Daily Mock Test -18

in

Mock Test

Max Marks: 25 Duration: 20 Mins.


  • Total 25 Questions
  • Each Question has 4 options (Multiple choice Questions)
  • You have finish the test 20 minutes
  • You have Completed Test Click Submit
  • Enter Student Name and click Continue👇
You've completed the Quiz!
You got only 1 out of
Your Total Score in Percentage
%
50 Questions
00:00



1 . గుప్తుల రాజధాని ఏది?

Answer : [A] పాటలీపుత్రం



2 . సింగపూర్ రంగూన్ లలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?

Answer : [B] సుభాష్ చంద్రబోస్



3 . డి. కె. కార్వే ఏ సంవత్సరంలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు?

Answer : [C] 1916



4 . ఢిల్లీ సుల్తానుల కాలంలో నౌకాలను పర్యవేక్షించే శాఖాదిపతి ఎవరు ?

Answer : [D] అమీర్ -ఇ -బేర్



5 . భారతదేశంలో గల చమురు శుద్ధి కర్మాగారాలు ఎన్ని?

Answer : [A] 22



6 . 2017 నాటికి భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత శాతం ?

Answer : [B] 0.019



7 . జైనులు అత్యధికంగా గల రాష్ట్రం?

Answer : [D] మహారాష్ట్ర



8 . ఒక పక్షి ఉత్తరమున తిన్నగా 18కి.మీ, తరువాత తూర్పున 6 కి.మీ., తరువాత దక్షిణమున తిన్నగా 14 కి.మీ. తరువాత పశ్చిమమున తిన్నగా 3 కి.మీ. పయనించెను. ఆ పక్షి దాని ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నది? (S.1-2008)

Answer : [C] 5 కి.మీ.



9 . BRING పదమును 50 గాను మరియు STATE పదమును 65 గాను కోడ్ చేసిన, అదే కోడ్ నందు SWORD పదం యొక్క కోడ్

Answer : [B] 79



10 . REASON ని 5 గా కోడ్ చేస్తే, BELIEVEDని 7 గా కోడ్ చేస్తే 'GOVERNMENT' యొక్క కోడ్ ఎంత? (Dy.Jailors 2012)

Answer : [C] 10



11 . రూ. 2600 అసలు, 6.66% రేటుతో వచ్చే S.I. రూపాయలలో ఖచ్చితమైన సంఖ్య కావాలంటే కనీస సంవత్సరాల సంఖ్య:

Answer : [B] 3



12 . 800 మార్కులు గరిష్టంగా ఉండే పరీక్షలో B కంటె A 20% ఎక్కువ, C కంటే B 20%ఎక్కువ, కంటే C 15% తక్కువ, మార్కులు పొందారు. 4 మార్కులు 576 అయితే, D కి వచ్చిన మార్కులు గరిష్ఠంలో ఉజ్జాయింపుగా ఎంత శాతము ?

Answer : [C] 58. 8



13 . రెండు సంఖ్యల మొత్తము, మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. మొదటి సంఖ్యలో, రెండవది ఎంత శాతము?

Answer : [A] 0.12



14 . దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం ఏది ?

Answer : [B] నిక్రోమ్



15 . విశ్వంలో అత్యధికంగా లబించే మూలకం ఏది ?

Answer : [A] హైడ్రోజన్



16 . బెంగాల్ సాల్ట్ పీటర్' అని దేనికి పేరు ?

Answer : [D] పొటాషియం నైట్రేట్



17 . విశిష్టనిరోదము కు ప్రమాణాలు ఏవి ?

Answer : [D] ఓమ్-మీటర్



18 . దీపము ప్రమీద యందు గల ఒత్తి మండటం లో ఇమిడి ఉన్న ధర్మం ఏది ?

Answer : [B] కేశనాళికీయత



19 . నీటియందు గల చేప గాలిలో ఎగురుచున్న గ్రద్దను చూసినపుు అది అసలు పరిమాణం కంటే చిన్నగా మరియు ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది దీనికి కారణం ?

Answer : [C] కాంతి వక్రీభవనము



20 . జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్ ఎవరు?

Answer : [B] కున్వర్ సింగ్



21 . సుప్రీంకోర్టు వెలువరించిన వేటిని దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాలు సాక్ష్యాలుగా ఆధారాలుగా స్వీకరించాలి?

Answer : [C] a మరియు b



22 . రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు?

Answer : [C] బాబు రాజేంద్ర ప్రసాద్



23 . గుడ్డు లోని తెల్లని సోన లో ఉండు ప్రోటీన్ ఏది ?

Answer : [D] అల్బుమిన్



24 . మానవునిలో అతి బలమైన కండరం ఏది ?

Answer : [D] మాసేటర్



25 . పాల ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏది ?

Answer : [B] శ్వేత విప్లవం




ఇలాంటీ మరి ఎన్నొ Daily Mock Test Updates కొరకు WhatsApp Group లొ Join అవ్వండి 👇

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US