భారతదేశ ఉనికి-పరిమాణం | Indian Presences and Size -1

in

Previous Year Questions Geography Mock Test Series

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[1/20]
భారతదేశాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు?
A. జంబూ ద్వీపం
B. కల్ప వృక్షం
C. కాంతి ద్వీపం
D. జంబూకం

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[2/20]
సంస్కృతంలో "జంబూక వృక్షం" అనగా ఏమి?
A. మామిడి వృక్షం
B. నేరేడు వృక్షం
C. మర్రి చెట్టు
D. మేడి వృక్షం

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[3/20]
ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చినది?
A. గంగా నది
B. తపతి నది
C. సింధు నది
D. బ్రహ్మపుత్ర నది

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[4/20]
గ్రీకులు "ఇండస్" అని ఏ నది ని పిలిచేవారు?
A. కావేరి నది
B. గంగా నది
C. మాండవి నది
D. సింధు నది

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[5/20]
హిందు అనే పదము దేని నుండి వచ్చింది?
A. సింధు
B. గంగ
C. సువర్ణ రేఖ
D. బ్రహ్మణి

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[6/20]
భారతదేశము పూర్తిగా ఏ భాగంలో ఉన్నది?
A. ఉత్తరార్ధ గోళం లో
B. దక్షిణార్ధ గోళం లో
C. పశ్చిమార్ధ గోళం లో
D. తూర్పుఅర్ధ గోళం లో

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[7/20]
భారతదేశం ను రెండు అర్థ భాగాలుగా విభజించే రేఖ ఏది?
A. కర్కట రేఖ
B. మకర రేఖ
C. a మరియు b
D. సువర్ణ రేఖ

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[8/20]
భారతదేశంలో ని ఎన్ని రాష్ట్రాల గుండా "కర్కట రేఖ" వెలుతుంది?
A. 5 రాష్ట్రాలు
B. 6 రాష్ట్రాలు
C. 7 రాష్ట్రాలు
D. 8 రాష్ట్రాలు

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[9/20]
కర్కటరేఖ భారతదేశంలోకి ప్రవేశించే తొలి రాష్ట్రం ఏది?
A. మిజోరం
B. రాజస్థాన్
C. మధ్యప్రదేశ్
D. గుజరాత్

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[10/20]
ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని ఎలా సూచిస్తారు?
A. అక్షాంశాలు
B. రేఖాంశాలు
C. a మరియు b
D. ఏది కాదు

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[11/20]
భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది?
A. తమిళనాడు
B. మధ్యప్రదేశ్
C. ఉత్తరప్రదేశ్
D. అరుణాచల్ ప్రదేశ్

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[12/20]
భారతదేశంలో కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది?
A. పంజాబ్
B. రాజస్థాన్
C. కేరళ
D. ఆంధ్రప్రదేశ్

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[13/20]
ఈ క్రింది వాటిలో కర్కట రేఖ కు దగ్గరగా ఉన్న నగరాలు ఏవి ?
A. గాంధీ నగర్ మరియు పూంచీ
B. భోపాల్ మరియు ఉదయ్ పూర్
C. ఉజ్జయిని మరియు అగర్తల
D. పైవన్నీ

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[14/20]
భారతదేశం కు అడ్డంగా ఎన్ని డిగ్రీల కర్కటక రేఖ వెళుతుంది?
A. 23-1/2 డిగ్రీల
B. 50-1/2 డిగ్రీల
C. 15-1/2 డిగ్రీల
D. 35-1/2 డిగ్రీల

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[15/20]
కర్కట రేఖ ను ఖండిస్తూ భారతదేశంలో ప్రవహిస్తున్న నదులు ఏవి?
A. మహి మరియు సబర్మతి
B. బెట్వా నది
C. కెన్ నది
D. పైవన్నీ

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[16/20]
82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోవుచున్నది?
A. 5 రాష్ట్రాలు
B. 10 రాష్ట్రాలు
C. 2 రాష్ట్రాలు
D. 6 రాష్ట్రాలు

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[17/20]
భారతదేశంలో ఏ రేఖలను కాల నిర్ణయానికి ఉపయోగిస్తారు?
A. అక్షాంశాలు
B. రేఖాంశాలు
C. a మరియు b
D. ఏది కాదు

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[18/20]
భారతదేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతుంది?
A. ఉత్తరం
B. దక్షిణం
C. తూర్పు
D. పశ్చిమ

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[19/20]
గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలం ఎన్ని గంటల ముందుంటుంది?
A. 5.30 గంటల
B. 6.30 గంటల
C. 4.30 గంటల
D. 3.30 గంటల

Geography: భారతదేశ ఉనికి-పరిమాణం

[20/20]
అరుణాచల్ ప్రదేశ్ ,గుజరాత్ రాష్ట్రాల మధ్య ఉన్న రేఖాంశాల సంఖ్య ఎంత?
A. 20
B. 30
C. 40
D. 60
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US