1 . గడియారం నందు సమయం మధ్యాహ్నం 1.15 అయినప్పుడు దాని నిమిషాల
ముల్లు ఉత్తర దిశను సూచిస్తుంది. అయితే మరుసటిరోజు ఉదయం 8.30 అయినప్పుడు దాని నిమిషాల ముల్లు సూచించు దిశ :
(A.P SI MAINS 2019)
Answer : [B] తూర్పు
2 . ఒక వ్యక్తి పడమర దిక్కుకి అభిముఖంగా ఉండి 45°
సవ్యదిశలో మరియు 180° సవ్యదిశలో తిరిగిన తర్వాత 270° అపసవ్యదిశలో తిరిగితే, అతను, ఇప్పుడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? (డిప్యూటి జైలర్స్ 2012)
Answer : [A] నైరుతి
3 . పెర్చ్” అనేది “స్వచ్చమైన జలానికి చెందితే ఏది
“లవణ జలాని”కి చెందుతుంది?
Answer : [C] కాగ్
4 . ఒక గ్రంధాలయానికి ఆదివారాలలో సగటున 510 మంది, మిగత వారాలలో 240 మంది
సందర్శకులు వస్తారు. 30 రోజులున్న మాసం ఆదివారంతో ప్రారంభమయితే, ఆ నెలలో సందర్శకుల సగటు :
Answer : [D] 285
5 . అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడ మారని రెండు అంకెల సంఖ్యల సగటు:
Answer : [B] 44
6 . 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80%గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో four-fifth వంతు ఎంత?
Answer : [D] 140
7 . వేరుశనగలో ఉండే ఆమ్లము ఏది ?
Answer : [B] ఆరాఖిడోనిక్ ఆమ్లం
8 . కింది వాటిలో ఏడిపించే వాయువు అని దేనికి పేరు ?
Answer : [A] బాష్పవాయువు
9 . ఆమ్లవర్షాలకు ప్రధాన కారణం అయిన రసాయనం ఏది ?
Answer : [D] సల్ఫ్యూరిక్ ఆమ్లం
10 . కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణబంధక పదార్థం ఏది ?
Answer : [B] వజ్రము
11 . వాతావరణము లేని గ్రహము ఏది ?
Answer : [C] బుధుడు
12 . ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కు సమానంగా ఉన్నట్లయితే ఆ వేగమును ఏమంటారు ?
Answer : [A] SONIC వేగం
13 . పార్లమెంటు అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం కలిగించిన సవరణ చట్టం ఏది?
Answer : [A] 6 వ సవరణ చట్టం
14 . షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్ అనునది ఏ సవరణకు సంబంధించిన అంశం ?
Answer : [A] 89 వ సవరణ
15 . హై కోర్టు న్యాయమూర్తుల అర్హతలేవి?
Answer : [D] పైవన్ని
16 . పక్షుల గూళ్ళ అధ్యయనం ను ఏమంటారు ?
Answer : [D] నిడాలజి
17 . అనిషేక ఫలాలను కలిగించే హార్మోన్లు ఏవి ?
Answer : [D] a మరియు b
18 . కింది వాటిలో 'లెప్రసి' వ్యాధి లక్షణాలు ఏవి ?
Answer : [C] చర్మం పై మచ్చలు రావడం
19 . జీవక-సింధామణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
Answer : [C] తిరుటక్కర తేవర్
20 . జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగింది?
Answer : [B] 1978 సెప్టెంబర్ లో
21 . మాళ వికాగ్నిమిత్రము ప్రకారం పుష్యమిత్రుడు కాశ్యపగోత్రికుడు, కాగా ఏ వంశానికి చెందినవాడు?
Answer : [B] బైంబక వంశం
22 . రేవతి ద్వీపాన్ని జయించిన బాదామి చాళుక్య రాజు ఎవరు?
Answer : [A] మంగలేశ
23 . పాలపిట్ట సైక్లింగ్ పార్కు ను ప్రారంభించిన వారు ఎవరు?
Answer : [D] కె.టి.రామారావు
24 . జామ్ నగర్ ఉన్ని కేంద్రం ఏ రాష్ట్రానికి చెందినది?
Answer : [A] గుజరాత్
25 . డైమండ్ (వజ్రం) నిక్షేపాలు ఎన్ని రకాలు?
Answer : [C] 3