జడవాయువులు | Inert gases

in

Previous Year Questions Chemistry Mock Test Series

Chemistry: జడవాయువులు

[1/13]
శాశ్వత వాయువులుగా పరిగనించే వాయువులు ఏవి ?
A. హీలియం మరియు హైడ్రోజన్
B. హీలియం మరియు నియాన్
C. హైడ్రోజన్ మరియు నియాన్
D. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్

Chemistry: జడవాయువులు

[2/13]
"న్యూ గ్యాస్" అని ఏ వాయువుకి పేరు ?
A. హీలియం
B. హైడ్రోజన్
C. నియాన్
D. ఆక్సిజన్

Chemistry: జడవాయువులు

[3/13]
చాపము దీపములు, ప్రకటన దీపములు మరియు విమానశ్రయములోని విద్యుత్ బల్బులయందు నింపు వాయువు ఏది ?
A. హీలియం
B. హైడ్రోజన్
C. నియాన్
D. ఆక్సిజన్

Chemistry: జడవాయువులు

[4/13]
"మందకొడివాయువు " అని ఏ వాయువుకి పేరు ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[5/13]
వాతావరణంలో లభించు జడవాయువుల యందు ఎక్కువగా ఉండే వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[6/13]
ఫ్లోరోసెంట్ ల్యాంక్స్ యందు నింపు వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[7/13]
రేడియోధార్మిక కిరణముల ఉనికిని గుర్తించు గిగ్గర్-ముల్లర్ కౌంటర్ యందు నింపు వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[8/13]
జడవాయువులలో మానవునికి ఎక్కువగా ఉపయోగపబడుతున్న వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[9/13]
" Hidden gas " అని ఏ వాయువుకి పేరు ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[10/13]
గనులలో పనిచేసే కార్మికుల క్యాప్ ల్యాంప్ యందు ఉపయోగించే వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[11/13]
ప్లాస్టిక్ పలకల మందమును నిర్ధారించుటకు ఉపయోగించే వాయువు ఏది ?
A. హీలియం
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[12/13]
" Stranger గ్యాస్"అని ఏ వాయువుకి పేరు ?
A. జినాన్
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్

Chemistry: జడవాయువులు

[13/13]
క్యాన్సర్ వ్యాధి నివారణ యందు ఉపయోగించే జడవాయువు ఏది ?
A. రెడాన్
B. క్రిప్టాన్
C. నియాన్
D. ఆర్గాన్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US