1 . జాబితా ధరపై 15% డిస్కౌంట్ తో Kunal suitcase కొన్నాడు. జాబితా ధరపై 20% లాభంతో
అతడు దానిని రూ. 2880 కు అమ్మితే, అతడు suitcase కొన్న ధర ?
Answer : [A] Rs. 2040
2 . ఒక తొట్టెను 4 గం.లలో ఒక గొట్టము నింపుతుంది. మరో గొట్టము 9 గం.లలో దానిని ఖాలీ చేస్తుంది. రెండు గొట్టాలను ఒకేసారి తెరిస్తే, తొట్టెనిండడానికి పట్టే సమయం?
Answer : [D] 7.2 hrs
3 . ఒక ఆఫీసులో, 72% పనివారు టీని, 44% కాఫీని ఇష్టపడతారు. ప్రతిపనివాడు టీగాని, కాఫీ గాని
ఇష్టపడుతూ 40 మంది రెంటిని కూడ ఇష్టపడితే, ఆఫిసులో మొత్తం పనివారి సంఖ్య:
Answer : [C] 250
4 . TNT, అమ్మోనియం నైట్రైట్ లాంటి విస్ఫోటనాల తయారీలో వాడు ఆమ్లం?
Answer : [C] నైట్రిక్ ఆమ్లం
5 . స్టీలు' ఏ మూలకాల మిశ్రమం ?
Answer : [A] ఐరన్+కార్బన్
6 . టెఫ్లాన్ అనే పదార్థం దేని పాలిమర్ ?
Answer : [C] టెట్రా ఫ్లోరో ఇథిలీన్
7 . కాంతి క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి యొక్క తరంగదైర్ఘ్యం పెరిగినట్లయితే ఫోటాన్ యొక్క శక్తి ఏమవుతుంది ?
Answer : [B] తగ్గుతుంది
8 . కాంతి క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి యొక్క తరంగదైర్ఘ్యం పెరిగినట్లయితే ఫోటాన్ యొక్క శక్తి ఏమవుతుంది ?
Answer : [B] తగ్గుతుంది
9 . భూమి గురుత్వత్వరణ విలువను లెక్కించుట కొరకు ఉపయోగించే పరికరం ఏది ?
Answer : [A] లఘులోలకము
10 . పార్లమెంట్ ఒక సభ్యుడు లేదా ఒక మంత్రి ఒక అంశాన్ని గురించిన చర్చ సభలో జరగాలని కోరడం లేదా ఆ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావడాన్ని ఏమని సంభోదిస్తారు?
Answer : [B] ప్రతిపాదన
11 . అవశిష్ట జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?
Answer : [D] పార్లమెంటు
12 . 86 వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా ప్రాథమిక విధిని రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో చేర్చడం జరిగింది?
Answer : [C] 11వ
13 . తామర వ్యాది'ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ?
Answer : [A] మైక్రోస్పోరియం
14 . కింది వాటిలో కను రెప్పలు ఉండని జంతువులు ఏవి ?
Answer : [D] b మరియు c
15 . DNA లో ఉండే పదార్థాలు ఏవి ?
Answer : [D] పైవన్నీ
16 . దక్షిణ భారతదేశాన్ని పాలించిన కళ్యాణ చాళుక్య రాజపుత్రులలో గొప్ప వాడు ఎవరు?
Answer : [B] 6 వ విక్రమాదిత్యుడు
17 . సుభాష్ చంద్రబోస్ కలకత్తా చీఫ్ అడ్మినిస్టేటర్ గా ఎప్పుడు నియమించ బడ్డాడు?
Answer : [A] 1923
18 . నంది మల్లయ్య రచించిన పురాణం ఏది ?
Answer : [D] వరలక్ష్మి పురం
19 . రజియా సుల్తానా వివాహం చేసుకున్న భటిండా పాలకుడు ఎవరు?
Answer : [A] అల్తూనియా
20 . సింధు నది జలాల ఒప్పందం ను స్వీకరించిన భారత ప్రధాని ఎవరు?
Answer : [B] జవహర్ లాల్ నెహ్రూ
21 . శీతోష్ణస్థితి ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Answer : [B] క్లైమాటాలాజీ
22 . భారతదేశంలోని హిమాచల్ పర్వత శ్రేణిలో పొడవైనది ఏది?
Answer : [A] పీర్ పంజల్ శ్రేణి
23 . కింది వానిలో భిన్నమైన దానిని గుర్తిచండి.
Answer : [C] GFTV
24 . రాహుల్ తల్లి, మోనికా తండ్రి యొక్క ఏకైక కూతురు మోనిక భర్త రాహులకు ఏమవుతాడు?
Answer : [B] తండ్రి
25 . KW, MV,PT, TQ---------
Answer : [C] YM