ద్వని | Sound -1

in

Previous Year Questions Physics Mock Test Series

Physics: ద్వని

[1/20]
ధ్వని జనకం నుండి దూరంగా వెళుచున్నపుడు ధ్వని తీవ్రత ఏమగును ?
A. క్రమక్రమముగా పెరుగును
B. మొదట తగ్గి తరువాత పెరుగును
C. క్రమక్రమముగా తగ్గును
D. స్థిరంగా ఉండును

Physics: ద్వని

[2/20]
"స్థాయిత్వము" కు ప్రమాణాలు ఏవి ?
A. Hertz
B. BAR
C. TORR
D. డెస్సీబల్స్

Physics: ద్వని

[3/20]
ఒక వస్తువు నుండి వెలువడు ధ్వని స్థాయిత్వమును కొలవడానికి ఏ పరికరమును ఉపయోగిస్తారు ?
A. Tono metre
B. Sound metre
C. Noise metre
D. Mano metre

Physics: ద్వని

[4/20]
కంపన పరిమితి పెరిగిన/తగ్గిన ధ్వనిస్థాయిత్వము ఏమగును ?
A. క్రమక్రమముగా పెరుగును
B. మొదట తగ్గి తరువాత పెరుగును
C. క్రమక్రమముగా తగ్గును
D. స్థిరంగా ఉండును

Physics: ద్వని

[5/20]
మొట్టమొదటిసారిగా స్టీలు ఫలకలపైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు ?
A. న్యూటన్
B. పాస్కల్
C. ఐన్ స్టీన్
D. వల్డిమన్ పౌల్సన్

Physics: ద్వని

[6/20]
గ్రామఫోన్ ప్లేట్ల పైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు ?
A. థామస్ అల్వా ఎడిసన్
B. వల్డిమన్ పౌల్సన్
C. న్యూటన్
D. ఐన్ స్టీన్

Physics: ద్వని

[7/20]
టేపిరికార్డర్ ను కనుక్కోన్నది ఎవరు ?
A. థామస్ అల్వా ఎడిసన్
B. వల్డిమన్ పౌల్సన్
C. న్యూటన్
D. ఐన్ స్టీన్

Physics: ద్వని

[8/20]
ధ్వని తీవ్రత ఏ విలువను దాటినట్లయితే దాని వలన మానవుని ఆరోగ్యం ప్రభావితమవుతుంది ?
A. 5 db
B. 85 db
C. 50 db
D. 80 db

Physics: ద్వని

[9/20]
ధ్వని తీవ్రత ఏ విలువను దాటినట్లయితే దాని వలన మానవునికి శాశ్వత చెవుడు రావచ్చును ?
A. 120 db
B. 85 db
C. 50 db
D. 80 db

Physics: ద్వని

[10/20]
జలాంతర్గాములను (Submarines) కనుగొన్నది ఎవరు ?
A. బుషన్
B. టర్టిల్
C. రాబర్ట్ ఫుల్టన్
D. నాటిలస్

Physics: ద్వని

[11/20]
మొదటి సబ్ మెరైన్ ను (మిలటరీ కోసం) తయారు చేసినది ఎవరు ?
A. బుషన్
B. టర్టిల్
C. రాబర్ట్ ఫుల్టన్
D. నాటిలస్

Physics: ద్వని

[12/20]
మొదటి మానవసహిత సబ్ మెరైన్ తయారు చేసినది ఎవరు ?
A. బుషన్
B. టర్టిల్
C. రాబర్ట్ ఫుల్టన్
D. నాటిలస్

Physics: ద్వని

[13/20]
RADAR యొక్క పూర్తి నామము ఏది ?
A. Range Detection And Ranging
B. Radio Detection And Ranging
C. Radio Detection And Reaching
D. RadioWave Defraction And Ranging

Physics: ద్వని

[14/20]
గర్భస్థ శిశువు యొక్క హృదయస్పందనను వినుటకు ఉపయోగపడే సిద్దాంతం ?
A. బుష్ నెల్ ఫలితం
B. వాట్సన్ ఫలితం
C. టెప్లర్ ఫలితం
D. డాప్లర్ ఫలితం

Physics: ద్వని

[15/20]
మానవుడి శరీరం యందు రక్తసరఫరాలో యున్న లోపమును తెలుసుకొనుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?
A. బుష్ నెల్ ఫలితం
B. వాట్సన్ ఫలితం
C. టెప్లర్ ఫలితం
D. డాప్లర్ ఫలితం

Physics: ద్వని

[16/20]
సూర్యుని ఆత్మభ్రమణ దిశను తెలుసుకొనుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?
A. బుష్ నెల్ ఫలితం
B. వాట్సన్ ఫలితం
C. టెప్లర్ ఫలితం
D. డాప్లర్ ఫలితం

Physics: ద్వని

[17/20]
శని గ్రహం చుట్టూ ఉన్న రంగురంగుల వలయాలను అధ్యయనం చేయుట కొరకు ఉపయోగపడే సిద్దాంతం ?
A. బుష్ నెల్ ఫలితం
B. వాట్సన్ ఫలితం
C. టెప్లర్ ఫలితం
D. డాప్లర్ ఫలితం

Physics: ద్వని

[18/20]
నక్షత్రాలు, భూమికి మధ్యగల సాపేక్ష దూరాన్ని లెక్కిండానికి ఉపయోగపడే సిద్దాంతం ?
A. బుష్ నెల్ ఫలితం
B. వాట్సన్ ఫలితం
C. టెప్లర్ ఫలితం
D. డాప్లర్ ఫలితం

Physics: ద్వని

[19/20]
ఆడవారి గొంతు మగవారికన్నా ఎక్కువగా ఉండుటకు కారణం ఏమిటి ?
A. ఏక్కువ పౌనఃపుణ్యం
B. తక్కువ పౌనఃపుణ్యం
C. సమాన పౌనఃపుణ్యం
D. అనంత పౌనఃపుణ్యం

Physics: ద్వని

[20/20]
మునిగి పోయిన వస్తువులను కనుగొనుటకు ఉపయోగపడే పరికరం ఏది ?
A. సోనార్
B. రాడార్
C. కాలిడోస్కోప్
D. పెరిస్కోప్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US