Previous Year Questions History Mock Test Series
HISTORY: ఆర్యులు
[1/20]
ఆర్యుల కాలంలో ఆర్య అనే పదమునకు అర్ధం ఏమిటి?HISTORY: ఆర్యులు
[2/20]
రుగ్వేదం లో వర్ణించిన కుభ నదికి ప్రస్తుత పేరు ఏమిటి?HISTORY: ఆర్యులు
[3/20]
రుగ్వేదంలో పేర్కొన్న వితాస్తా నదికి ప్రస్తుత పేరేమిటి?HISTORY: ఆర్యులు
[4/20]
రుగ్వేదం లో గల ఆశికిణి నదికి ప్రస్తుత పేరు ఏమిటి?HISTORY: ఆర్యులు
[5/20]
రుగ్వేదంలో పేర్కొన్న పరుషిని నదికి ప్రస్తుత పేరేమిటి?HISTORY: ఆర్యులు
[6/20]
రుగ్వేదంలో విపాస్ నదికి ప్రస్తుత పేరు ఏమిటి?HISTORY: ఆర్యులు
[7/20]
రుగ్వేదం లోని సతుద్రి నదికి ప్రస్తుత పేరు ఏమిటి?HISTORY: ఆర్యులు
[8/20]
ఆర్యుల కాలం నాటి వన దేవతకు మరొక పేరు ఏమిటి?HISTORY: ఆర్యులు
[9/20]
ఆర్యుల కాలం నాటి స్థావరాలకు దేవుడు ఎవరు?HISTORY: ఆర్యులు
[10/20]
ఆర్యుల కాలంలో దేవదూత ఎవరు?HISTORY: ఆర్యులు
[11/20]
ఆర్యుల కాలంలో సృష్టికర్త ఎవరు?HISTORY: ఆర్యులు
[12/20]
ఆర్యుల కాలంలో తుఫాన్ దేవత ఎవరు?HISTORY: ఆర్యులు
[13/20]
ఆర్యుల కాలంలో వృక్షాలకు దేవుడు ఎవరు?HISTORY: ఆర్యులు
[14/20]
ఆర్యుల కాలంలో మృత్యులోకాధిపతి ఎవరు?HISTORY: ఆర్యులు
[15/20]
ఆర్యుల కాలంలో స్వర్గలోకానికి తండ్రి ఎవరు?HISTORY: ఆర్యులు
[16/20]
ఆర్యుల కాలంలోని సూర్యదేవుడి తల్లి ఎవరు ?HISTORY: ఆర్యులు
[17/20]
ఆర్యుల కాలంలో అరుణోదయానికి దేవత ఎవరు?HISTORY: ఆర్యులు
[18/20]
ఆర్యుల కాలంలో దేవతలకు మాతృమూర్తి ఎవరు?HISTORY: ఆర్యులు
[19/20]
ఆర్యుల కాలంలో భూదేవత ఎవరు?HISTORY: ఆర్యులు
[20/20]
ఆర్యుల కాలంలో అడవుల దేవత ఎవరు? Your Result