1 .
సుగంధ ద్రవ్యాల రాణి అని వేటిని పిలుస్తారు?
Answer : [A] యాలకులు
2 .
భారతదేశంలో గల ప్రముఖ నదుల జన్మస్థలం అయిన 'మానస సరోవరం'ఎక్కడ
కలదు?
Answer : [A] పామిర్ పీఠభూమిలో
3 .
మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
గారు ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
Answer : [A] లోయర్ మానేరు డ్యామ్
4 .
ఒక రోజు రవి ఇంటిని వదిలి దక్షిణముగా 10 కిమీ సైకిలు పై వెళ్ళి,
కుడి వైపుకు తిరిగి 5 కి.మీ సైకిలుపై కుడివైపుకు తిరిగి 10 కి.మీ
సైకిల్ పై వెళ్ళి, ఎడమ వైపుకు తిరిగి 10 కి.మీ సైకిల్ పై వెళ్ళెను.
అతడు ప్రారంభ స్థలం చేరుకొనుటకు ఎన్నికి.మీ సైకిలుపై వెళ్ళవలయును?
(
Answer : [B] 15 కి.మీ
5 .
In a certain code EVEREST is coded as TSEREVE, then REDFORT is
coded as (Jr. Lect- 2011)
Answer : [A] TROFDER
6 .
మాంసం” అనేది శాఖాహారి కి చెందితే అది పద్దతిలో లిక్కర్ కు
చెందినది ఏమిటి?
Answer : [C] మత్తుపానీయ వ్యతిరేఖి
7 .
A, B, C లు కారులో యాత్రకు బయలుదేరారు. కారును మొదటి 1 గంట A సగటున
50 kmph వేగంతోనూ, తరువాత 2 గంటలు B 48 kmph సగటు వేగంతోను, తరువాత
3 గంటలు C 52 kmph సగటు వేగంతోను నడిపి గమ్యస్థానానికి సరిగా 6
గం.లలో చేరారు. వారి సగటు వేగం :
Answer : [B] b) 50.33 km/hr
8 .
కారు వేగం ప్రతి గంటకు 2 కి.మీ. వంతున పెరుగుతుంది. మొదటి గంటలో
కారు ప్రయాణించిన 35 కి.మీ. అయితే అది 12 గం.లలో పోయే మొత్తం దూరం:
Answer : [C] 552 kms
9 .
ఒకడు రూ.2550, 4% p.a. చక్రవడ్డీకి తీసుకొన్న డబ్బు రెండు వార్షిక
సమాన instalments లో 2 సంవత్సరాలకు తీర్చవలసి ఉన్నది ప్రతి
instalment :
Answer : [C] Rs. 1352
10 .
సీసం (లెడ్) విషపూరిత లోహాం అనునది శరీరంలోకి ఏ విధంగా
ప్రవేశిస్తుంది?
Answer : [D] పైవన్నీ
11 .
పసుపుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది ?
Answer : [D] ఫెర్రిక్ ఆక్సైడ్
12 .
అగ్గిపెట్టె గీసే ప్రాంతంలో ఉండునది ?
Answer : [D] పై వన్నియు
13 .
వేడి గాజు పలకపై చల్లటి నీటిని చల్లినపుడు అది పగిలిపోవడానికి
కారణం ఏమిటి ?
Answer : [B] గాజు పలక పొరల మధ్య అసమాన సంకోచం
14 .
మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి గల కారణం ?
Answer : [D] కాంతి పరావర్తనం
15 .
విద్యుత్ బంధక పదార్థములను గది ఉష్ణోగ్రత నుండి అధిక ఉష్ణోగ్రతకు
వేడిచేసినపుడు వాటి యందు గల విద్యుత్ ప్రవాహం ఏవిధంగా ఉంటుంది
?
Answer : [D] శూన్యం
16 .
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకాలం ఎంత?
Answer : [B] 5 సంవత్సరాలు
17 .
మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు తొలగించే అధికారం ఎవరికి
కలదు?
Answer : [A] గవర్నర్
18 .
పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టిలకు చెందిన సభ్యులు అధికార
పక్షంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు?
Answer : [A] ఫ్లోర్ క్రాసింగ్
19 .
రుబియోలా' అని ఎ వ్యాది కి పేరు ?
Answer : [C] తట్టు
20 .
ఆంత్రరసం యొక్క PH విలువ ఎంత ?
Answer : [C] 8.3
21 .
శరీరంలో నీటి శాతాన్ని సమతాస్థితిలో ఉంచే మెదడులోని భాగము ఏది ?
Answer : [C] హైపోథాలమస్
22 .
హర్ష వర్ధనుడి కాలంలో ప్రభాకర వర్ధానుని రాణి ఎవరు ?
Answer : [C] యశోమతి
23 .
బ్రాహ్మణ వర్గాల్లో వ్యతిరేకత మౌర్యుల పతనానికి కారణం అని వాదించిన
చిత్రకారుడు ఎవరు?
Answer : [A] హరి ప్రసాద్ శాస్త్రి
24 .
గుప్తులు స్త్రీ వాద్యకారుల తో పరి వేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ
అను విగ్రహాన్ని ఏక్కడ నిర్మించారు?
Answer : [C] పావయా
25 .
రంజిత్ సింగ్ రాజధాని ఏది?
Answer : [A] లాహోర్