Previous Year Questions Biology Mock Test Series
Biology: జీర్ణవ్యవస్థ
[1/20]
కింది వాటిలో కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[2/20]
కింది వాటిలో కేవలం మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[3/20]
కింది వాటిలో శాఖారం మరియు మాంసం ను ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[4/20]
కింది వాటిలో కేవలం తమ జాతి జీవులను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[5/20]
కింది వాటిలో కేవలం రక్తం ను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[6/20]
మానవుని జీర్ణవ్యవస్థను ఎన్ని భాగాలుగా విభజింప వచ్చును ?
Biology: జీర్ణవ్యవస్థ
[7/20]
మానవుని జీర్ణవ్యవస్థలోని ఆహారనాళం యొక్క పొడవు ఎంత(మీ.లలో) ?Biology: జీర్ణవ్యవస్థ
[8/20]
మానవుని జీర్ణవ్యవస్థలోని ఆహారనాళం దేనితో అంతం అవుతుంది ?Biology: జీర్ణవ్యవస్థ
[9/20]
కింది వాటిలో ఆహార నాళం యొక్క మొదటి భాగం ఏది ?Biology: జీర్ణవ్యవస్థ
[10/20]
దంతాల అధ్యయనాన్ని ఏమంటారు ?
Biology: జీర్ణవ్యవస్థ
[11/20]
దంతాలకు చేసే చికిత్సను ఏమంటారు ?Biology: జీర్ణవ్యవస్థ
[12/20]
మానవునిలో పాల దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[13/20]
మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[14/20]
మానవునిలో జ్ణాన దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[15/20]
మానవునిలో కోరికే దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[16/20]
మానవునిలో చీల్చే దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[17/20]
మానవునిలో నమిలే దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[18/20]
మానవునిలో విసిరే దంతాల సంఖ్య ఎంత ?Biology: జీర్ణవ్యవస్థ
[19/20]
విష సర్పాలలో పై దవడలోని ఏ దంతాలు విషపుకోరలుగా మారతాయి ?Biology: జీర్ణవ్యవస్థ
[20/20]
ఏనుగులో పై దవడలోని ఏ దంతాలు కోరలుగా మారతాయి ?
Your Result