Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

భారతదేశం నైసర్గిక-స్వరూపాలు | Indian Naisargika svarupalu-1

in

Previous Year Questions Geography Mock Test Series

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[1/20]
భారత దేశము ఏ సిద్దాంతమును అనుసరించి పురాతన గోండ్వానా ప్రాంతము నుండి విడిపోయిన భూభాగములో ఒకటి అయి ఉన్నది?
A. భౌగోళిక సిద్ధాంతము
B. ఖండ మోచన సిద్ధాంతం
C. ఖండ చలన సిద్ధాంతం
D. ఏదీ కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[2/20]
టేథిస్ సముద్రములోని అవక్షేప నిక్షేపాలు ముడతలు పడి ఏర్పడిన పర్వతాలు ఏవి?
A. వింధ్య పర్వతాలు
B. హిమాలయ పర్వతాలు
C. సర్పూర పర్వతాలు
D. కాంచన పర్వతాలు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[3/20]
హిమాలయాల నుండి ప్రవహించు నదుల ద్వారా తెచ్చిన అపక్షేపములను టేథిస్ సముద్ర అగాధాలలో నిక్షేపణ చేయుట వలన ఏర్పడిన మైదానాలు ఏవి?
A. గంగా మారియు సింధు మైదానాలు
B. బ్రహ్మ పుత్ర మైదానాలు
C. a మరియు b
D. ఏదీ కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[4/20]
భారతదేశంలో టేథిస్ సముద్రము కనుమరుగైన తర్వాత మిగిలిన భాగం ఏ సముద్రముగా పిలువబడుతున్నది?
A. ఎర్ర సముద్రము
B. మధ్య దరా సముద్రము
C. నీలి సముద్రము
D. ఏదీ కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[5/20]
భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అత్యధిక వయస్సు కల భాగం ఏది?
A. గంగా,సింధు మైదానాలు
B. హిమాలయ పర్వతాలు
C. ద్వీప కల్ప భారతదేశము
D. పీఠ భూములు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[6/20]
భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అతి తక్కువ వయస్సు కల భాగం ఏది?
A. ద్వీపకల్ప భారతదేశము
B. గంగా మారియు సింధు మైదానములు
C. హిమాలయాలు
D. పీఠ భూములు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[7/20]
cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో పీఠ భూముల శాతం ఎంత?
A. 10.70%
B. 18.60%
C. 27.70%
D. 43%

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[8/20]
cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో మైదానాలు ఎంత శాతం గా పేర్కొనబడినది?
A. 10.70%
B. 18.60%
C. 27.70%
D. 43%

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[9/20]
cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో పర్వతాలు ఎంత శాతం గా పేర్కొనబడినది?
A. 10.70%
B. 15.70%
C. 20.70%
D. ఏది కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[10/20]
భారతదేశంలోని ఉన్నత మైదానాలలో ఏ మైదానాలు బృహత్ మైదానాలుగా పిలువబడతాయి?
A. గంగా మైదానాలు
B. సింధు మైదానాలు
C. బ్రహ్మపుత్ర మైదానాలు
D. పైవన్నీ

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[11/20]
భారతదేశం లో హిమాలయాల యొక్క పొడవు ఎన్ని కి.మీ ?
A. 1,200 కి.మీ
B. 2,000 కి.మీ
C. 2400 కి.మీ
D. 2,600 కి.మీ

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[12/20]
భారతదేశం లో హిమాలయాలు ఏర్పడుటకు గల కారణం ఏది?
A. యురేషియాన్ పలక క్రిందికి మరియు ఇండియన్ పలక ఉత్తర దిశకు జరుగుట వలన
B. యురేషియాన్ పలక మరియు ఇండియన్ పలక సముద్ర భూపటలానికి దగ్గరగా రావటం వలన
C. యురేషియాన్ పలక మరియు ఇండియన్ పలక ఎదురెదురుగా రావటం వలన
D. ఏది కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[13/20]
30-60 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ ఫలకా ,ఇండియా ఫలక ఏ సముద్ర భూపటాలానికి దగ్గరగా రావడంతో పగుళ్లు ,మూడుతలు ఏర్పడటం ఆరంభించాయి?
A. ఎర్ర సముద్రం
B. టేథిస్ సముద్రం
C. నీలి సముద్రం
D. మధ్యదార సముద్రం

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[14/20]
టేథిస్ మహాసముద్రం ఉన్న ప్రాంతంలో గల భూస్వరూపాలను ఏమంటారు?
A. దీప కల్ప పీఠ భూములు
B. హిమాలయాలు
C. మైదానాలు
D. పైవన్నీ

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[15/20]
ప్రపంచంలో ఉన్న ముడుత పర్వతాల్లో కెల్లా చివరగా భారతదేశంలో ఏర్పడిన ముడత పర్వతాలకు గల పేరు ఏమిటి?
A. అతి తరుణ ముడత పర్వతాలు
B. నవీన ముడత పర్వతాలు
C. a మరియు b
D. ఏది కాదు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[16/20]
భారత భూపటలములో విరూపకాల వల్ల ఏర్పడి, అర్ధచంద్రాకారంలో ఉన్న పర్వతాలు ఏవి?
A. ఆరావళి పర్వతాలు
B. వింధ్య పర్వతాలు
C. హిమాలయ పర్వతాలు
D. కాంచన పర్వతాలు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[17/20]
హిమాలయ పర్వతాల యొక్క వయస్సు ఏ యుగానికి చెందినది?
A. ఓలగోసిన్ యుగం
B. టెర్షియరి యుగం
C. వియోసిన్ యుగం
D. పాస్ట్ ప్లియోసిన్ యుగం

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[18/20]
భారత భూపటలములో అవక్షేప శిలల తో ఏర్పడిన పర్వతాలు ఏవి?
A. ఆరావళి
B. వింధ్య
C. కాంచన
D. హిమాలయాలు

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[19/20]
హిమాలయాల యొక్క సగటు వెడల్పు ఎంత?
A. 150-450 కి.మీ
B. 150-350 కి.మీ
C. 150-500 కి.మీ
D. 150-600 కి.మీ

Geography: భారతదేశం నైసర్గిక-స్వరూపాలు

[20/20]
హిమాలయాల పర్వతాల విస్తీర్ణం ఎన్ని చ.కి.మీటర్లు?
A. 5 లక్షల చ.కి.మీటర్లు
B. 5.50 లక్షల చ.కి.మీటర్లు
C. 4.50 లక్షల చ.కి.మీటర్లు
D. 6 లక్షల చ.కి.మీటర్లు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US