ఆమ్లాలు క్షారాలు | Acids and Bases -1

in

Previous Year Questions Chemistry Mock Test Series

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[1/20]
ఆమ్లాల ధర్మాలను మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?
A. అరిస్టాటిల్
B. రాబర్ట్ బాయిల్
C. లేవోయిజర్
D. హెన్రీ కైవెండిష్

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[2/20]
ఆమ్లాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?
A. చేదుగా
B. ఉప్పగా
C. పుల్లగా
D. తీయగా

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[3/20]
ఆమ్లాలు నీలి లిట్మసు కాగితంను ఏ రంగులోకి మారుస్తాయి ?
A. ఎరుపు
B. ఆకుపచ్చ
C. నలుపు
D. తెలుపు

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[4/20]
పత్తిలో ఉండే ఆమ్లము ఏది ?
A. లినోలిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. సిట్రిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[5/20]
వేరుశనగలో ఉండే ఆమ్లము ఏది ?
A. లినోలిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. సిట్రిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[6/20]
ఉసిరిలో ఉండే ఆమ్లము ఏది ?
A. లినోలిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. సిట్రిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[7/20]
ఆపిల్ లో ఉండే ఆమ్లము ఏది ?
A. లినోలిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. మాలిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[8/20]
చింతపండు లో ఉండే ఆమ్లము ఏది ?
A. టార్టారిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. ఆస్కార్బిక్ ఆమ్లం
D. మాలిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[9/20]
పుల్లని పెరుగులో ఉండే ఆమ్లము ఏది ?
A. టార్టారిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. మాలిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[10/20]
ద్రాక్ష లో ఉండే ఆమ్లము ఏది ?
A. టార్టారిక్ ఆమ్లం
B. ఆరాఖిడోనిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. ఎసిటికామ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[11/20]
ఎర్ర చీమ కుట్టినపుడు విడుదల చేసే రసాయనం ఏది ?
A. టార్టారిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. ఎసిటికామ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[12/20]
టొమాటో లో ఉండే ఆమ్లము ఏది ?
A. ఆక్జాలిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. ఎసిటికామ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[13/20]
"రసాయనాలరాజు" అని ఏ రసాయనానికి పేరు ?
A. ఆక్జాలిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[14/20]
"ఆయిల్ ఆఫ్ విట్రియోల్" అని ఏ రసాయనానికి పేరు ?
A. ఆక్జాలిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[15/20]
ఆమ్లవర్షాలకు ప్రధాన కారణం అయిన రసాయనం ఏది ?
A. ఆక్జాలిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[16/20]
లోహాలను శుద్దిచేయుటకు ఉపయోగించే రసాయనం ఏది ?
A. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[17/20]
బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసాయనం ఏది ?
A. ఆక్వారీజియా
B. ఫార్మిక్ ఆమ్లం
C. లాక్టిక్ ఆమ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[18/20]
"ఆక్వాఫోర్టిస్" అని ఏ రసాయనానికి పేరు ?
A. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. నత్రికామ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[19/20]
"డైనమైట్" తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
A. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
B. ఫార్మిక్ ఆమ్లం
C. నత్రికామ్లం
D. సల్ఫ్యూరిక్ ఆమ్లం

Chemistry: ఆమ్లాలు క్షారాలు

[20/20]
బంగారం కరిగించుటకు ఉపయోగించే ద్రావణం ను గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ నత్రికామ్లములను ఎన్ని పాళ్లలో కలిపి తయారు చేస్తారు ?
A. 1.01
B. 2.01
C. 3.01
D. 4.01
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US