Previous Year Questions Physics Mock Test Series
Physics: కాంతి
[1/14]
కరెన్సీ నోట్లు అసలువో లేదో నకిలీవో తెలుసుకొనుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[2/14]
ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను కరిగించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[3/14]
వాతావరణ విశేషాలను తెలుసుకోవడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[4/14]
టెలిస్కోపులలో ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[5/14]
ఆహారపదార్ధములను వేడిచేయుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[6/14]
రిమోట్ సెన్సింగ్ విధానం లో ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[7/14]
LASER పూర్తి నామము ఏది ?Physics: కాంతి
[8/14]
వజ్రంను కోయడానికి మరియు వాటిలో రంధ్రములను చేయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?
Physics: కాంతి
[9/14]
BAR కోడ్ ను చదువుటకు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[10/14]
hydrogen bomb ను విస్పోటనం చెందించుటలో ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[11/14]
Optical fibre యందు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[12/14]
మెదడులో ఏర్పడిన కణతులను కరిగించుటకొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ?Physics: కాంతి
[13/14]
కేమరాలో ఉండే ఏ భాగం మానవునిలోని నేత్ర పటలం లాగా పనిచేస్తుంది ?Physics: కాంతి
[14/14]
లేజర్ కిరణాల లక్షణం కానిది ? Your Result
