకు వారానికి గాను మొత్తం రు 550 లు చెల్లించాడు. Y కి ఇచ్చిన డబ్బు కంటె, X కు అధికంగా 120% వచ్చినట్లయితే, వారానికి Y కి ఇచ్చినది:
Answer : [B] Rs. 250
12 . వర్తకుడు C.P. పై 20% ఎక్కువ ప్రకటన ధర నిర్ణయించాడు. సరకులో సగభాగం ప్రకటన వెలకు, నాలుగోవంతు ప్రకటన వెలపై 20% డిస్కౌంట్ కు, మిగతా భాగాన్ని 40% డిస్కౌంట్ కు అమ్మితే మొత్తం మీద అతనికి వచ్చిన లాభశాతము :
Answer : [A] 0.02
13 . 5 kmph రేటుతో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటటానికి 15ని॥లు పట్టింది. బ్రిడ్జి పొడవు ఎంత
Answer : [D] 1250
14 . ప్రకృతిలో లభించే పదార్థాలన్నిట్లోకి కఠినమైంది ఏది ?
Answer : [C] డైమండ్
15 . కింది వాటిలో విశ్వంలో తేలికైన వాయువు ఏది?
Answer : [A] ఉదజని
16 . ప్రకృతిలో లభించే పదార్థాలన్నిట్లోకి కఠినమైంది ఏది ?
Answer : [C] డైమండ్
17 . "ఉష్ణోగ్రతామాపకం" ఏ ధర్మం పై ఆధారపడి పనిచేస్తుంది ?
Answer : [A] సీబెక్ ఫలితము
18 . దృశ్యవర్ణపటం యందు గల ఏ రంగును మన కన్ను గుర్తించలేదు ?
Answer : [C] Indigo
19 . ఒక సన్నటి తీగను మందమయిన తీగగా మలచినపుడు విద్యుత్ నిరోధం ఏమగును ?
Answer : [B] తగ్గును
20 . జిల్లా పరిషత్ ఛైర్మన్ / వైస్ ఛైర్మన్ ల ను తొలగించడానికి గల కారణం ఏమిటి ?
Answer : [D] పై వన్నీ
21 . భారతదేశంలో మేథో సంపత్తికి సంరక్షకులుగా వేటిని పేర్కొంటారు?
Answer : [B] పబ్లిక్ సర్వీస్ కమిషన్
22 . 100 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ?
Answer : [A] భారత్-బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల బదిలీ
23 . నాలుక పక్క భాగం ఏ రుచిని గుర్తిస్తుంది ?
Answer : [B] పులుపు
24 . జఠర రసంలో ఉండే ఎంజైమ్ ?
Answer : [D] పెప్సిన్
25 . హృదయం యొక్క ఒక సంకోచాన్ని ఏమంటారు ?
Answer : [A] సిస్టోల్