Previous Year Questions History Mock Test Series
HISTORY: జైనమతం
[1/27]
రుషభనాథునికి సంబందించిన జైనమత చిహ్నం ఏది?HISTORY: జైనమతం
[2/27]
నెమనాథునికి సంబంధించిన జైన మత చిహ్నం ఏది?HISTORY: జైనమతం
[3/27]
నంది వర్ధనుడు ఎవరి యొక్క సోదరుడు?HISTORY: జైనమతం
[4/27]
సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానునికి సన్యసించుటకు అనుమతి ఇచ్చినవారు ఎవరు?HISTORY: జైనమతం
[5/27]
వర్ధమాన మాహావీరుడు ఏ వృక్షం కింద తపస్సు చేసాడు?HISTORY: జైనమతం
[6/27]
వర్ధమానునికి జ్ఞానోదయం అయిన ప్రాంతం జృంబికా గ్రామం ఏ నది ఒడ్డున ఉంది?HISTORY: జైనమతం
[7/27]
మహావీరుని అనుచరులకు గల పేరు ఏమిటి?HISTORY: జైనమతం
[8/27]
వర్ధమాన మహావీరుని కి సమకాలికుడు ఎవరు?HISTORY: జైనమతం
[9/27]
మహావీరుడు జోడించిన 5 వ సూత్రం ఏది?HISTORY: జైనమతం
[10/27]
జ్ఞానోదయ యుగంలో పావాపురి పాలకుడైన హస్తిపాలుని గృహంలో మరణించింది ఎవరు?HISTORY: జైనమతం
[11/27]
జైన మత సంఘంలోని సభ్యులను ఏమంటారు?HISTORY: జైనమతం
[12/27]
క్రీ,పూ 6 వ శతాబ్దం లో అహింసకు అంత్యంత ప్రాదాన్యత ఇచ్చిన మతం ఏది?HISTORY: జైనమతం
[13/27]
కాలక్రమంలో జైనమత శ్వేతాంబురులలో ఏర్పడిన శాఖ ఏది?HISTORY: జైనమతం
[14/27]
కాలక్రమంలో జైనమత దిగంబరులలో ఏర్పడిన మరొక శాఖ ఏది?HISTORY: జైనమతం
[15/27]
హాథీ గుంఫా శాసనం ప్రకారం జైన విగ్రహాలను కళింగ నుండి తీసుకొని వెళ్ళిన వారు ఎవరు?HISTORY: జైనమతం
[16/27]
క్రీ.పూ 6 వ శతాబ్దం లో హేమచంద్రుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ పండితుడు?HISTORY: జైనమతం
[17/27]
అర్ధమాగధ భాషలో రచించబడిన సూత్రాంగాలు ఎవరి యొక్క భోధనల గ్రంధం?HISTORY: జైనమతం
[18/27]
జైన మతంలో కల్ప సూత్రాల రచయిత ఎవరు?HISTORY: జైనమతం
[19/27]
ప్రముఖ జైన మతాచార్యులు కొండ కుందాచార్యులు రచించిన గ్రంధం ఏది?HISTORY: జైనమతం
[20/27]
ప్రముఖ జైన గ్రంధం గాఢా కోశ రచయిత ఎవరు?HISTORY: జైనమతం
[21/27]
జైనులు పూజించు స్త్రీ దేవత ఎవరు?HISTORY: జైనమతం
[22/27]
వర్ణ వ్యవస్థను గుర్తించుట అను పోలిక ఏ మతానికి మరియు జైన మతానికి మధ్య ఉంది?HISTORY: జైనమతం
[23/27]
జైన ,బౌద్ద మత స్థాపకులు ఏ వర్ణానికి చెందినవారు?HISTORY: జైనమతం
[24/27]
క్రీ.పూ 6 వ శతాబ్ధం లో కానరాసి (కన్నడం),సార సేని(మరాఠి) వంటి ప్రాంతీయ భాషల అభివృద్దికి కారణం ఎవరు?HISTORY: జైనమతం
[25/27]
వజ్రాయన బౌద్దమతంలో బుద్దుని భార్య ఎవరు?HISTORY: జైనమతం
[26/27]
క్రీ,పూ 6 వ శతాబ్ధం లో అధిక సంఖ్యలో బుద్దుడు తన భోధనలను ఎక్కడ విడుదల చేశారు?HISTORY: జైనమతం
[27/27]
ఇండియన్ ఐన్ స్టీన్ అని ఎవరిని అంటారు? Your Result