1 . క్రికేట్ పోటీలో మొదటి 10 ఓవర్ల లో పరుగులరేటు 3.2 మాత్రమే. మిగతా 40 ఓవర్లలో, 282 పరుగుల లక్ష్యం సాధించాలంటే పరుగులరేటు ఎంత ఉండవలె.
Answer : [A] 6.25
2 . ఒక పనిని A మరియు B లు కలిసి 12 రోజులలోనూ, B మరియు C లు కలిసి 15 రోజులలోనూ,
C మరియు A లు కలిసి 20 రోజులలోనూ చేయగలరు. ముగ్గురు కలిసి చేస్తే పనికి పట్టే కాలము?
Answer : [C] 10 days
3 . Rs. 200 నుంచి Rs. 350 మధ్యలో కొన్న పుస్తకాలను Rs. 300 నుంచి Rs. 425 మధ్యలో
అమ్మితే, 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ఠ లాభం:
Answer : [D] 1800
4 . మూలకాలన్నింటిలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉన్న మూలకం ఏది ?
Answer : [A] క్లోరిన్
5 . అష్టక సిద్ధాంతాన్ని' ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [B] న్యూలాండ్
6 . మాగ్నటైట్, హెమటైట్, లియొనైట్ లాంటి ధాతువుల నుంచి ఇనుము సంగ్రహించేటపుడు క్షయకరణిగా దేనిని వాడుతారు ?
Answer : [B] కోక్
7 . ఆరోగ్యవంతుడయిన మానవుని విషయంలో స్పష్టదృష్టి కనిష్టదూరం ఎంత ?
Answer : [C] 25 సెం.మీ
8 . సహజ రేడియోధార్మికతకు గల SI ప్రమాణాలు ఏవి ?
Answer : [C] బెకరల్
9 . అయస్కాంత క్షేత్రము యొక్క ప్రమాణాలు ఏవి ?
Answer : [D] పైవన్నీ
10 . ఏ కమిటీ సూచన మేరకు 1964లో సమగ్ర పంచాయితీ చట్టాన్ని రూపొందించారు?
Answer : [D] పురుషోత్తం పాయ్ కమిటీ
11 . జాతీయ ఓటరు దినోత్సవం ఏ తేదీన జరుగుతుంది?
Answer : [B] జనవరి 25
12 . ఏ నిబంధన లో రాష్ట్ర శాసనసభ ముందు చర్చించబడుతున్న సభా వ్యవహారాలకు సంబంధించిన అంశాలున్నాయి?
Answer : [D] నిబందన 212
13 . మొక్కలలో 'ప్రోటీన్ పరిశ్రమలు' అని దేనికి పేరు ?
Answer : [D] రైబోసోమ్స్
14 . కింది వాటిలో 'సిఫిలిస్ ' వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ?
Answer : [C] ట్రిపోనియా పాల్లిడం
15 . కింది వాటిలో చెమటలో ఉండే లవణాలు ఏవి ?
Answer : [D] పైవన్నీ
16 . భక్ష జగబందు ,విద్యాధర మహా ప్రాంత నాయకత్వం వహించిన తిరుగుబాటు ఏది?
Answer : [B] పాయకా తిరుగుబాటు
17 . మౌర్య చక్రవర్తి అయిన అశోకుని ధర్మం ఏ శాసనాలలో పేర్కొనబడింది?
Answer : [D] b&c
18 . 1882 లో స్థానిక స్వపరిపాలనను ప్రవేశ పెట్టింది ఎవరు ?
Answer : [C] లార్డ్ రిప్పన్
19 . తిలక్ ఎప్పుడు మరణించాడు ?
Answer : [D] 1920
20 . కర్ణాటకలో గల ముఖ్య గని ఏది?
Answer : [C] కుద్రే ముఖ్
21 . విదేశీ ప్రాంతంలో విస్తరించిన హిమాలయాలలోని సఫెడ్ కొహ పర్వత శ్రేణులలో గల కనుమలు ఏవి?
Answer : [A] కైబర్ కనుమ
22 . క్రింది వాటిలో సక్రమం కాని వ్యవసాయ విధానాలు ఏవి?
Answer : [C] a మరియు b
23 . క్రింద యివ్వబడిన అనుక్రమము యొక్క సమూనాని అనుసరించని సంఖ్యను గుర్తించుము.
(A.P. S.I. Final 2017) 1, 4, 25, 256, 46656, 823543
Answer : [C] 25
24 . ఈ కింది ప్రశ్నలో విలక్షణమైన (మిగిలిన వానితో సరిపోనటువంటి దాన్ని గుర్తింపుము.
Answer : [D] 441
25 . క్రింద ఇచ్చిన ఐచ్చికములలో మిగిలిన వానితో సరిపోలని ఐచ్చికమును కనుగొని జవాబులను ఇవ్వండి
Answer : [C] 1e-005