Previous Year Questions Physics
Physics: ఉష్ణం
[1/32]
థర్మాస్ ప్లాస్క్ యందు నింపబడిన వేడి ద్రవం చాలా సేపటికి చల్లబడటానికి కారణం ఏమిటి ?Physics: ఉష్ణం
[2/32]
కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణవాహకం ఏది ?Physics: ఉష్ణం
[3/32]
కింది పదార్థములలో ఉష్ణబంధక పదార్థం ఏది ?Physics: ఉష్ణం
[4/32]
కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణబంధక పదార్థం ఏది ?Physics: ఉష్ణం
[5/32]
కింది వాటిలో ఉష్ణోగ్రత కు ప్రమాణాలు ఏవి ?Physics: ఉష్ణం
[6/32]
ఉష్ణోగ్రత మాపకాలను ఏ ఆకారములో నిర్మిస్తారు ?Physics: ఉష్ణం
[7/32]
ఆరోగ్యవంతమయిన మానవుని ఉష్ణోగ్రత (డిగ్రీలలో) ?Physics: ఉష్ణం
[8/32]
ఆరోగ్యవంతమయిన మానవుని ఉష్ణోగ్రత (కెల్విన్లలో) ?Physics: ఉష్ణం
[9/32]
పాలను పాశ్చరైజేషన్ చేసే ఉష్ణోగ్రత (డిగ్రీలలో) ?Physics: ఉష్ణం
[10/32]
పాలను పాశ్చరైజేషన్ చేసే ఉష్ణోగ్రత (కెల్విన్లలో) ?Physics: ఉష్ణం
[11/32]
నీటిని వేడి చేసినపుడు ఏ పద్దతి ద్వారా ఉష్ణ ప్రసారం జరుగును ?Physics: ఉష్ణం
[12/32]
సూర్యుడి నుండి ఉష్ణం భూమిని ఏ రూపంలో చేరుతుంది ?Physics: ఉష్ణం
[13/32]
కింది వాటిలో విశిష్టోష్ణం తక్కువగా గల పదార్థం ఏది ?Physics: ఉష్ణం
[14/32]
"Quik Silver" అని దేనికి పేరు ?Physics: ఉష్ణం
[15/32]
పరమశూన్య ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[16/32]
క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[17/32]
ఒక రోజు యందు గల కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[18/32]
వివిధ స్వభావములు గల నీళ్ళ యొక్క ఆవిరి
ష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[19/32]
సముద్రగర్భంలో ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[20/32]
జలాంతర్గామియందు ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకము ఏది ?Physics: ఉష్ణం
[21/32]
మొదటి సారిగా వైద్య రంగం లో ఉపయోగించే థర్మా మీటర్ ను కనుగొన్నది ఎవరు ?Physics: ఉష్ణం
[22/32]
ప్రస్తుతం ఆధునిక కాలంలో ఉపయోగించుచున్న క్లినికల్ థర్మామీటర్ ను కనుగొన్నది ఎవరు ?Physics: ఉష్ణం
[23/32]
పరిశ్రమలలోని బట్టిలు లేదా కొలిమిల యందు గల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[24/32]
సూర్యుడు లేదా నక్షత్రములలో ఉన్న అత్యధికమయిన ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ ఉష్ణోగ్రతా మాపకములను ఉపయోగిస్తారు ?Physics: ఉష్ణం
[25/32]
"ఆప్టికల్ పైరోమీటర్" ఏ సూత్రం ఆదారంగా పనిచేస్తాయి ?Physics: ఉష్ణం
[26/32]
గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించు ఒక లోహ మూలకం ఏది ?Physics: ఉష్ణం
[27/32]
పాదరస థర్మామీటర్ ల వినియోగాన్ని నిషేదించిన దేశం ఏది ?Physics: ఉష్ణం
[28/32]
విద్యుత్ హిస్త్రి పెట్టె ను కనుగొన్నది ఎవరు ?Physics: ఉష్ణం
[29/32]
నీటి యొక్క అసంగత వ్యాకోచం తగ్గించడానికి దానికి ఏది కలపాలి ?Physics: ఉష్ణం
[30/32]
వేడి గాజు పలకపై చల్లటి నీటిని చల్లినపుడు అది పగిలిపోవడానికి కారణం ఏమిటి ?Physics: ఉష్ణం
[31/32]
విద్యుత్ బల్బులను "సీల్" చేయుటకు ఉపయోగించే పదార్థం ఏది ?Physics: ఉష్ణం
[32/32]
గోడ గడియారాలలో లోలకములను ఏ పదార్థం తో తయారుచేస్తారు ? Your Result