1 . కిందివాటిలో సరైన జత కానిది?
Answer : [C] నిక్రోమ్ - ఐరన్ & క్రోమియం & నికెల్
2 . మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరం లో ఉత్పత్తయ్యే హైడ్రోక్లోరికామ్లం ముఖ్యమైంది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది ?
Answer : [B] టేబుల్ సాల్ట్
3 . కింది వాటిలో మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏది ?
Answer : [A] ఇనుము
4 . ఆకుపచ్చరంగులో ఉన్న కళ్ళద్దాలను ధరించిన వ్యక్తి సూర్యోదయమును లేదా సూర్యాస్తమయమును
చూసినపుడు అది ఏ రంగులో కనిపిస్తుంది ?
Answer : [C] నలుపురంగు
5 . సౌరకుటుంబం యందు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం అనునవి ఏర్పడడానికి గల కారణం ఏమిటి ?
Answer : [A] కాంతి ఋజువర్తనం
6 . "కాంతి వ్యతికరణము" ధర్మమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [A] థామస్ యంగ్
7 . ఏ నిబంధన అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు ను తెలియజేస్తుంది?
Answer : [A] నిబంధన 263
8 . రాష్ట్రం లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
Answer : [D] భారత ప్రభుత్వ చట్టం-1935
9 . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంచాయితీరాజ్ చట్టాలు ఏవి?
Answer : [D] a మరియు b
10 . ఒక జట్టులో అనేక క్రోమోజోమ్లు ఉండే స్థితిని ఏమంటారు ?
Answer : [D] బహుస్థితి
11 . జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఊంది ?
Answer : [A] ఒరిస్సా
12 . శాఖీయ ప్రత్యుత్పత్తి లోని చేధనాలకు ఉపయోగపడు హార్మోను ఏది ?
Answer : [A] ఆక్సిన్
13 . మంగల్ పాండేచే చంపబడిన బ్రిటిష్ సైనికాధికారి ఎవరు?
Answer : [B] లెఫ్టినంట్ బాంగ్ హుగ్సన్
14 . "మారాఠా పీష్వాలలో చివరి గొప్పవాడు ఎవరు ?
Answer : [D] మాధవరావు
15 . మొగల్ పరిపాలన కాలంలో ఉన్న నేత పరిశ్రమకు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ?
Answer : [A] ఆగ్రా
16 . గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ?
Answer : [C] బాబా రాఘవదాస్
17 . Zoological Survey of India ఎక్కడ ఉంది?
Answer : [A] కోల్ కత్తా (వెస్ట్ బెంగాల్)
18 . ఎల్ నినో అనగా అర్థం ఏమిటి?
Answer : [D] బాల క్రీస్తు
19 . డయ్యూ డామన్ తీరం ఎక్కడ రాష్ట్రంలో ఉంది?
Answer : [C] గుజరాత్
20 . A అనేవాడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు. A కుడివైపుకు
270° తిరిగి తర్వాత 180° ఎడమ వైపుకు తిరిగినచో, ఇప్పుడు A కు ఎదురుగా ఉన్న దిక్కు? (Group IV 2012)
Answer : [D] దక్షిణము
21 . ZEBRAM 52102362 గా రాస్తే, COBRA ని ఏ విధంగా రాయవచ్చు?
(S.I. 2012)
Answer : [A] 6302362
22 . 2007 క్యాలెండరు మరియు యీ క్రింది వాటిలో ఏ సంవత్సరం క్యాలెండర్ ఒకేలా ఉంటాయి?
Answer : [D] 2018
23 . గోధుమను మరబట్టించడంలో 15% తరుగుదల తో ఒక దేశం 30 లక్షల టన్నుల గోధుమను
ఎగుమతి చేయగలదు. అదే మరబట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే 40 లక్షలటన్నులను ఎగుమతి చేయగలిగితే, ఆ దేశం లోని గోధుమ పంట ఉత్పత్తి:
Answer : [C] 200 lakh tons
24 . కొంతదూరానికి ఏటికి ఎదురులో పడవ నడపడానికి 8 గం. 48 ని., అదే దూరానికి వాలులో నడపడానికి 4 గం. ఒకడు తీసుకొంటాడు. పడవ వేగానికి, ప్రవాహ వేగానికి గల నిష్పత్తి,
Answer : [C] 8:3
25 . ఒక తొట్టెను A, B రెండు గొట్టాలు వరసగా 5 గం, 20 గం.లలో నింపగలవు. రెండూ తెరవగా, చిల్లి పడ్డ కారణంగా తొట్టె నిండడానికి 30 ని॥లు ఎక్కువ కాలం పట్టింది. నిండు తొట్టె ఖాళీ కావడానికి చిల్లుకు ఎంత సమయం కావాలి?
Answer : [D] 36 hrs