1 . 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా?
Answer : [C] 16.3 మిలియన్లు
2 . కిన్నెరసాని అభయారణ్యం ఏ జిల్లాలో కలదు?
Answer : [B] భద్రాద్రి కొత్త గూడెం
3 . సుందన్ బన్స్ నుండి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది?
Answer : [A] వంగ తీర మైదానం
4 . విభిన్నమైన దానిని గుర్తించండి?
Answer : [B] పాఠకుడు
5 . FAT ను 6 + 1 + 20 చే సూచించినచో, LEAN ను దీని
ద్వారా సూచించవచ్చును. (Group IV 2012)
Answer : [A] 12+5+1+14
6 . 4441, 484, 529, 566, 625 లలో ఒక సంఖ్య భిన్నమైనది. సంఖ్య ఏది?
Answer : [D] 566
7 . ఒక మామిడి పండ్ల వ్యాపారి Rs. 9 per kg ధరతో పండ్లను అమ్మితే 20% నష్టం వస్తుంది
5% లాభం రావలెనంటే kg ఏ రేటుకు పండ్లను అమ్మవలె?
Answer : [A] Rs. 11.81
8 . ఒక జండా కర్ర 17.5 మీ. ఎత్తు కలది, 40.25 మీ. నీడ పరుస్తుంది. అదే పరిస్థితులలో,28.75 మీ. నీడను పరుస్తున్న భవనం ఎత్తు ఎంత ?
Answer : [B] 8
9 . 5% p.a. రేటుతో
S.I అసలులో 40% కావడానికి ఎంతకాలం పడుతుంది ?
Answer : [D] 8 years
10 . 'బగాసే'' అనగా అర్థం ఏమిటి ?
Answer : [C] చెరకు పిప్పి
11 . సిన్నబార్ దేని ధాతువు ఏది?
Answer : [D] మెర్క్యూరీ
12 . మూలకాలను అష్టకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [B] న్యూలాండ్
13 . ధనస్సులో సంధించిన బాణము ఈ క్రింది ఏ
శక్తిని కలిగి ఉంటుంది ?
Answer : [A] స్థితిజశక్తి
14 . ఉష్ణవికిరణములు అని వేటికి పేరు ?
Answer : [A] పరారుణ కిరణాలు
15 . పరమాణువును విభజించుట వీలు కాదని
ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [A] జాన్ డాల్టన్
16 . 41వ సవరణ చట్టం -1976 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
Answer : [A] 316 వ నిబంధన
17 . 43వ రాజ్యాంగ సవరణ చట్టం- 1977 ద్వారా తొలగించబడిన నిబంధనలు ఏవి?
Answer : [D] పైవన్నీ
18 . ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని" ప్రవేశపెట్టింది?
Answer : [A] భారత ప్రభుత్వ చట్టం-1935
19 . బాక్టీరియాలజి పితామహుడు ఎవరు ?
Answer : [B] ఆంటోనివాన్
లీవెన్ హుక్
20 . కింది వాటిలో 'గూడు కట్టుకోని' పక్షి ఏది ?
Answer : [C] కోకిల
21 . అతి పెద్ద ఎర్ర రక్తకణం ఏ జీవిలో ఉంటుంది ?
Answer : [A] ఏనుగు
22 . (మబ్లిష్-ఇ-కల్లవత్) మంత్రుల శాఖను ఏర్పాటు చేసిన డిల్లీ సుల్తాన్ ఎవరు?
Answer : [C] ఫిరోజ్ షా
23 . దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను ఎప్పుడు ఎక్కడ స్థాపించాడు ?
Answer : [B] 1875 బొంబాయి
24 . శివాజీ మరనాణంతరం రాజు అయినది ఎవరు?
Answer : [A] శంభూజీ
25 . గుప్తులు స్త్రీ వాద్యకారుల తో పరి వేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ అను విగ్రహాన్ని ఏక్కడ నిర్మించారు?
Answer : [C] పావయా