Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

యాంత్రికశక్తి | Mechanical Power -1

in

Previous Year Questions Physics Mock Test Series

Physics: యాంత్రికశక్తి

[1/21]
గమనంలో ఉన్న వాహనం యందు గల ప్రయాణికుడిలో ఎలాంటి శక్తి ఉంటుంది ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. రసానిక శక్తి

Physics: యాంత్రికశక్తి

[2/21]
సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమించుచున్న ఉపగ్రహాలకు ఎలాంటి శక్తి ఉంటుంది ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. రసానిక శక్తి

Physics: యాంత్రికశక్తి

[3/21]
రిజర్వాయర్ యందు గల నీరు జలపాతం వలె క్రిందికి పడుచున్నపుడు దానిలో ఎలాంటి శక్తి ఉంటుంది ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. రసానిక శక్తి

Physics: యాంత్రికశక్తి

[4/21]
చిన్నపిల్లలు ఆడుకొను ఆట బొమ్మలయందు అమర్చిన ఘటములలోని రసాయనశక్తి అనునది ఏవిధంగా మారును ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. విద్యుత్ శక్తి

Physics: యాంత్రికశక్తి

[5/21]
విద్యుత్ మోటారుల యందు విద్యుచ్చక్తి అనునది ఏవిధంగా మారును ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. యాంత్రికశక్తి
D. రసానిక శక్తి

Physics: యాంత్రికశక్తి

[6/21]
రేఖీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ?
A. సెంటీమీటర్
B. డిగ్రీలు
C. రేడియన్లు
D. పైవన్నీ

Physics: యాంత్రికశక్తి

[7/21]
కోణీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ?
A. సెంటీమీటర్
B. డిగ్రీలు
C. రేడియన్లు
D. b మరియు c

Physics: యాంత్రికశక్తి

[8/21]
ఒక రాయికి దారమును కట్టి వృత్తాకార మార్గంలో తిప్పుచున్నపుడు దానిపై ప్రయోగించే బలము ఏది ?
A. అభికేంద్రబలము
B. అపకేంద్రబలము
C. a మరియు b
D. యాంత్రిక బలము

Physics: యాంత్రికశక్తి

[9/21]
సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమించుచున్న ఉపప్రగహాలకు కావలసిన బలం ఏది ?
A. అభికేంద్రబలము
B. అపకేంద్రబలము
C. a మరియు b
D. యాంత్రిక బలము

Physics: యాంత్రికశక్తి

[10/21]
మజ్జిగ నుండి వెన్నను వేరుచేయుటకు కావలసిన బలం ఏది ?
A. అభికేంద్రబలము
B. అపకేంద్రబలము
C. a మరియు b
D. యాంత్రిక బలము

Physics: యాంత్రికశక్తి

[11/21]
వాషింగ్ మిషిన్, గ్రైండర్లు, మిక్సర్లు అనునవి ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి ?
A. అభికేంద్రబలము
B. అపకేంద్రబలము
C. a మరియు b
D. యాంత్రిక బలము

Physics: యాంత్రికశక్తి

[12/21]
గుర్రపు స్వారి చేసేవాడు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం?
A. జడత్వ భ్రామకం
B. ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
C. నిశ్చల జడత్వం
D. న్యూటన్ 3వ గమన నియమం

Physics: యాంత్రికశక్తి

[13/21]
ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకొనే ముందు చేతులు వెనుకకు లాగుతాడు ఎందుకంటే?
A. బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది
B. బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది
C. బంతి త్వరణం చెందుతుంది
D. బంతి నిశ్చలస్థితికి వస్తుంది

Physics: యాంత్రికశక్తి

[14/21]
మీగడను వేరు చేసే యంత్రంలో ఎటువంటి బలం పనిచేస్తుంది?
A. బాహ్యబలం
B. కేంద్రక బలం
C. అభికేంద్ర బలం
D. అపకేంద్ర బలం

Physics: యాంత్రికశక్తి

[15/21]
లిప్టులో ఉన్న వ్యక్తిపై పనిచేయు బలం ఏ సందర్భంలో ఎక్కువ?
A. లిఫ్ట్ సమవేగంతో క్రిందికి వస్తునపుడు
B. లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నపుడు
C. లిఫ్ట్ త్వరణంలో క్రిందికి వస్తున్నప్పుడు
D. లిఫ్ట్ త్వరణంలో పైకి వెళుతున్నపుడు

Physics: యాంత్రికశక్తి

[16/21]
లిప్టులో ఉన్న వ్యక్తిపై పనిచేయు బలం ఏ సందర్భంలో తక్కువ?
A. లిఫ్ట్ సమవేగంతో క్రిందికి వస్తునపుడు
B. లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నపుడు
C. లిఫ్ట్ త్వరణంలో క్రిందికి వస్తున్నప్పుడు
D. లిఫ్ట్ త్వరణంలో పైకి వెళుతున్నపుడు

Physics: యాంత్రికశక్తి

[17/21]
బస్సులో ప్రయాణించే వ్యక్తి మలుపు తిరిగేట పుడు వేరే వైపుకు పడతాడు. దీనికి కారణం ఏమిటి ?
A. స్థిర జడత్వం
B. వేగ జడత్వం
C. దిశా జడత్వం
D. గమన జడత్వం

Physics: యాంత్రికశక్తి

[18/21]
అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసే వస్తువు ఏది?
A. కుక్కర్
B. స్కూ డ్రైవర్
C. సామాన్య లోలకం
D. వాషింగ్ మిషన్

Physics: యాంత్రికశక్తి

[19/21]
ధనస్సులో సంధించిన బాణము ఈ క్రింది ఏ శక్తిని కలిగి ఉంటుంది ?
A. స్థితిజశక్తి
B. గతిజశక్తి
C. ఘర్షణ శక్తి
D. గురుత్వకర్షణ శక్తి

Physics: యాంత్రికశక్తి

[20/21]
లిఫ్ట్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. సర్ హంప్రీ డేవిస్
B. మైకేల్ ఫారడే
C. ఓటిస్
D. హెన్రీ సెలే

Physics: యాంత్రికశక్తి

[21/21]
భూమికి అతి సమీపంలో పరిభ్రమించుచున్న ఒక కృత్రిమ ఉపగ్రహం యొక్క ఆవర్తనకాలం ఎంత ?
A. 90 నిమిషాలు
B. 94.5 నిమిషాలు
C. 84.6 నిమిషాలు
D. 94.6 నిమిషాలు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US