1 . 11 సభ్యులుగల క్రికెటుజట్టు కెప్టెన్ వయసు 26 సం||, వికెట్ కీపర్ అంతకంటె 3 ఏళ్లు చిన్న. వీరిద్దరివయసులు తొలగిస్తే, మొత్తం జట్టు సగటు వయస్సు కంటే, మిగతా ఆట గాళ్ల సగటు వయసు 1 సం॥ తగ్గుతుంది. జట్టు సగటు వయసు: .
Answer : [D] None of these
2 . (2 :3), (6 : 11) మరియు
(11 : 2) ల సంకీర్ణ నిష్పత్తి :
Answer : [B] 2:1
3 . మూడు విభిన్న పాత్రలలో 496 లీటర్లు, 403 లీటర్లు, 713 లీటర్లు పాల, నీళ్ల మిశ్రమము ఉన్నాయి. వాటిని కచ్చితంగా కొలిచే గరిష్ఠ పరిమాణము?
Answer : [C] 31 లీటర్లు
4 . Central Salt and Marine Chemicals Research Institute' ఎక్కడ ఉంది ?
Answer : [A] గుజరాత్
5 . కింది వాటిలో టేబుల్ షుగర్ అని దేనిని అందురు ?
Answer : [B] సుక్రోజ్
6 . ఈ క్రింది వానిలో రేడియో ధార్మికతను చూపని లోహం ఏది ?
Answer : [B] జింక్
7 . సముద్రముల లోతును కొలువడానికి ఉపయోగించే పరికరం ఏది ?
Answer : [A] ఫాథోమీటరు
8 . కింది వాటిలో సరళ సూక్ష్మదర్శినిని వేటిలో ఉపయోగిస్తారు ?
Answer : [D] పైవన్నీ
9 . చల్లని నీటిపై నూనె పోస్తే నీటిపై నూనె విస్తరించును దీనికి కారణం ఏమిటి ?
Answer : [B] చల్లని నీటి కంటే నూనె తలతన్యత తక్కువ
10 . అడ్వకేట్ జనరల్ కు ఏ కోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనాన్ని గవర్నర్ నిర్ణయిస్తారు?
Answer : [C] హై కోర్టు
11 . ఏ నిబంధన పంచాయితీరాజ్ సంస్ధల పదవీకాలం గురించి తెలియచేస్తుంది?
Answer : [A] నిబంధన 243 - ఇ
12 . ఏ రాజ్యంగ నిభందన ప్రకారం గవర్నర్ అర్హతలు నియమించబడినవి?
Answer : [C] 157
13 . RBC ల ఉత్పత్తికి తోడ్పడే విటమిన్ ఏది ?
Answer : [B] ఫోలిక్ ఆమ్లం
14 . బాక్టీరియాలజి పితామహుడు ఎవరు ?
Answer : [B] ఆంటోనివాన్
లీవెన్ హుక్
15 . రేబిస్' వ్యాది యొక్క లక్షణాలు ఏవి?
Answer : [C] జ్వరము మరియు హైడ్రోఫోబియా
16 . జర్మనీ లో సుభాష్ చంద్రబోస్ కు ఘన స్వాగతం పలికిన వారు ఎవరు?
Answer : [A] హిట్లర్
17 . పల్లవుల పరిపాలన కాలంలో ధర్మాసన అనగా నేమి?
Answer : [B] గ్రామ న్యాయస్థానం
18 . జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడనే నెపంతో ఎవరిని ఇండియన్ సివిల్ సర్విసు నుండి తొలగించారు ?
Answer : [C] సురేంద్రనాథ్ బెనర్జీ
19 . ప్రభుత్వం చే గుర్రాలు,ఆయుధాలు సమకూర్చబడే సైనికులను శివాజీ కాలంలో ఏ విధంగా పిలిచేవారు?
Answer : [B] బార్గిన్ లు
20 . S.T జనాభా ఎక్కువగా గల రాష్ట్రం?
Answer : [B] మధ్యప్రదేశ్
21 . జవహర్ లాల్ నెహ్రూ గారు మణిపూర్ రాష్ట్రం ను ఏమని పిలిచేవారు?
Answer : [D] జువెల్ ఆఫ్ ఇండియా
22 . హైదరాబాద్ లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగాయి ?
Answer : [D] ఉస్మానియా విశ్వవిద్యాలయం
23 . COLLEGE యొక్క కోడ్ AMJJCEC అయినచో,
UNIVERSITY యొక్క కోడ్ (Group IV 2012)
Answer : [C] SLGTCPQGRW
24 . 5, 6 గంటల మధ్య రెండు ముళ్ళు ఒకే దిక్కును చూపిన
అప్పటి సమయమెంత?
Answer : [A] 5 గం|| 27
25 . జూన్ 12వ తేదీ ఉదయం 8 గం||లకు సరిచేసిన గడియారం
13వ తేదీ మధ్యాహ్నం 2 గం||లకు 15 ని|| తక్కువ చూపిన, మరునాడు ఉదయం ఈ గడియారము 12 గం|| చూపినపుడు యదార్థ వేళ ఎంత ఉంటుంది?
Answer : [B] 11 గం|| 34 ని||