కేంద్ర ప్రభుత్వం | Central Government -1

in

Previous Year Questions Polity Mock Test Series

POLITY: కేంద్రప్రభుత్వం

[1/18]
ఆర్థిక బిల్లును గూర్చి తెలియజేయు నిబంధన ఏది ?
A. 62 వ నిబంధన
B. 82 వ నిబంధన
C. 102 వ నిబంధన
D. 110 వ నిబంధన

POLITY: కేంద్రప్రభుత్వం

[2/18]
రాజ్య సభకు పదవీ రిత్యా అధ్యక్షుడు ఎవరు ?
A. డిప్యూటీ స్పీకర్
B. భారత రాష్ట్రపతి
C. లోక్ సభ స్పీకర్
D. భారత ఉప రాష్ట్రపతి

POLITY: కేంద్రప్రభుత్వం

[3/18]
మొదటి సారిగా లోక్ సభను రద్దు చేసింది ఎవరు ?
A. ప్రధాన మంత్రి
B. రాష్ట్రపతి
C. లోక్ సభ స్పీకర్
D. గవర్నర్

POLITY: కేంద్రప్రభుత్వం

[4/18]
సమిష్టి బాధ్యత అనే సూత్రాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ?
A. బ్రిటన్
B. ఇంగ్లాండ్
C. ఫ్రాన్స్
D. రష్యా

POLITY: కేంద్రప్రభుత్వం

[5/18]
లోక్ సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ?
A. 250
B. 315
C. 449
D. 550

POLITY: కేంద్రప్రభుత్వం

[6/18]
భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్ సభలో SC/STలకు కొన్ని స్థానాలను రిజర్వ్ చేశారు ?
A. 103 వ నిబంధన
B. 210 వ నిబంధన
C. 223 వ నిబంధన
D. 330 వ నిబంధన

POLITY: కేంద్రప్రభుత్వం

[7/18]
కేంద్రమంత్రి మండలి నియామకంలో కీలక పాత్ర ఎవరిది ?
A. ప్రధాన మంత్రి
B. రాష్ట్రపతి
C. గవర్నర్
D. లోక్ సభ స్పీకర్

POLITY: కేంద్రప్రభుత్వం

[8/18]
"గవర్నమెంట్ ఫ్రమ్ విథ్ ఇన్" అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు ?
A. వల్లభాయ్ పటేల్
B. టి.టి కృష్ణమాచారి
C. ఎ.బి.వాజ్ పేయ్
D. ఎన్.వి.గాడ్గిల్

POLITY: కేంద్రప్రభుత్వం

[9/18]
భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధాన మంత్రి ఎవరు ?
A. మొరార్జీ దేశాయ్
B. ఎ.బి.వాజ్ పేయ్
C. వి.పి.సింగ్
D. చంద్రశేఖర్

POLITY: కేంద్రప్రభుత్వం

[10/18]
సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత ?
A. 52 సంవత్సరాలు
B. 58 సంవత్సరాలు
C. 60 సంవత్సరాలు
D. 65 సంవత్సరాలు

POLITY: కేంద్రప్రభుత్వం

[11/18]
మొట్ట మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు ?
A. అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్
B. టి.టి. కృష్ణమాచారి
C. కె.సంతానం
D. గణేశ వాసుదేవ్ మౌలాంకర్

POLITY: కేంద్రప్రభుత్వం

[12/18]
లోక్ సభ నిర్మాణం గురించి తెలియజేసే నిబంధన ఏది ?
A. 40 వ నిబంధన
B. 62 వ నిబంధన
C. 81 వ నిబంధన
D. 101 వ నిబంధన

POLITY: కేంద్రప్రభుత్వం

[13/18]
దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?
A. పి.వి నరసింహరావు
B. రాజీవ్ గాంధీ
C. చరణ్ సింగ్
D. మొరార్జీ దేశాయ్

POLITY: కేంద్రప్రభుత్వం

[14/18]
ద ఇన్ సైడర్ అనే ఆత్మకథను రాసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
A. చరణ్ సింగ్
B. రాజీవ్ గాంధీ
C. పి.వి నరసింహరావు
D. వి.పి సింగ్

POLITY: కేంద్రప్రభుత్వం

[15/18]
పి.వి నరసింహరావు ఏ ఆత్మకథను రచించారు ?
A. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్
B. డ్రమటిక్ డీకేడ్
C. వింగ్స్ ఆఫ్ ఫైర్
D. ద-ఇన్-సైడర్

POLITY: కేంద్రప్రభుత్వం

[16/18]
దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?
A. చరణ్ సింగ్
B. ఇందిరా గాంధీ
C. పి.వి నరసింహరావు
D. వి.పి సింగ్

POLITY: కేంద్రప్రభుత్వం

[17/18]
లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?
A. పి.వి నరసింహరావు
B. వి.పి సింగ్
C. ఇందిరా గాంధీ
D. చరణ్ సింగ్

POLITY: కేంద్రప్రభుత్వం

[18/18]
ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?
A. ఇందిరా గాంధీ
B. చరణ్ సింగ్
C. వి.పి సింగ్
D. పి.వి నరసింహరావు
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US