అడవులు | Forests -1

in

Previous Year Questions Geography Mock Test Series

Geography: అడవులు

[1/20]
భారతదేశంలోని అడవులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
A. 2
B. 3
C. 4
D. 5

Geography: అడవులు

[2/20]
Forest Survey Of India ఎక్కడ ఉంది?
A. డెహ్రాడూన్
B. అండమాన్
C. న్యూ ఢిల్లీ
D. గోవా

Geography: అడవులు

[3/20]
తెలంగాణలో ముఖ్యంగా కనిపించే అడవులు ఎన్ని రకాలు?
A. 1
B. 3
C. 2
D. 4

Geography: అడవులు

[4/20]
అర్ధ ఆకురాల్చు అడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?
A. 100-200
B. 200-300
C. 300-400
D. 400-500

Geography: అడవులు

[5/20]
ఆనార్ధ్ర ఆకురాల్చు అడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?
A. 30-70
B. 70-100
C. 100-130
D. 130-170

Geography: అడవులు

[6/20]
చిట్టడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?
A. 50
B. 60
C. 70
D. 80

Geography: అడవులు

[7/20]
అడవుల్లో లభించే ఇప్ప పువ్వును దేని తయారీ లో ఉపయోగిస్తారు?
A. సారాయి
B. బిడిలు
C. తోళ్ళ శుభ్రత
D. సుగంధ ద్రవ్యాల

Geography: అడవులు

[8/20]
అడవుల్లో లభించే తునికాకు ఈ క్రింది వాటి తయారీ లో ఉపయోగిస్తారు?
A. తోళ్ళ శుభ్రత
B. సుగంధ ద్రవ్యాలు
C. కొయ్యబొమ్మలు
D. బీడీలు

Geography: అడవులు

[9/20]
అడవుల్లో లభించే తంగేడు ను ఈ క్రింది వాటి తయారీ లో ఉపయోగిస్తారు?
A. సారాయి
B. తోళ్ళ శుభ్రత
C. పేపరు తయారి
D. బీడీల తయారి

Geography: అడవులు

[10/20]
అడవుల్లో లభించే పుణికిని ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?
A. కొయ్య బొమ్మల తయారి
B. పేపరు తయారి
C. బీడీల తయారి
D. సారాయి తయారి

Geography: అడవులు

[11/20]
అడవుల్లో లభించే రూసా గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?
A. సారాయి తయారి
B. పేపరు తయారి
C. తోళ్ళ తయారి
D. సుగంధ ద్రవ్యాల తయారి

Geography: అడవులు

[12/20]
అడవుల్లో లభించే కుష్ కుష్ గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?
A. పేపరు తయారి
B. కులర్లను చల్లబరచే సాధనం
C. బీడీల తయారి
D. సారాయి తయారి

Geography: అడవులు

[13/20]
అడవుల్లో లభించే సబాయి గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?
A. సుగంధ ద్రవ్యాల తయారి
B. ఆల్కహాల్ తయారి
C. బీడీల తయారి
D. పేపరు తయారి

Geography: అడవులు

[14/20]
వెదురుకు ప్రసిద్ధి చెందిన జిల్లాలు ఏవి?
A. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం
B. నిర్మల్,కడప
C. నిర్మల్,మంచిర్యాల్
D. నిజామాబాద్,కామారెడ్డి

Geography: అడవులు

[15/20]
రూసా గడ్డి లభించే అడవులు ఏ జిల్లాలో కలవు?
A. ఖమ్మం,వరంగల్
B. కరీంనగర్,నిజామాబాద్
C. నిర్మల్,మంచిర్యాల
D. నిజామాబాద్ మరియు కామారెడ్డి

Geography: అడవులు

[16/20]
భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం ఎంత శాతం కలదు(2021 లెక్కల ప్రకారం)?
A. 21.90%
B. 21.67%
C. 24.60%
D. 30.36%

Geography: అడవులు

[17/20]
తెలంగాణ అటవి విస్తీర్ణం ఎంత?
A. 27,289 చ.కి.మీ
B. 27,290 చ.కి.మీ
C. 27,291 చ.కి.మీ
D. 27292 చ.కి.మీ

Geography: అడవులు

[18/20]
2020 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో ,అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
A. 24.06%
B. 24.07%
C. 24.08%
D. 24%

Geography: అడవులు

[19/20]
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశవ్యాప్తంగా అడవుల శాతం ఎంత ఉండాలి?
A. 32%
B. 33%
C. 34%
D. 35%

Geography: అడవులు

[20/20]
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు,పీఠభూములలో అడవుల శాతం ఎంత ఉండాలి?
A. 60%
B. 70%
C. 80%
D. 90%
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US