1 . దీపక్, రవి యొక్క సోదరుడు. అతుల్ యొక్క సోదరి రేఖ, రవి, రేఖకు కుమారుడు. దీపక్, రేఖతో ఏ విధంగా బంధుత్వం కలిగివున్నాడు?
Answer : [A] కుమారుడు
2 . ఈ అమ్మాయి నా తల్లి యొక్క మనవని భార్య” అని
అరుణ్ చెప్పాడు. ఆ అమ్మాయికి అరుణ్ ఏమవుతాడు?
Answer : [D] మామ
3 . ఒక నిర్దిష్ట కోడ్ భాషలో 'MISTER' అనే పదము SIYTKR గా కోడ్ చేసిన NORMAL పదం యొక్క కోడ్
(A.P S.I. MAINS 2019)
Answer : [B] TOXMGL
4 . 10%, 12% మరియు 15% వరుస తగ్గింపులు క్రింది ఒకే తగ్గింపు శాతానికి సమానము :
Answer : [A] 0.3268
5 . 50 కంటే చిన్నవి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి?
Answer : [B] 15
6 . రెండు సంఖ్యల మొత్తము 2490.ఒక సంఖ్యలో 6.5% రెండో దానిలో 8.5%కు సమానమైతే, సంఖ్యలు:
Answer : [D] 1411 & 1079
7 . విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం?
Answer : [C] టంగ్స్టన్
8 . సిన్నబార్ దేని ధాతువు ఏది?
Answer : [D] మెర్క్యూరీ
9 . క్రింది వానిలో థర్మోసెట్టింగ్ పాలిమర్ ఏది ?
Answer : [D] పైవన్నీ
10 . చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇండియా అంతరిక్ష నౌక "చంద్రయాన్-1" ను ప్రయోగించినది ?
Answer : [B] 22 అక్టోబర్ 2008
11 . చంద్రునిపై తొలి మానవుడు కాలుమోపిన ప్రాంతమును ఏమంటారు ?
Answer : [B] సీ ఆఫ్ ట్రాంక్విలిటీ
12 . నదిలో ప్రయాణించుచున్న ఒక ఓడ, సముద్ర ములోనికి ప్రవేశించినపుడు ఆ ఓడ మట్టం ఏమగును ?
Answer : [A] పెరుగుతుంది
13 . ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి సభ్యులు, భారత అటార్నీ జనరల్ ,భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ,ఆర్థిక సంఘం మొదలైన నియమకాలను నిర్వహించే వారు ఎవరు?
Answer : [C] రాష్ట్రపతి
14 . భారత రాజ్యాంగంలోని 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు యొక్క వేటి గురించి పేర్కొన్నారు?
Answer : [D] పైవన్నీ
15 . ఏ సభలోను, సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ని నెలల వ్యవధిలోగా విధాన సభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది?
Answer : [A] 6 నెలలు
16 . ఏ విటమిన్ లోపం వల్ల 'ఎనిమియా వ్యాది' సంబవిస్తుంది?
Answer : [A] పెరిడాక్సిన్
17 . గాల్టీ సంక్లిష్టం' ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [] కెమెల్లో గాల్టీ
18 . కింది వాటిలో 'సిఫిలిస్ ' వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ?
Answer : [C] ట్రిపోనియా పాల్లిడం
19 . 1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
Answer : [D] గోఖలే
20 . గుప్తుల కాలంలో చైనాకు రాయబారిని పంపిన గుప్త చక్రవర్తి ఎవరు?
Answer : [C] స్కంద గుప్తుడు
21 . స్వామి సహజానంద, ఎన్ జి రంగా "ఆల్ ఇండియా కిసాన్ సభ" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : [D] 1936
22 . చోళులు దేనికి ప్రసిద్ధి గలవారు?
Answer : [C] కంచు విగ్రహాలు
23 . దేశ భూభాగంలో ఎర్రనేలలు ఎంత శాతం ఆక్రమించాయి?
Answer : [A] 18 శాతం
24 . పోటాలు గిరిజన జాతి గల రాష్ట్రం?
Answer : [A] తమిళనాడు
25 . అడవుల ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు ప్రాంతం ఆధారంగా స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
Answer : [B] 5 రకాలు