రక్తప్రసరణ వ్యవస్థ | Blood Circulatory System -2

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[1/20]
కింది వాటిలో ఏ ప్రోటీన్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది?
A. అల్బుమిన్
B. గ్లాబ్యూలిన్
C. ప్రోతాంబ్రిన్
D. గ్లోబిన్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[2/20]
రక్తంలో రక్తకణాల శాతం ఎంత?
A. 40%
B. 30%
C. 45%
D. 75%

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[3/20]
రక్తకణాల్లో నీటి శాతం ఎంత?
A. 80%
B. 90%
C. 45%
D. 75%

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[4/20]
రక్తకణాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?
A. ఉప్పుగా
B. చేదుగా
C. తీపిగా
D. పుల్లగా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[5/20]
RBCలను కనుగొన్నది ఎవరు ?
A. అంటోనివాన్ లీవెన్ హుక్
B. విలియం హార్వే
C. మార్సెల్లో మాల్పీజీ
D. బ్లుందెల్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[6/20]
RBCల ఉత్పత్తిని ఏమంటారు ?
A. ఎరిత్రోఫీనియా
B. ఎరిత్రోలైసిన్
C. ఎరిత్రోపాయిసిస్
D. రౌలెక్స్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[7/20]
RBCల విచ్ఛిన్నాన్ని ఏమంటారు ?
A. ఎరిత్రోఫీనియా
B. రౌలెక్స్
C. ఎరిత్రోపాయిసిస్
D. ఎరిత్రోలైసిన్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[8/20]
RBC సంఖ్య తగ్గడాన్ని ఏమంటారు ?
A. రౌలెక్స్
B. ఎరిత్రోఫీనియా
C. ఎరిత్రోలైసిన్
D. ఎరిత్రోపాయిసిస్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[9/20]
RBCలు ఒకదానిపై మరొకటి దొంతరలుగా అమరి ఉంటాయి. ఈ దొంతరలను ఏమంటారు ?
A. ఎరిత్రోఫీనియా
B. రౌలెక్స్
C. ఎరిత్రోలైసిన్
D. ఎరిత్రోపాయిసిస్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[10/20]
అతి పెద్ద ఎర్ర రక్తకణం ఏ జీవిలో ఉంటుంది ?
A. ఏనుగు
B. గుర్రం
C. సింహం
D. పులి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[11/20]
అతి చిన్న ఎర్రరక్తకణం ఏ జీవిలో ఉంటుంది ?
A. ఎలుక
B. గుర్రం
C. పిల్లి
D. మానవునిలో

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[12/20]
కింది వాటిలో ఎర్ర రక్తకణాలు ఏ జీవి లో ఉండవు?
A. వానపాము
B. ఎలుక
C. గుర్రం
D. పులి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[13/20]
కింది వాటిలో RBC జన్మస్థానం ?
A. కాలేయం
B. ప్లీహం
C. ఎముక మజ్జ
D. క్లోమ గ్రంధి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[14/20]
RBCల స్మశాన వాటికగా దేన్ని పేర్కొంటారు?
A. కాలేయం
B. ప్లీహం
C. ఎముక మజ్జ
D. క్లోమ గ్రంధి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[15/20]
RBCల జీవిత కాలం ఎంత ?
A. 160 రోజులు
B. 120 రోజులు
C. 100 రోజులు
D. 80 రోజులు

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[16/20]
పక్షులలో RBCలు ఏ అవయవం నుంచి ఉత్పత్తి చేయబడును?
A. బర్సా
B. ప్లీహం
C. ఎముక మజ్జ
D. క్లోమ గ్రంధి

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[17/20]
రక్తం ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి ?
A. హిమోగ్లోబిన్
B. అల్బుమిన్
C. గ్లాబ్యూలిన్
D. ప్రోతాంబ్రిన్

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[18/20]
హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏది ?
A. ఇనుము
B. ఫాస్ఫరస్
C. జింక్
D. మెగ్నీషియం

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[19/20]
RBCల సంఖ్య పెరగడం వల్ల వచ్చు వ్యాధి ?
A. ఫెర్నిసియాస్ ఎనీమియా
B. పాలిసెథీమియా
C. ఎనీమియా
D. సికెల్ సెల్ ఎనీమియా

Biology: రక్తప్రసరణ వ్యవస్థ

[20/20]
RBCల సంఖ్య తగ్గడం వలన వచ్చు వ్యాధి ?
A. సికెల్ సెల్ ఎనీమియా
B. పాలిసెథీమియా
C. ఎనీమియా
D. ఫెర్నిసియాస్ ఎనీమియా
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US