Previous Year Questions Geography Mock Test Series
Geography: రవాణా సౌకర్యాలు
[1/20]
రవాణా సౌకర్యాలను ఎన్ని రకాలుగా విభజించారు?Geography: రవాణా సౌకర్యాలు
[2/20]
పర్యావరణానికి హాని కలిగించని రవాణా ఏది?Geography: రవాణా సౌకర్యాలు
[3/20]
మన దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా?Geography: రవాణా సౌకర్యాలు
[4/20]
అత్యధిక ఖర్చు ,వేగవంతమైన రవాణా?Geography: రవాణా సౌకర్యాలు
[5/20]
అతి తక్కువ ఖర్చుతో రవాణా చేసేది?Geography: రవాణా సౌకర్యాలు
[6/20]
అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రవాణా?Geography: రవాణా సౌకర్యాలు
[7/20]
మొత్తం ప్రయాణికుల రవాణాలో ఎంత శాతం మంది రోడ్డు రవాణా ద్వారా ప్రయాణిస్తున్నారు?Geography: రవాణా సౌకర్యాలు
[8/20]
భారతదేశంలో రోడ్డు మార్గాల పొడవు?Geography: రవాణా సౌకర్యాలు
[9/20]
ప్రపంచంలో భారత రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి?Geography: రవాణా సౌకర్యాలు
[10/20]
ప్రపంచంలో మొదటి స్థానంలో రహదారులు గల దేశం?Geography: రవాణా సౌకర్యాలు
[11/20]
ప్రపంచంలో జపాన్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నవి?Geography: రవాణా సౌకర్యాలు
[12/20]
ప్రపంచంలో బ్రెజిల్ రహదారులు ఎన్నో స్థానంలో ఉన్నాయి?Geography: రవాణా సౌకర్యాలు
[13/20]
ప్రతి 1000 చదరపు కిలోమీటరుకు భారత్ ఎన్ని కిలోమీటర్ల రోడ్లను కలిగి ఉంది?Geography: రవాణా సౌకర్యాలు
[14/20]
పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం?Geography: రవాణా సౌకర్యాలు
[15/20]
క్రింది వాటిలో రోడ్ నెట్ వర్క్ ఎక్కువగా గల రాష్ట్రం?Geography: రవాణా సౌకర్యాలు
[16/20]
క్రింది వాటిలో రోడ్ డెన్సిటి ఎక్కువగా గల రాష్ట్రం?Geography: రవాణా సౌకర్యాలు
[17/20]
పశ్చిమ బెంగాల్ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు?Geography: రవాణా సౌకర్యాలు
[18/20]
కేరళ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు?Geography: రవాణా సౌకర్యాలు
[19/20]
రోడ్ల సాంద్రత అధికంగా గల రాష్ట్రం?Geography: రవాణా సౌకర్యాలు
[20/20]
కేరళ రోడ్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు? Your Result