కణ శాస్త్రం | Cell Science -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: కణ శాస్త్రం

[1/20]
కణం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
A. ట్రామాలజి
B. సైటాలజి
C. హిస్టాలజి
D. పాథాలజీ

Biology: కణ శాస్త్రం

[2/20]
కణజాలాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
A. ట్రామాలజి
B. సైటాలజి
C. హిస్టాలజి
D. పాథాలజీ

Biology: కణ శాస్త్రం

[3/20]
కణజాలాల అంతర్నిర్మానం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
A. ట్రామాలజి
B. సైటాలజి
C. హిస్టాలజి
D. అనాటమి

Biology: కణ శాస్త్రం

[4/20]
"మైక్రోగ్రాఫియా" అను గ్రంథమును రచించిన వారు ?
A. రాబర్ట్ హుక్
B. రూడాల్ఫ్ వెర్కోవ్
C. ప్లీడన్
D. వ్యాక్సిమాన్

Biology: కణ శాస్త్రం

[5/20]
ప్రతి కణానికి విభజన చెందే శక్తి ఉందని పేర్కొన్నవారు ?
A. రాబర్ట్ హుక్
B. రూడాల్ఫ్ వెర్కోవ్
C. ప్లీడన్
D. వ్యాక్సిమాన్

Biology: కణ శాస్త్రం

[6/20]
కణ సిద్ధాంతంను కనుగొన్నది ఎవరు ?
A. రాబర్ట్ హుక్
B. రూడాల్ఫ్ వెర్కోవ్
C. ప్లీడన్
D. వ్యాక్సిమాన్

Biology: కణ శాస్త్రం

[7/20]
జంతురాజ్యంలో అతి పెద్దకణం ఏది ?
A. శుక్రకణం
B. ఆస్ట్రిచ్ అండం
C. నాడీకణం
D. సైకస్ అండం

Biology: కణ శాస్త్రం

[8/20]
జంతురాజ్యంలో అతి చిన్నకణం ఏది ?
A. శుక్రకణం
B. ఆస్ట్రిచ్ అండం
C. నాడీకణం
D. సైకస్ అండం

Biology: కణ శాస్త్రం

[9/20]
జంతురాజ్యంలో అతి పొడవైన కణం ఏది ?
A. శుక్రకణం
B. ఆస్ట్రిచ్ అండం
C. నాడీకణం
D. సైకస్ అండం

Biology: కణ శాస్త్రం

[10/20]
మానవునిలో అతి పెద్ద కణం ఏది ?
A. అండం
B. ఆస్ట్రిచ్ అండం
C. నాడీకణం
D. సైకస్ అండం

Biology: కణ శాస్త్రం

[11/20]
వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం ఏది ?
A. సైకస్ అండం
B. ఆస్ట్రిచ్ అండం
C. నాడీకణం
D. శుక్రకణం

Biology: కణ శాస్త్రం

[12/20]
సజీవకణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. ఆంటోనివాన్ లీవెన్ హుక్
B. రాబర్ట్ హుక్
C. రూడాల్ఫ్ వెర్కోవ్
D. ప్లీడన్

Biology: కణ శాస్త్రం

[13/20]
నిర్జీవ కణాన్ని కనుగొన్నది శాస్త్రవేత్త ఎవరు ?
A. ఆంటోనివాన్ లీవెన్ హుక్
B. రాబర్ట్ హుక్
C. రూడాల్ఫ్ వెర్కోవ్
D. ప్లీడన్

Biology: కణ శాస్త్రం

[14/20]
కింది వాటిలో మొక్కల కణం కి సంబందించి సరియైనది ఏది ?
A. సెల్యులోజ్ చే నిర్మితమయిన మందమైన కణకవచం ఉంటుంది
B. ప్లాస్టిడ్స్, హరిత రేణువు రిక్తికలు ఉంటాయి
C. సెంట్రియాల్స్ ఉండవు
D. పవన్నీ

Biology: కణ శాస్త్రం

[15/20]
కింది వాటిలో జంతువుల కణం కి సంబందించి సరియైనది ఏది ?
A. కణకవచం ఉండదు
B. ప్లాస్టిడ్స్, హరితరేణువు, రిక్తికలు ఉండవు
C. సెంట్రియోల్స్ ఉంటాయి
D. పవన్నీ

Biology: కణ శాస్త్రం

[16/20]
కణం యొక్క ఏ భాగం లో కాల్షియం, మెగ్నీషియం పేస్టేట్లు ఉంటాయి ?
A. కణకవచం
B. జీవ పధార్థం
C. ప్లాస్మా పొర
D. పవన్నీ

Biology: కణ శాస్త్రం

[17/20]
కింది వాటిలో మొక్క కణానికి రక్షణ ఆకారాన్ని ఇచ్చేది ?
A. కణకవచం
B. జీవ పధార్థం
C. ప్లాస్మా పొర
D. పవన్నీ

Biology: కణ శాస్త్రం

[18/20]
"హరితరేణువు" ను కనుగొన్నది ఎవరు ?
A. రాబర్ట్ హుక్
B. సాక్స్
C. ప్లీడన్
D. వ్యాక్సిమాన్

Biology: కణ శాస్త్రం

[19/20]
కింది వాటిలో "హరితరేణువు" ఉందని జీవి ?
A. శిలీంద్రాలు
B. జంతువులలో
C. మొక్కలు
D. a మరియు b

Biology: కణ శాస్త్రం

[20/20]
మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను జరిపి పిండిపదార్థంను తయారు భాగం ఏది ?
A. హరితరేణువు
B. గాల్జి సంక్లిష్టం
C. మైటో కాండ్రియ
D. ఏది కాదు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US