1 . మొగలుల కాలంలో అమృత్ సర్ లో సిక్కుల మందిర నిర్మాణానికి భూమి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ?
Answer : [A] అక్బర్
2 . కాలక్రమంలో జైనమత దిగంబరులలో ఏర్పడిన మరొక శాఖ ఏది?
Answer : [A] సమేయులు
3 . ఔరంగజేబు యొక్క ఉత్తరాలు ఏ పుస్తకంలో సేకరించబడ్డాయి ?
Answer : [D] రకాలుత్-ఉల్-ఆలంగీర్
4 . సుగుణ సన్యాసులు ఏ ఏ ప్రాంతాలలో ఉండేవారు ?
Answer : [D] పై వన్ని
5 . సెంట్రల్ జూ అథారిటీ ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?
Answer : [A] న్యూఢిల్లీ
6 . వ్యవసాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
Answer : [D] పంజాబ్
7 . గంగా సింధూ మైదానాలు దేశ భూభాగంలో ఎన్ని లక్షల చదరపు కి.మీ.విస్తీర్ణాన్ని ఆక్రమించి చతుర్భుజీవ (క్వార్టనరీ )మహాయుగంలో ఏర్పడింది ?
Answer : [D] 7.5 లక్షల చదరపు కి.మీ
8 . ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఇలా చెబుతున్నాడు “నీ తల్లి భర్త యొక్క సోదరి మా అత్త” ఆ స్త్రీకి ఆ పురుషునితో గల బంధుత్వ మేమి?
Answer : [D] సోదరి
9 . 8గం|| 2001కు ముల్లుల మధ్య కోణమెంత(డిగ్రీలలో)?
Answer : [A] 130
10 . ఈ కింది వరుసలో తప్పిపోయిన అక్షరములను కనుగొనుము. DIL, GLO, JOR, ?
Answer : [C] MRU
11 . నగదు అమ్మకాలపై 2.5% డిస్కౌంట్ వర్తకుడు యిస్తాడు. రూ. 650 ప్రకటన ధర గల సైకిల్ రోహన్ ఎంత యిచ్చి కొంటాడు ?
Answer : [B] Rs. 633.75
12 . ముగ్గురి ప్రస్తుత వయసుల నిష్పత్తి 4 :7:9, 8 సం|| క్రితం, వారి వయసుల మొత్తం 56 వారి
వయసులు ప్రస్తుతం సం॥లలో ఎంత?
Answer : [B] 16 28 36
13 . 20 వస్తువుల కొన్న ఖరీదు, X వస్తువుల అమ్మకం ధరతో సమానము. 25% లాభమైతే x విలువ:
Answer : [B] 16
14 . ఫ్లోరోసెంట్ ల్యాంక్స్ యందు నింపు వాయువు ఏది ?
Answer : [D] ఆర్గాన్
15 . లెడ్ పెన్సిల్ లో లెడ్ శాతం ఎంత?
Answer : [D] 1
16 . నలుపు సీసము' అని దేనికి పేరు ?
Answer : [C] గ్రాఫైట్
17 . వేసవి కాలంలో ధరించు Sun glasses ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి ?
Answer : [A] కాంతి ధృవణం
18 . కింది వాటిలో కంపన పరిమితి కి ప్రమాణాలు ఏవి ?
Answer : [A] మి.మీ
19 . మొట్టమొదటిసారిగా అయస్కాంత పదార్ధము గుర్తించిన ప్రాంతం పేరు ఏమిటి ?
Answer : [A] మెగ్నీషియా
20 . సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరిని నియమిస్తారు?
Answer : [B] సీనియర్ నాయమూర్తి
21 . ఏ నిబంధన భారత సుప్రీం కోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది?
Answer : [A] 124
22 . లా కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?
Answer : [B] లార్డ్ మెకాలే
23 . హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏది ?
Answer : [A] ఇనుము
24 . ప్రపంచ లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానం లో ఉన్న దేశం ఏది ?
Answer : [A] ఇండియా
25 . Red-Cross సంస్థను ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారు ?
Answer : [D] 1920