1 . క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి
Answer : [C] వంతెన
2 . ఒకానొక నిర్దిష్టమైన రహస్య భాషలో EMPHASIS అనే మాటను
NDIOBRJR గా రాస్తే, అదే భాషలో CREATURE అనే మాటను ఎలా రాస్తారు?
(Group-1-2004)
Answer : [A] SBBDUTSD
3 . A అనేవాడు Bకి సోదరుడు D అనేవాడు B కుమారుడు. E అనే వ్యక్తి ఈయొక్క సోదరుడు. C అనే వ్యక్తి యొక్క సోదరి అయినపుడు B అనే వ్యక్తితో ఎటువంటి బంధుత్వం కలిగి వుంటారు?
Answer : [D] సోదరుడు / సోదరి
4 . రోజుకు A, B మరియు C లు కలిసి రూ. 300 సంపాదిస్తారు. A మరియు C లు కలిసి రూ. 188.B మరియు C లు కలిసి రూ. 152 సంపాదిస్తారు. C ఒక రోజు సంపాదన:
Answer : [A] Rs. 40
5 . కొంత సొమ్ము S.I. తో 3 సం.లలో రూ. 815 మొత్తంగాను, 4 సం.లలో రూ. 854 మొత్తంగాను అవుతుంది. ఆసొమ్ము
Answer : [C] Rs. 698
6 . 13601 మంచి ఎంత కనిష్ఠ సంఖ్య తీసివేస్తే వచ్చే సంఖ్య 87 చేత విభాజ్యము ?
Answer : [C] 29
7 . హైడ్రోజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఏవరు ?
Answer : [D] హెన్రీ కైవెండిష్
8 . సాధారణ గాలిలో ఉండని వాయువు ఏది?
Answer : [D] క్లోరిన్
9 . కాన్సర్ గుర్తింపులో వాడు మూలకము ?
Answer : [A] కోబాల్ట్
10 . పేల్చిన తుపాకీగుండుకి ఎలాంటి శక్తి ఉంటుంది ?
Answer : [B] గతిజశక్తి
11 . తేనెటీగలు చూడగలిగే కిరణాలు ఏవి ?
Answer : [B] అతినీలలోహిత కిరణాలు
12 . మనశరీరం యందు రక్త సరఫరా జరుగుటలో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?
Answer : [B] కేశనాళికీయత
13 . కింది వాటిలో ప్రాథమిక హక్కు ఏది?
Answer : [C] a మరియు b
14 . యు.ఎస్. ఎ రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
Answer : [A] 7
15 . 45 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1980 ద్వారా ఏ నిబంధనని సవరించడం జరిగింది?
Answer : [A] 334 వ నిబంధన
16 . ఆపిల్స్ మరియు పండ్ల ఉత్పత్తి మరియు తేనె ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ?
Answer : [B] గోల్డన్ విప్లవం
17 . పక్షులలో ఆర్.బి.సి. ఉత్పత్తిలో ఏ అవయవం సహాయపడుతుంది ?
Answer : [C] బర్సా
18 . మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ?
Answer : [A] 206
19 . బరీంద్ర కుమార్ గోష్ మరియు బుపేంద్ర దత్త ఇరువులు ఏ పత్రిక ను ప్రచురించారు ?
Answer : [A] యుగాంతర్
20 . రామదాసు ఎవరి మత గురువు ?
Answer : [C] శివాజీ
21 . సిక్కు రాజ్య నిర్మాత ( one eyed giant ) ఎవరు ?
Answer : [A] a) మహారాజ రంజిత్ సింగ్
22 . ఆర్యుల కాలంలో దేవదూత ఎవరు?
Answer : [C] సర్మ
23 . మహానది పై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు ఏది ?
Answer : [B] నారాజ్ మరియు తికార్ పరా
24 . భారతదేశంలో అతి తక్కువగా ఎరువులను వినియోగిస్తున్న రాష్ట్రం ఏది?
Answer : [A] అరుణాచల్ ప్రదేశ్
25 . తుంగ భద్ర నది యొక్క ఉపనది ఏది?
Answer : [D] హంద్రి