1 . ఉపరాష్ట్రపతి యొక్క కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
Answer : [C] 35 సంవత్సరాలు
2 . మాండోవి (మహాదయినది) నదీ జలాల ట్రిబ్యూనల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవి ?
Answer : [A] గోవా మరియు కర్నాటక
3 . బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఉత్తమ పాలన చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
Answer : [B] 1858
4 . కింది వాటిలో మానవునిలో లోపించి ఉన్న నాలుక భాగం ఏది ?
Answer : [D] పోలియేట్
5 . పురీషనాళం ముందు భాగం లో ఉండేది ?
Answer : [A] కొలన్
6 . మన ఆలోచనలు, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, అభ్యసనం, అనుభూతులు,మాట్లాడటం, సమస్య పరిష్కారం వంటి అంశాలు మెదడు లోని దేని ఆధీనంలో ఉంటాయి ?
Answer : [A] మస్తిష్కం
7 . సోలంకీల రాజ్య స్థాపకుడు ఎవరు?
Answer : [A] మూలరాజు-1
8 . వర్తకపు హక్కులు కొనసాగుతూ కేవలం అద్దె మాత్రమే చెల్లించే ప్రాంతం ఏది ?
Answer : [B] హైద్రాబాద్
9 . డ్యూక్ ఆఫ్ వెలింగ్టన్ అని బిరుదు గలవారు ఎవరు?
Answer : [C] ఆర్థర్ వెల్లస్లీ
10 . ఫార్వార్డ్ బ్లాక్ ఏర్పాటు ఏ సంవత్సరం లో జరిగింది ?
Answer : [D] 1939
11 . భారతదేశంలో వర్షపాతం వేటి వలన సంభవిస్తాయి?
Answer : [C] ఋతు పవనాలు
12 . మొదటి విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు?
Answer : [B] రంగారెడ్డి
13 . అంతర్ భూభాగ నదులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?
Answer : [C] రాజస్తాన్
14 . ఈ సంఖ్యల క్రమంలో తదుపరి వచ్చు సంఖ్యను గుర్తించుము. 13, 23, 34, 46, 59, 73....?
Answer : [D] 88
15 . TOM 48, DICK 27 అయినపుడు HARRY ఎంత?
(Degree Lect- 2011)
Answer : [D] 70
16 . Z, Y, X, U, T, S, P, O, N, K, 7, ?
Answer : [D] J-I
17 . ఒక ధన భిన్నానికి, దాని విలోమానికి తేడా అయితే ఆ భిన్నం ?
Answer : [C] 45050
18 . ఒకడు 30 గం.లలో గమ్యస్థానం చేరుకోగలడు. తన వేగంలో 1/15 వంతు తగ్గిస్తే అదే కాలంలో 10కి.మీ. తక్కువ దూరం చేరుకోగలుగుతాడు. అతని వేగం:
Answer : [B] 5 km/hr.
19 . 75 చేత విభాజ్యమవుతూ 8485 కు అత్యంత సమీపంగా ఉండే సహజసంఖ్య
Answer : [A] 8475
20 . రెడ్ లిక్విడ్ అనగా ?
Answer : [B] బ్రోమిన్
21 . సిమెంట్ లో సాధారణంగా కలిపే జిప్సం శాతం?
Answer : [D] 2-3 శాతం
22 . కింది వాటిలో ఆమ్ల విరోధి ఏది?
Answer : [C] పాంటప్రజోల్
23 . గోలొండ కోటలో ఉన్న ప్రధాన ద్వారా వద్ద శబ్దం చేసినపుడు అది కోటపైన 7 సార్లు వినిపిస్తుంది దీనికి కారణమైన ధర్మము ఏది ?
Answer : [B] ధ్వని బహుళపరావర్తనం
24 . కరెన్సీ నోట్లు అసలువో లేదో నకిలీవో తెలుసుకొనుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?
Answer : [B] అతినీలలోహిత కిరణాలు
25 . పుటాకార కటకమును ఎక్కువ వక్రీభవన గుణకముగల ద్రవములో ఉంచినపుడు అది ఏ కటకమువలె ప్రవర్తిస్తుంది ?
Answer : [A] కుంభాకార కటకం