విసర్జక వ్యవస్థ | Excretory System -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: విసర్జక వ్యవస్థ

[1/20]
విసర్జక వ్యవస్థ అధ్యయనాన్ని ఏమని అంటారు ?
A. యూరాలజీ
B. న్యూరాలజీ
C. ఆంత్రాలజీ
D. అస్థియాలజీ

Biology: విసర్జక వ్యవస్థ

[2/20]
అమ్మెనోటెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ?
A. అమ్మోనియాను
B. యూరిక్ ఆమ్లాన్ని
C. యూరియాను
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[3/20]
యూరికో టెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ?
A. అమ్మోనియాను
B. యూరిక్ ఆమ్లాన్ని
C. యూరియాను
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[4/20]
కింది వాటిలో అమ్మెనోటెలిక్ జీవులకు ఉదాహరణ ?
A. డాల్ఫిన్
B. నత్త
C. తిమింగలం
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[5/20]
కింది వాటిలో యూరికో టెలిక్ జీవులకు ఉదాహరణ ?
A. బల్లి
B. పాము
C. మొసలి
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[6/20]
యూరియో టెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ?
A. అమ్మోనియాను
B. యూరిక్ ఆమ్లాన్ని
C. యూరియాను
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[7/20]
కింది వాటిలో యూరియో టెలిక్ జీవులకు ఉదాహరణ ?
A. మానవుడు
B. గుఱ్ఱము
C. బొద్దింక
D. క్రియాటిన్

Biology: విసర్జక వ్యవస్థ

[8/20]
కింది వాటిలో మానవుని చర్మం ద్వారా విసర్జింపబడేవి ?
A. నీరు
B. లవణాలు
C. a మరియు b
D. క్రియాటిన్

Biology: విసర్జక వ్యవస్థ

[9/20]
కింది వాటిలో మానవుని మూత్రపిండాల ద్వారా విసర్జింపబడేవి ?
A. నీరు
B. లవణాలు
C. క్రియాటిన్
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[10/20]
సిల్వర్ ఫిష్ లచే విసర్జింపబడు పదార్థం ?
A. నీరు
B. గ్వానిన్
C. క్రియాటిన్
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[11/20]
కింది వాటిలో వానపాము,జలగ యొక్క విసర్జక అంగం ఏది ?
A. హరిత గ్రంథులు
B. వృక్కాలు
C. జ్వాలా కణాలు
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[12/20]
కింది వాటిలో పీత, రొయ్య యొక్క విసర్జక అంగం ఏది ?
A. హరిత గ్రంథులు
B. వృక్కాలు
C. జ్వాలా కణాలు
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[13/20]
కింది వాటిలో బద్దె పురుగు యొక్క విసర్జక అంగం ఏది ?
A. హరిత గ్రంథులు
B. వృక్కాలు
C. జ్వాలా కణాలు
D. పైవన్నీ

Biology: విసర్జక వ్యవస్థ

[14/20]
కింది వాటిలో కీటకాల యొక్క విసర్జక అంగం ఏది ?
A. హరిత గ్రంథులు
B. వృక్కాలు
C. జ్వాలా కణాలు
D. మాల్వీజియన్ నాళికలు

Biology: విసర్జక వ్యవస్థ

[15/20]
కింది వాటిలో తేలు యొక్క విసర్జక అంగం ఏది ?
A. హరిత గ్రంథులు
B. కోజల్ గ్రంధులు
C. జ్వాలా కణాలు
D. మాల్వీజియన్ నాళికలు

Biology: విసర్జక వ్యవస్థ

[16/20]
మూత్రనాళం అధ్యయనాన్ని ఏమని అంటారు ?
A. యూరాలజీ
B. న్యూరాలజీ
C. ఆంత్రాలజీ
D. నెఫ్రాలజి

Biology: విసర్జక వ్యవస్థ

[17/20]
కృత్రిమ మూత్రపిండాలను కనుగొన్నది ఎవరు ?
A. లెనిన్
B. విలియం జె.కొల్ఫ్
C. చార్లెస్ హఫీనగెల్
D. విలియం చార్ల్స్

Biology: విసర్జక వ్యవస్థ

[18/20]
మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి ?
A. త్రిభుజాకారం
B. చిక్కుడు గింజ
C. గోళం
D. అర్ధ వృత్తం

Biology: విసర్జక వ్యవస్థ

[19/20]
మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి ?
A. తెలుపు
B. ముదురు ఎరుపు రంగు
C. నీలం
D. ఆకుపచ్చ

Biology: విసర్జక వ్యవస్థ

[20/20]
మూత్రపిండాల బరువు సుమారుగా ?
A. 150గ్రా
B. 250గ్రా
C. 350గ్రా
D. 500గ్రా
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US