1 . అతి తెలివైన పక్షి ఏది ?
Answer : [A] కాకి
2 . టైఫాయిడ్' వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ?
Answer : [C] ప్రేగులు
3 . మెదడు లో' మస్థిష్కం, ద్వార గోర్థం' అనునవి ఏ భాగం లో ఉంటాయి ?
Answer : [A] ముందు మెదడు
4 . రనడే, కార్వే తో కలిసి ఏ ఉద్యమాన్ని నడిపాడు?
Answer : [A] స్త్రీ పునర్వివాహ ఉద్యమం
5 . 1వ పరాంతక చోళుని కాలంలో వెంకట మాధవ రచించిన గ్రంథం ఏమిటి?
Answer : [A] రాగార్థ దీపిక
6 . ఈ క్రింది వాటిలో గాంధీయుగం ఏది ?
Answer : [A] 1920-1947
7 . విజయవాడ లో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది?
Answer : [A] 1921 మార్చి 31
8 . నాగావళి నది యొక్క ఉపనది ఏది?
Answer : [A] సువర్ణ ముఖి
9 . ఆయుర్దాయం తక్కువ గల రాష్ట్రం?
Answer : [D] అస్సాం
10 . ఓంజ్ అను గిరిజన తెగ గల రాష్ట్రం?
Answer : [C] లిటిల్ అండమాన్
11 . బాష్పీభవనం - మేఘము :: తీవ్రత -?
Answer : [D] భగ్నత
12 . దంతం” అనేది పాము నకు సంబంధించినది
అయితే “తేనేటీగ కు సంబంధించినది ఏది?
Answer : [D] ముల్లు
13 . ఖాళీని పూరించండి : CG : HL : : KO: ____
Answer : [B] PI
14 . ఉత్పత్తిదారుడు 18% లాభంతో కళ్ళజోడును టోకు వర్తకునికి అమ్మగా అతడు దానిని 20%
లాబానికి చిల్లర వర్తకుడుకి అమ్ముతాడు. చిల్లర వర్తకుడు వినియోగదారుకు రూ. 30.09 కు దానిని అమ్మి 25% లాభం పొందితే, ఉత్పత్తిదారునికి కిట్టిన అసలు ధర :
Answer : [C] Rs. 17
15 . రెండు సహప్రధాన సంఖ్యల లబ్దము 117 అయితే వాటి L.C.M. :
Answer : [B] 117
16 . shooting పోటిలో 8మంది టీం పాల్గొన్నారు. వారిలో అత్యంత నేర్పరి 85 పాయింట్ల స్కోరు పొందాడు. అతడు 92 పాయింట్ల స్కోరు చేసినట్లయితే టీం సగటు పాయింట్లు 84 అయ్యేది .టీంస్కోరుచేసిన పాయింట్లు :
Answer : [C] 665
17 . రెయిన్ కోట్ల తయారీలో వాడే పాలిమర్ ఏది?
Answer : [A] అల్ప సాంద్రత పాలిథీన్
18 . సూర్యుడు, నక్షతాలు, హైడ్రోజన్ బాంబ్ లో జరుగు
చర్యలు?
Answer : [B] కేంద్రక సంలీనము
19 . 'బగాసే'' అనగా అర్థం ఏమిటి ?
Answer : [C] చెరకు పిప్పి
20 . భూమి యొక్క భౌగోళిక యావ్యోమతరేఖకు మరియు అయస్కాంత యామ్యోయత్తర రేఖకు మధ్యగల కోణమును ఎన్ని డిగ్రీలు ?
Answer : [B] 19
21 . తుఫాన్లకు గుడిసెపై కప్పులు కొట్టుకపోవడం యందు ఇమిడి ఉన్న నియమం ఏది ?
Answer : [D] బెర్నౌలి నియమం
22 . గ్రహాలలో అతి చిన్న గ్రహం ఏది ?
Answer : [C] బుధుడు
23 . భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన లోక్ సభ స్పీకర్ ఎవరు?
Answer : [B] బలరాం జక్కర్
24 . రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?
Answer : [D] గవర్నర్
25 . పార్లమెంట్ సభ్యుల సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏ విషయం గురించి వివరంగా తెలియజేస్తారు?
Answer : [D] పైవన్నీ