ఉష్ణం | Heat -2

in

Previous Year Questions Physics Mock Test Series

Physics: ఉష్ణం

[1/20]
కింది వాటిలో ఉష్ణం కి ప్రమాణాలు ఏవి ?
A. ఎర్గ్
B. కెలోరి
C. ఔలు
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[2/20]
కింది వాటిలో ఉష్ణం కి అంతర్జాతీయ ప్రమాణం ఏది ?
A. ఎర్గ్
B. కెలోరి
C. ఔలు
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[3/20]
వస్తువు యొక్క ఉష్ణం గురించి అధ్యయనం చేయు శాస్త్రమును ఏమంటారు ?
A. థర్మోడైనమిక్స్
B. హేమాటోలోజి
C. కెలోరీమెట్రీ
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[4/20]
ఒక వస్తువు నుండి వెలువడు ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
A. థర్మామీటర్
B. థర్మోకపుల్
C. బాంబ్ కెలోరీమీటర్
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[5/20]
ఉష్ణప్రసారం ఎలా జరుగుతుంది ?
A. అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు
B. అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు
C. అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అధిక ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[6/20]
ఒక పదార్థంలోని కణాల స్తానాంతర చలనం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[7/20]
ఏ పద్దతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు కణాలకు ఎటువంటి స్థానభ్రంశముండదు ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[8/20]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారము జరుగుచున్నపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగును ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[9/20]
ఒక పదార్థంలోని కణాల స్థానాంతర చలనం వలన ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[10/20]
భూపవనాలు, సముద్రపవనాలు ఏర్పడడానికి కారణం ఏమిటి ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[11/20]
వెంటిలేటర్లు, పొగగొట్టం, చిమ్నీలు ఏ సూత్రం ఆదారంగా పనిచేస్తాయి ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[12/20]
యానకంతో నిమిత్తం లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుపద్ధతిని ఏమంటారు ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[13/20]
విశ్వంలో నక్షత్రాల మధ్య ఉష్ణ ప్రసారం ఏ పద్దతిలో జరుగుతాయి ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[14/20]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిగినపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[15/20]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిగినపుడు యానకం యొక్క ఉష్ణోగ్రత మారుతుంది ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[16/20]
మండుచున్న మంటలకు కొంతదూరంలో ఉన్నప్పుడు ఉష్ణశక్తి అనునది ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరిపి మనశరీరంను తాకుతుంది ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[17/20]
ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం తొందరగా జరుగుతుంది ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[18/20]
ఒక పాత్రయందు గల వేడి ద్రవంను స్టీలు చెంచాతో కలియబెట్టినప్పుడు స్టీలు చెంచా వేడెక్కడానికి గల కారణం ఏమిటి ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. a మరియు b

Physics: ఉష్ణం

[19/20]
ఏ ఉష్ణ ప్రసార పద్దతి ద్వారా భూగోళం వేడెక్కడం జరుగును ?
A. ఉష్ణవహనం
B. ఉష్ణసంవహనం
C. ఉష్ణవికిరణము
D. పైవన్నీ

Physics: ఉష్ణం

[20/20]
థర్మాస్ ప్లాస్క్ ను కనుగొన్న వారు ?
A. సర్ హంప్రీ డేవిస్
B. మైకేల్ ఫారడే
C. దేవార్
D. థామస్ అల్వా ఎడిసన్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US