Previous Year Questions Chemistry Mock Test Series
Chemistry: ఆమ్లాలు క్షారాలు
[1/20]
క్షారాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[2/20]
క్షారాలు నారింజ రంగుగల మిథైల్ ఆరంజి సూచికను ఏ రంగులోకి మారుస్తాయి ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[3/20]
"కాస్టిక్ సోడా" అని దేనికి పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[4/20]
నూలును మెర్సిడైజ్ చేసి తెల్లగా మార్చేందుకు ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[5/20]
"Milk of lime" అని దేనికి పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[6/20]
నేలల pH ను పెంచడానికి ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[7/20]
కీటక నాశకాల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[8/20]
నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[9/20]
ఇండ్లకు వెల్లవేయుటకు ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[10/20]
pH Scale ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[11/20]
pH Scale లోని భాగాల సంఖ్యా ఎంత ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[12/20]
తటస్థ ద్రావణం యొక్క pH విలువ ఎంత ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[13/20]
యాంటిసెప్టిక్ గా ఉపయోగించే రసాయనం పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[14/20]
పండ్లను నిలువ చేయుటకు ఉపయోగించే రసాయనం పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[15/20]
"TableSalt" అని దేనికి పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[16/20]
గాయాలు తగిలినపుడు రక్తస్రావం ఆపడానికి ఉపయోగించే రసాయనం పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[17/20]
"కాలో మెల్" అని దేనికి పేరు ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[18/20]
కింది వాటిలో నిద్రమాత్రల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[19/20]
దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ ను తొలగించుటకు ఉపయోగించే రసాయనం ఏది ?Chemistry: ఆమ్లాలు క్షారాలు
[20/20]
"ఫోటోగ్రఫీలో" ఫిక్సింగ్ ఏజెంట్ గా ఉపయోగించే రసాయనం ఏది ? Your Result