పరిశ్రమలు | Industries -1

in

Previous Year Questions Chemistry Mock Test Series

Chemistry: పరిశ్రమలు

[1/20]
"అతిశీతలీకరణము చెందిన ద్రవం" అని దేనిని అంటారు ?
A. నీరు
B. పాదరసం
C. ఆల్కహాల్
D. గాజు

Chemistry: పరిశ్రమలు

[2/20]
గాజు వేటి యొక్క మిశ్రమం ?
A. సోడియం సిలికేట్
B. కాల్సియం సిలికేట్
C. సిలికా
D. పైవన్నీ

Chemistry: పరిశ్రమలు

[3/20]
కింది వాటిలో గాజు తయారీలో వాడే ముడి పదార్థాలు ఏవి ?
A. సున్నపురాయి
B. సోడా యాష్
C. శుద్ధ సిలికా
D. పైవన్నీ

Chemistry: పరిశ్రమలు

[4/20]
గాజు తయారీలో ఉపయోగించే పగిలిన గాజు ముక్కలను ఏమంటారు ?
A. బ్యాచ్
B. కల్లెట్
C. ఆలం
D. గ్లాస్ గల్

Chemistry: పరిశ్రమలు

[5/20]
గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల మిశ్రమంను ఏమంటారు ?
A. బ్యాచ్
B. కల్లెట్
C. ఆలం
D. గ్లాస్ గల్

Chemistry: పరిశ్రమలు

[6/20]
వేడిగాజు పై నురగలా ఏర్పడే తేలియాడే మలినాలను ఏమంటారు ?
A. బ్యాచ్
B. కల్లెట్
C. ఆలం
D. గ్లాస్ గల్

Chemistry: పరిశ్రమలు

[7/20]
గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారు ?
A. ఎచింగ్
B. కల్లెట్
C. ఆలం
D. గ్లాస్ గల్

Chemistry: పరిశ్రమలు

[8/20]
గాజుపై అక్షరాలు రాయడాకి ఉపయోగించే ద్రావణం ఏది ?
A. కిరోసిన్
B. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం
C. సోడియం క్లోరైడ్
D. హైడ్రోక్లోరిక్ ఆమ్లం

Chemistry: పరిశ్రమలు

[9/20]
ఊదా రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. కోబాల్ట్ ఆక్సైడ్
B. మాంగనీస్ డై ఆక్సైడ్
C. క్రోమిక్ ఆక్సైడ్
D. ఫెర్రిక్ ఆక్సైడ్

Chemistry: పరిశ్రమలు

[10/20]
నీలం రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. కోబాల్ట్ ఆక్సైడ్
B. మాంగనీస్ డై ఆక్సైడ్
C. క్రోమిక్ ఆక్సైడ్
D. ఫెర్రిక్ ఆక్సైడ్

Chemistry: పరిశ్రమలు

[11/20]
ఆకుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. కోబాల్ట్ ఆక్సైడ్
B. మాంగనీస్ డై ఆక్సైడ్
C. క్రోమిక్ ఆక్సైడ్
D. ఫెర్రిక్ ఆక్సైడ్

Chemistry: పరిశ్రమలు

[12/20]
పసుపుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. కోబాల్ట్ ఆక్సైడ్
B. మాంగనీస్ డై ఆక్సైడ్
C. క్రోమిక్ ఆక్సైడ్
D. ఫెర్రిక్ ఆక్సైడ్

Chemistry: పరిశ్రమలు

[13/20]
ఎరుపు రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. క్యూప్రస్ ఆక్సైడ్
B. మాంగనీస్ డై ఆక్సైడ్
C. క్రోమిక్ ఆక్సైడ్
D. ఫెర్రిక్ ఆక్సైడ్

Chemistry: పరిశ్రమలు

[14/20]
సీసాలు, కిటికీ అద్దాలు తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. సోడా గాజు
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry: పరిశ్రమలు

[15/20]
విద్యుత్ బల్బులు,కంటి అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. సోడా గాజు
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry: పరిశ్రమలు

[16/20]
ప్రయోగశాల పరికరాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. సోడా గాజు
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry: పరిశ్రమలు

[17/20]
UV కిరణాలను నిరోధించే అద్దాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. సోడా గాజు
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry: పరిశ్రమలు

[18/20]
గాజు వంట పాత్రలు, గాజు గొట్టపు ద్వారాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏది ?
A. బోరోసిలికేట్
B. ప్లింట్ గాజు
C. పైరెక్స్ గాజు
D. క్వార్జ్ గాజు

Chemistry: పరిశ్రమలు

[19/20]
సిమెంటును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. రాబర్ట్ బాయిల్
B. జోసఫ్ అస్పిడిన్
C. లేవోయిజర్
D. హెన్రీ కైవెండిష్

Chemistry: పరిశ్రమలు

[20/20]
సిమెంట్ తయారీలో వాడే ముడిపదార్థాలు ఏవి ?
A. సున్నపురాయి
B. బంకమన్ను
C. జిప్సం
D. పైవన్నీ
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US