గుప్తులు | Gupta Dynasty -1

in

Previous Year Questions History Mock Test Series

HISTORY: గుప్తులు

[1/20]
గుప్తుల కాలంలో కృష్ణుడు ,అతని అనుచరుల యొక్క ప్రతిమలు ఏ ప్రాంతంలో నిర్మించబడ్డవి?
A. రాజషాహి
B. సారనాథ్
C. గుజరాత్
D. మధుర

HISTORY: గుప్తులు

[2/20]
గుప్తులు గుండు కల్గి నిల్చుని ఉన్న బుద్ధ విగ్రహంను ఎక్కడ నిర్మించారు?
A. సారనాథ్
B. బుద్ద గయ
C. జునా ఘడ్
D. మధుర

HISTORY: గుప్తులు

[3/20]
గుప్తులు స్త్రీ వాద్యకారుల తో పరి వేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ అను విగ్రహాన్ని ఏక్కడ నిర్మించారు?
A. మధుర
B. సారనాథ్
C. పావయా
D. జునా ఘడ్

HISTORY: గుప్తులు

[4/20]
గుప్తులు దియోగడ్ దేవాలయాలు ఏ ఆకారంలో నిర్మించారు?
A. త్రిభుజాకారంలో
B. చతురస్త్రాకారంలో
C. వృత్తాకారంలో
D. దీర్ఘ చతురస్త్రాకారంలో

HISTORY: గుప్తులు

[5/20]
హుయాన్ త్సాంగ్ చూసినట్టి నలంద లోని బుద్ధుని తామ్ర విగ్రహం ఎన్ని అడుగుల ఎత్తు ఉందని తెలిపారు?
A. 81 అడుగులు
B. 92 అడుగులు
C. 15అడుగులు
D. 68 అడుగులు

HISTORY: గుప్తులు

[6/20]
గుప్తులు "పార్వతి దేవాలయంను" ఏ ప్రాంతంలో నిర్మించారు?
A. బుద్ద గయ
B. ఎరాన్
C. దియోఘడ్
D. నాచ్నా కధంరా

HISTORY: గుప్తులు

[7/20]
మొదట్లో మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉండేవి ?
A. 25,000
B. 26,000
C. 24000
D. 28,000

HISTORY: గుప్తులు

[8/20]
గుప్తులు లోహకార కళతో ఉపయోగించిన లోహాలు ఏవి ?
A. వెండి లోహాలు
B. బంగారం లోహాలు
C. రాగి,ఉక్కు లోహాలు
D. b మరియు c

HISTORY: గుప్తులు

[9/20]
పశ్చిమ భారత ప్రాధన్యాన్ని గుర్తించి, రాజధానిని ఉజ్జయినికి మార్చిన గుప్త చక్రవర్తి ఎవరు?
A. స్కంధ గుప్తుడు
B. మొదటి చంద్రగుప్తుడు
C. భాను గుప్తుడు
D. రెండవ చంద్రగుప్తుడు

HISTORY: గుప్తులు

[10/20]
గుప్త చక్రవర్తి అయిన మొదటి కుమార గుప్తుడు ఎవరి భక్తుడు?
A. శివుడు
B. విష్ణువు
C. కుమార స్వామి
D. వినాయకుడు

HISTORY: గుప్తులు

[11/20]
గుప్తుల కాలంలో కుమార గుప్తుడు విడుదల చేసిన నాణేలపై ఉన్న దైవం ఎవరు?
A. శివుడు
B. కార్తికేయుడు
C. విష్ణువు
D. వినాయకుడు

HISTORY: గుప్తులు

[12/20]
వారసత్వ తగాదాలు.హూణ దండయాత్రల వల్ల పతనమైన సామ్రాజ్యము ఏది?
A. మౌర్య సామ్రాజ్యము
B. కుషాణుల సామ్రాజ్యము
C. గుప్త సామ్రాజ్యము
D. పాండ్య సామ్రాజ్యము

HISTORY: గుప్తులు

[13/20]
గుప్త చక్రవర్తి అయిన స్కందగుప్తుడు ఎవరి భక్తుడు?
A. శివ భక్తుడు
B. విష్ణు భక్తుడు
C. కార్తికేయుడు
D. వినాయకుడు

HISTORY: గుప్తులు

[14/20]
నారద స్మృతి ,బృహస్పతి స్మృతులు ఎవరి పాలనకు ఆధారాలు?
A. మౌర్యుల
B. గుప్తుల
C. చోళుల
D. శంగుల

HISTORY: గుప్తులు

[15/20]
గుప్తుల కాలంలో మంత్రి మండలిలోని సభ్యులను ఏ విధంగా నియమించే వారు?
A. రాజుల నిర్ణయం/రాజులు నియమించేవారు
B. వారసత్వంగా
C. ఎన్నికల ఆధారంగా
D. శక్తి, సామర్థ్యాల ఆధారంగా

HISTORY: గుప్తులు

[16/20]
గుప్తా యుగం లో యుద్ద మంత్రి ఎవరు?
A. సంధి విగ్రాహక
B. మహాదండ నాయకుడు
C. రుద్రసేనుడు
D. భటాశ్వపతి

HISTORY: గుప్తులు

[17/20]
గుప్తపాలనలో సైన్యాధిపతి ఎవరు?
A. సంధి విగ్రాహక
B. మహాదండ నాయకుడు
C. రుద్ర దామనుడు
D. కనిష్కుడు

HISTORY: గుప్తులు

[18/20]
గుప్త సామ్రాజ్యం పాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించబడింది?
A. భక్తులుగా
B. జాన పదాలుగా
C. రాష్ట్రాలుగా
D. ఏదీ కాదు

HISTORY: గుప్తులు

[19/20]
గుప్త యుగంలో అశ్వ దళానికి ఆధినాయకుడిగా వ్యవహరించే ఉన్నత ఉద్యోగి ఎవరు?
A. సంధి విగ్రాహక
B. మహాదండ నాయకుడు
C. భటాశ్వపతి
D. రుద్రశ్వపతి

HISTORY: గుప్తులు

[20/20]
వేద సంస్కృతిని పునరుద్దరించిన పాలకులు ఎవరు?
A. మౌర్యులు
B. చోళులు
C. గుప్తులు
D. పాండ్యులు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US