Previous Year Questions Polity Mock Test Series
POLITY: ఎన్నికల సంగం
[1/25]
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీ. బీ. ఐ)ఎప్పుడు ఏర్పాటు అయ్యింది?POLITY: ఎన్నికల సంగం
[2/25]
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 1946 అందించిన అధికారాలతో పనిచేసే సంస్థ ఏది?POLITY: ఎన్నికల సంగం
[3/25]
సీ. బీ. ఐ అకాడెమీ 1996 లో ఏ ప్రాంతంలో ప్రారంభమైనది?POLITY: ఎన్నికల సంగం
[4/25]
ఏ నిబంధన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం ను తెలియజేస్తుంది?POLITY: ఎన్నికల సంగం
[5/25]
పార్లమెంట్ అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?POLITY: ఎన్నికల సంగం
[6/25]
ఏ నిబంధన అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు ను తెలియజేస్తుంది?POLITY: ఎన్నికల సంగం
[7/25]
అంతర్ రాష్ట్ర మండలి అధ్యక్షుడు ఎవరు ?POLITY: ఎన్నికల సంగం
[8/25]
అంతర్ రాష్ట్ర మండలి లో ఎంత మంది కేంద్ర కేబినెట్ మంత్రులు ఉంటారు?POLITY: ఎన్నికల సంగం
[9/25]
అంతర్ రాష్ట్ర మండలి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి?POLITY: ఎన్నికల సంగం
[10/25]
అంతర్ రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?POLITY: ఎన్నికల సంగం
[11/25]
ప్రధాని నరేంద్రమోది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఎప్పుడు నియమించారు?POLITY: ఎన్నికల సంగం
[12/25]
18 డిసెంబర్ 2015 న "స్టాండింగ్ కమిటీ "సభ్యులను నియమించినది ఎవరు?POLITY: ఎన్నికల సంగం
[13/25]
అంతర్ రాష్ట్ర మండలిలోని సభ్యులు ఎవరు?POLITY: ఎన్నికల సంగం
[14/25]
ప్రభుత్వం బహుళ సభ్య కమీషన్ ని ఎస్సీ మరియు ఎస్టీల కోసం ఎప్పుడు ఏర్పాటు చేసింది?POLITY: ఎన్నికల సంగం
[15/25]
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ఎస్సీ మరియు ఎస్టీల కు బహుళ సభ్య కమీషన్ ని ఏర్పాటు చేసింది?POLITY: ఎన్నికల సంగం
[16/25]
సంయుక్తంగా ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ జాతీయ కమీషన్ ని ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం రెండుగా విభజించిది?POLITY: ఎన్నికల సంగం
[17/25]
ప్రత్యేక జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది?POLITY: ఎన్నికల సంగం
[18/25]
మొదటి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ ఎవరు?POLITY: ఎన్నికల సంగం
[19/25]
భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా "జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్" సంస్థ ఏర్పడింది?POLITY: ఎన్నికల సంగం
[20/25]
రాష్ట్ర సమాచార కమీషనర్ పదవీ విరమణ వయస్సు ఎంత?POLITY: ఎన్నికల సంగం
[21/25]
అవినీతిని నిరోధించడానికి "సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ "(సి. వి .సి )ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?POLITY: ఎన్నికల సంగం
[22/25]
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఉన్న కమీషనర్లను ఎవరు నియమిస్తారు?POLITY: ఎన్నికల సంగం
[23/25]
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధ్యక్షులు ఎవరు?POLITY: ఎన్నికల సంగం
[24/25]
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు?POLITY: ఎన్నికల సంగం
[25/25]
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క సచివాలయం ఎక్కడ ఉంది? Your Result