1 . పోస్టల్ స్టాఫ్ కాలేజ్ యొక్క ఉన్నత సంస్థ ఎక్కడ ఉంది?
Answer : [A] ఉత్తరప్రదేశ్
2 . బొటానికాల్ సర్వే ఆఫ్ ఇండియా కు సంబంధించిన అంశం ?
Answer : [D] పైవన్ని
3 . అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
Answer : [C] కేరళ
4 . ఈ కింది వాటిలో ఏ రెండు నెలలు ఒక విధమైన కాలెండర్ను కలిగియున్నవి?
Answer : [C] ఏప్రిల్&జూలై
5 . ఒక పెద్దమనిషిని చూపిస్తూ దీపక్ చెబుతున్నాడు. ఈయన యొక్క ఏకైక సోదరుడు, నా కూతురి యెకు తండ్రికి తండ్రి ఈ పెద్ద మనిషి దీపకు ఏమవుతాడు? ;ఎ) తాత
;బి) తండ్రి ;సి) బావ / బావమరిది ;డి) బాబాయి
Answer : [D] బాబాయి
6 . క్రింది వానిలో మిగిలిన వాటితో సరితూగనిది ఏది?
Answer : [B] జెమ్స్
7 . 2 సం.ల తరువాత 4% p.a. C.I.తో రూ. 169 మొత్తంగా అయ్యే డబ్బుకు ప్రస్తుత విలువ?
Answer : [C] Rs. 156.25
8 . రెండు సంఖ్యల లబ్దము 1320. వాటి H.C.F. 6 అయితే వాటి L.C.M. ?
Answer : [A] 220
9 . మూడు కార్ల వేగం నిష్పత్తి 5:4:6. అవి ఒకే దూరాన్ని ప్రయాణించే కాల పరిమితుల నిష్పతి:
Answer : [D] 12:15 :10
10 . లెడ్ విషం వల్ల ఏ ప్రభావాలు కల్గుతాయి ?
Answer : [D] పైవన్నీ
11 . నీరు,కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో
మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు, కానీ పాల లాంటి కొల్లాయిలో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి. అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది?
Answer : [A] కెసిన్ అనే ఎమల్సీకరణ కారకం
12 . గాయాలు తగిలినపుడు రక్తస్రావం ఆపడానికి ఉపయోగించే రసాయనం పేరు ?
Answer : [A] పోటాష్ ఆలం
13 . సమాన సహజ పౌనఃపున్యములు గల రెండు వస్తువులలో మొదటి వస్తువును కంపింపజేసినపుడు దాని ప్రభావం వలన రెండవ వస్తువు గరిష్టమైన శబ్దతీవ్రతతో కంపించుటను ఏమంటారు ?
Answer : [A] అనునాదము
14 . రేఖీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ?
Answer : [A] సెంటీమీటర్
15 . ఏ కటకమునకు ఇరువైపులా వాలుగా ఉన్న ఉపరితలాలు ఉంటాయి ?
Answer : [B] పుటాకార కటకం
16 . భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణను అనుసరించి చేర్చబడ్డాయి?
Answer : [A] 42
17 . గవర్నర్ గా నియమితుడయ్యే వ్యక్తికి ఏ రాజ్యాంగ నిభందనల ప్రకారం షరతులు నిర్దేశించబడినవి ?
Answer : [C] 158
18 . భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన "విధ్యా హక్కు" గురించి పేర్కొన్నది?
Answer : [B] 21(ఎ) వ నిబంధన
19 . కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత ?
Answer : [D] 0.11-0.14సె
20 . కింది వారిలో 'ఇమ్యునాలజీ' పితామహుడు అని ఎవరికి పేరు ?
Answer : [A] ఎడ్వర్డ్ జెన్నర్
21 . శిశు ఉత్పాదక చేప ఏది ?
Answer : [A] షార్క్
22 . 1498-1500 సం|| లో ఏర్పడ్డ పోర్చుగీష్ కంపెనీ పేరు ఏమిటి ?
Answer : [B] ఎస్లోడ ఇండియా
23 . నానాఫాద్నీస్ తెలగమ్ యుద్దం తర్వాత బ్రిటిష్ వారిచే కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి?
Answer : [D] వడగాం
24 . 1905 అక్టోబర్ 22 న బెంగాల్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీగా ఉన్న వారు ఎవరు?
Answer : [A] కార్లయిల్
25 . 1857 తిరుగుబాటు కాలం లో అలహాబాద్ లో తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు?
Answer : [A] మౌల్వీ ఆయఖత్ అలీ ఖాన్