అంతస్రావిక వ్యవస్థ | Endocrine System -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: అంతస్రావిక వ్యవస్థ

[1/20]
హార్మోను కనుగొన్నది ఎవరు ?
A. బెలిస్ మరియు స్టార్లింగ్
B. మాక్స్ వెవెల్
C. లెనిన్
D. థామస్ డాంగే

Biology: అంతస్రావిక వ్యవస్థ

[2/20]
కింది వాటిలో స్టిరాయిడ్ హార్మోన్స్ ఏవి ?
A. టెస్టోస్టిరాన్
B. ఈస్ట్రోజన్
C. ప్రొజెస్టిరాన్
D. పైవన్నీ

Biology: అంతస్రావిక వ్యవస్థ

[3/20]
కింది వాటిలో అమైనో ఆమ్లాలచే నిర్మించబడ్డ హార్మోన్లు ఏవి ?
A. అడ్రినలిన్
B. థైరాక్సిన్
C. మెలనిన్
D. పైవన్నీ

Biology: అంతస్రావిక వ్యవస్థ

[4/20]
కింది వాటిలో ప్రోటీన్లచే నిర్మించబడ్డ హార్మోన్స్ ఏవి ?
A. సొమాటో ట్రోఫిక్ హార్మోన్
B. కాల్సిటోసిన్
C. ఆక్సిటోసిన్
D. పైవన్నీ

Biology: అంతస్రావిక వ్యవస్థ

[5/20]
వినాళ గ్రంథులలో కెల్లా అతి పెద్ద గ్రంథి ఏది ?
A. థైమస్ గ్రంథి
B. పిట్యుటరీ గ్రంథి
C. థైరాయిడ్ గ్రంథి
D. క్లోమ గ్రంథి

Biology: అంతస్రావిక వ్యవస్థ

[6/20]
స్వరపేటిక క్రింది భాగంలో (మెడలో) ఉండే గ్రంథి ఏది ?
A. థైమస్ గ్రంథి
B. పిట్యుటరీ గ్రంథి
C. థైరాయిడ్ గ్రంథి
D. క్లోమ గ్రంథి

Biology: అంతస్రావిక వ్యవస్థ

[7/20]
"అడమ్స్ ఆఫీల్" అని ఏ గ్రంధి కి పేరు ?
A. థైమస్ గ్రంథి
B. పిట్యుటరీ గ్రంథి
C. థైరాయిడ్ గ్రంథి
D. క్లోమ గ్రంథి

Biology: అంతస్రావిక వ్యవస్థ

[8/20]
థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఏవి ?
A. థైరాక్సిన్
B. కాల్సిటోసిన్
C. ఆండ్రోజెన్స్
D. a మరియు b

Biology: అంతస్రావిక వ్యవస్థ

[9/20]
థైరాక్సిన్ లో గల మూలకం ఏది ?
A. అయోడిన్
B. పాస్ఫరస్
C. మెగ్నీషియం
D. మాంగనీస్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[10/20]
చిన్న పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ పూర్తిగా లోపించుట వలన కలుగు వ్యాధి ఏది ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[11/20]
కన్నులు ముందుకు పొడుచుకునివచ్చుట, శరీర బరువు పెరుగుట ఏ వ్యాది యొక్క ప్రధాన లక్షణం ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[12/20]
బుద్ధి మందగించుట, వంధత్వం కలుగుట, పుట్టిన కొన్ని నెలలలోపే మరణించుట ఏ వ్యాది యొక్క ప్రధాన లక్షణం ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[13/20]
పెద్ద వారిలో థైరాక్సిన్ హోర్మోన్ లోపం వలన కలుగు వ్యాది ఏది ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[14/20]
పెద్ద వారిలో పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావటం వలన కలుగు వ్యాది ఏది ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[15/20]
మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. గ్రేవ్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[16/20]
కింది వాటిలో రక్తంలో కాల్షియం గాఢతను క్రమపరచు హార్మోన్ ఎది ?
A. థైరాక్సిన్
B. కాల్సిటోసిన్
C. ఆండ్రోజెన్స్
D. a మరియు b

Biology: అంతస్రావిక వ్యవస్థ

[17/20]
మనలోని సోడియం మరియు పొటాషియం మూలకాలు పరిమాణంను నియంట్రించు హార్మోన్ ఏది ?
A. థైరాక్సిన్
B. కాల్సిటోసిన్
C. ఆండ్రోజెన్స్
D. ఆల్డోస్టిరాన్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[18/20]
మనలో ఆల్డోస్టిరాన్ హార్మోన్ తక్కువ కావటం వలన కలుగు వ్యాది ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. ఎడిసన్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[19/20]
చర్మం ఇత్తడి రంగులోకి మారుట మరియు ఛాతిపై మచ్చలు ఏర్పడుట ఏ వ్యాది యొక్క లక్షణం ?
A. క్రిటినిజం
B. మిక్సోడిమా
C. గాయిటర్
D. ఎడిసన్స్

Biology: అంతస్రావిక వ్యవస్థ

[20/20]
స్త్రీలలో ఏ హార్మోన్ ఎక్కువైనా, “విరిడిజం" అను వ్యాధి అనగా ' అవాంఛిత రోమాలు,మీసాలు, గడ్డాలు వచ్చును ?
A. థైరాక్సిన్
B. కాల్సిటోసిన్
C. ఆండ్రోజెన్స్
D. ఆల్డోస్టిరాన్
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US