నాడీవ్యవస్థ | Nervous System -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: నాడీవ్యవస్థ

[1/20]
నాడీ వ్యవస్థ గూర్చి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారు ?
A. న్యూరాలజి
B. ఆంత్రాలజీ
C. అస్థియాలజీ
D. యూరాలజీ

Biology: నాడీవ్యవస్థ

[2/20]
మానవ ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
A. న్యూరాలజి
B. సైకాలజీ
C. అస్థియాలజీ
D. యూరాలజీ

Biology: నాడీవ్యవస్థ

[3/20]
జీవుల యొక్క స్థిర స్వభావ లక్షణాలను అధ్యయనం చేయు శాస్త్రంను ఏమంటారు ?
A. న్యూరాలజి
B. ఎథాలజి
C. అస్థియాలజీ
D. యూరాలజీ

Biology: నాడీవ్యవస్థ

[4/20]
మెదడు అధ్యయనాన్ని ఏమంటారు ?
A. న్యూరాలజి
B. ఎథాలజి
C. ఫ్రీనాలజి
D. యూరాలజీ

Biology: నాడీవ్యవస్థ

[5/20]
కపాలం యొక్క అధ్యయనంను ఏమంటారు ?
A. న్యూరాలజి
B. ఎథాలజి
C. ఫ్రీనాలజి
D. కైనియాలజి

Biology: నాడీవ్యవస్థ

[6/20]
ఆరోగ్యవంతమైన పురుషుడి మెదడు బరువు ఎంత ఉంటుంది ?
A. 1000 గ్రా
B. 1400 గ్రా
C. 1800 గ్రా
D. 2400 గ్రా

Biology: నాడీవ్యవస్థ

[7/20]
ఆరోగ్యవంతమైన స్త్రీ మెదడు బరువు ఎంత ఉంటుంది ?
A. 1000 గ్రా
B. 1300 గ్రా
C. 1800 గ్రా
D. 2400 గ్రా

Biology: నాడీవ్యవస్థ

[8/20]
పుట్టినపుడు పిల్లలలో మెదడు బరువు ఎంత ఉంటుంది ?
A. 670 గ్రా
B. 370 గ్రా
C. 470 గ్రా
D. 300 గ్రా

Biology: నాడీవ్యవస్థ

[9/20]
అతి పెద్ద మెదడు గల జీవి ఏది ?
A. సింహం
B. ఏనుగు
C. తిమింగలం
D. మొసలి

Biology: నాడీవ్యవస్థ

[10/20]
మానవుడు తీసుకున్న ఆక్సిజన్ లో ఎంత ఆక్సిజనను మెదడు ఉపయోగించుకుంటుంది ?
A. 2%
B. 10%
C. 20%
D. 40%

Biology: నాడీవ్యవస్థ

[11/20]
మెదడుని చుట్టి ఉండే పొరలను ఏమంటారు ?
A. మేరుద్రవం
B. వరాశిక
C. మెనింజస్
D. లౌతికళ

Biology: నాడీవ్యవస్థ

[12/20]
మెదడునిలోని లోపలి పొర, మధ్యపొర మధ్య ఉండేది ?
A. వరాశిక
B. మస్తిష్క మేరుద్రవం
C. మెనింజస్
D. లౌతికళ

Biology: నాడీవ్యవస్థ

[13/20]
మెదడునిలోని బయటి త్వచం ను ఏమంటారు?
A. వరాశిక
B. మస్తిష్క మేరుద్రవం
C. మెనింజస్
D. లౌతికళ

Biology: నాడీవ్యవస్థ

[14/20]
మెదడునిలోని మధ్య త్వచం ను ఏమంటారు?
A. వరాశిక
B. మస్తిష్క మేరుద్రవం
C. మెనింజస్
D. లౌతికళ

Biology: నాడీవ్యవస్థ

[15/20]
మెదడునిలోని లోపలి త్వచం ను ఏమంటారు?
A. వరాశిక
B. మస్తిష్క మేరుద్రవం
C. మృథ్వి
D. లౌతికళ

Biology: నాడీవ్యవస్థ

[16/20]
మెదడు లో" మస్థిష్కం, ద్వార గోర్థం" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?
A. ముందు మెదడు
B. మధ్య మెదడు
C. వెనుక మెదడు
D. మృథ్వి

Biology: నాడీవ్యవస్థ

[17/20]
మెదడు లో" దృక్ గోళాలు" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?
A. ముందు మెదడు
B. మధ్య మెదడు
C. వెనుక మెదడు
D. మృథ్వి

Biology: నాడీవ్యవస్థ

[18/20]
మెదడు లో"అను మస్థిష్కం" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?
A. ముందు మెదడు
B. మధ్య మెదడు
C. వెనుక మెదడు
D. మృథ్వి

Biology: నాడీవ్యవస్థ

[19/20]
మెదడు లో అతి పెద్ద భాగం ఏది ?
A. మస్తిష్కం
B. అను మస్థిష్కం
C. ద్వార గోర్థం
D. దృక్ గోళాలు

Biology: నాడీవ్యవస్థ

[20/20]
రెండు మస్తిష్క అర్ధగోలాలని కలుపుతూ ఉండేది ?
A. అను మస్థిష్కం
B. ద్వార గోర్థం
C. నాడీదండం
D. మృథ్వి
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US