1 . UNICEF ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ?
Answer : [A] తల్లి శిశువుల ఆరోగ్యాన్ని రక్షించుట
2 . ఎనిమల్ స్టార్చ్' అని దేనికి పేరు ?
Answer : [B] గ్లైకోజెన్
3 . జంతురాజ్యంలో అతి పెద్దకణం ఏది ?
Answer : [B] ఆస్ట్రిచ్ అండం
4 . జలాలుద్దీన్ ఖిల్జీ కాలం లో అల్లావుద్దీన్ దేనిపై దాడి చేసి అత్యధిక సొత్తును సంపాదించారు?
Answer : [A] దేవగిరి
5 . కుతుబుద్దీన్ ఐబక్ ఏ తగకు చెందిన వాడు?
Answer : [A] ఇల్బారి
6 . అహ్మద్ నగర్ పాలకుల వద్ద పని చేసి బిజాపూర్ సైన్యంలో చేరిన మరాఠా రాజ్య పాలకుడు ఎవరు?
Answer : [C] షాజీ భోంస్లే
7 . అల్బూక్వెర్క్ 1510 గోవాను ఆక్రమించుటలో సహకరించిన విజయనగర రాజు ఎవరు ?
Answer : [D] శ్రీ కృష్ణదేవరాయలు
8 . భారతదేశం లో కందర భూములను కలిగి ఉన్న పీఠభూమి ఏది?
Answer : [B] మాళ్వా పీఠభూమి
9 . భారతదేశం లో గల ఎత్తైన శిఖరం(కె2) ఏ శ్రేణులలో కలదు?
Answer : [A] కారకొరమ్ శ్రేణులు
10 . అంతర ఆయన రేఖ అభిసరణ మండలం వేసవికాలంలో ఉత్తరార్ధ గోళంలో ఎన్ని డిగ్రీల అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది?
Answer : [A] 15 డిగ్రీల
11 . కింది అక్షర సమూహాల్లో భిన్నమైంది ఏది?
Answer : [D] JAD
12 . A అనే వ్యక్తి B కి కుమారుడు. C, B ల సోదరికి D అనే కుమారుడు, E అనే కుమార్తె కలరు. Fఅనే వ్యక్తి D కు మేనమామ. A, Dల మధ్య బంధుత్వమేది?
Answer : [A] కజిన్
13 . పెర్చ్” అనేది “స్వచ్చమైన జలానికి చెందితే ఏది
“లవణ జలాని”కి చెందుతుంది?
Answer : [C] కాగ్
14 . 30 మంది పనివారు రోజుకు 7 గం॥ పనిచేస్తూ ఒక పనిని 18 రోజులలో పూర్తిచేస్తారు. రోజుకు 6
గం|| పనిచేస్తూ 30 రోజులలో అదే పని పూర్తికావడానికి అవసరమయ్యే పనివారి సంఖ్య:
Answer : [B] 21
15 . క్రింది వాటిలో ఏది ప్రధానసంఖ్య?
Answer : [C] 373
16 . ఒకడు ఏటికి ఎదురులో 8 kmph, వాలులో 13 kmph లతో పడవ నడుపుతాడు. ప్రవాహవేగము:
Answer : [A] 2.5 km/hr
17 . బెల్ మెటల్ లో టిన్ శాతము ?
Answer : [A] 0.2
18 . కింది వాటిలో ఆవర్తన పట్టికలో 75% వరకు ఉన్నవి ఏవి ?
Answer : [C] లోహాలు
19 . ఉల్లిపాయలను కోసినపుడు ఘాటైన వాసన వచ్చి కంటి నుంచి నీరు వస్తుంది. దీనికి కారణమైన మూలకం ఏది ?
Answer : [D] సల్ఫర్
20 . బట్టలను, కాగితములను అధిమిపట్టడానికి ఉపయోగింపబడు "బ్రామాప్రెస్" అను సాధనము ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది ?
Answer : [A] పాస్కల్ నియమం
21 . BLACK HOLE కు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [D] జాన్ వీలర్
22 . సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి నుండి వచ్చుచున్న కాంతికిరణములు శూన్యములో నుండి భూమి వాతావరణ పొరలోకి ప్రవేశించినపుడు సూర్యబింబము అండాకృతిలో కనిపించడానికి కారణం ?
Answer : [C] కాంతి వక్రీభవనము
23 . 6 వ షెడ్యూల్ లోని "జిల్లా మండలి" అంశానికి సవరణ చేసిన చట్టం ఏది ?
Answer : [A] 101 వ సవరణ చట్టం
24 . పంచాయితీరాజ్ వ్యవస్ధను పటిష్టపరచడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీరాజ్ వ్యవస్ధకు రాజ్యాంగ బద్ధతను ఎప్పుడు కల్పించడమైనది?
Answer : [A] 1993
25 . 96 వ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ?
Answer : [D] a మరియు b