1 . కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
Answer : [A] ఇండోనేషియా
2 . ఏ రోజును 'ప్రపంచ ఓబిసిటీ' దినోత్సవంగా జరుపుతారు ?
Answer : [A] అక్టోబర్ 26
3 . కన్నులు ముందుకు పొడుచుకునివచ్చుట, శరీర బరువు పెరుగుట ఏ వ్యాది యొక్క ప్రధాన లక్షణం ?
Answer : [B] మిక్సోడిమా
4 . ఆర్యుల కాలంలో కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహం ఏది?
Answer : [B] అసుర
5 . ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని 1575 లో నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?
Answer : [D] అక్బర్
6 . విభజనకు ముందు బెంగాల్ జనాభా ఎంత?
Answer : [A] 8.5 కోట్లు
7 . జోగేష్ చంద్ర ఛటర్జీ లో ఏ ప్రాంతం నుండి రాజ్యసభ సబ్యుడయ్యాడు?
Answer : [A] ఉత్తర్ ప్రదేశ్
8 . భారతదేశంలో బయోగ్యాస్ ను ఎక్కువగా ఎక్కడనుండి ఉత్పత్తి చేస్తున్నారు ?
Answer : [A] బగాసే
9 . 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించిన మొత్తం?
Answer : [B] 64900 కోట్లు
10 . ద్రవిడియన్లు ఏ నాగరికతకు చెందిన వారు?
Answer : [A] సింధు నాగరికత
11 . ఒక నెలలోని 3వ దినము బుధవారమైనచో 26వ దినమేమి?
Answer : [D] శుక్రవారము
12 . ఒక రకమైన సంకేతంలో LEST అంటే 1, 2, 3, 4. BACK
అంటే 5, 6, 7, 8. అయితే STABLE కి సంకేతం ఏమయి ఉంటుంది?
(Jr. Lect- 2003)
Answer : [A] 346512
13 . గ్యాంగ్ టక్ అనేది సిక్కిం కి చెందినది. అయితే మణిపూర్ కు చెందినది ఏది?
Answer : [B] ఇంపాల్
14 . ఒక క్లాసులో బాలుర సగటు వయస్సు 16 సం॥, బాలికలది 15 సం॥, మొత్తం క్లాసు సగటు వయసు:
Answer : [D] None of these
15 . 5% of (25% of Rs. 1600) is
Answer : [C] 20
16 . ఒక బాలుడు సైకిలు మీద 10 కి.మీ., 12 kmph సగటు వేగంతోను,తరవాత 12 కి.మీ , 10kmph సగటు వేగంతోను ప్రయాణం చేస్తే మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం:
Answer : [B] 10.8 km/hr
17 . కింది వాటిలో నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఏది ?
Answer : [C] నికెల్
18 . కింది వాటిలో రక్తంలోని హీమోగ్లోబిన్ లో ఉండే లోహం ఏది ?
Answer : [A] ఇనుము
19 . కింది వాటిలో ఇనుము యొక్క ముడి ఖనిజం ఏది ?
Answer : [D] పైవన్నీ
20 . ఒక గాజు ఫలక యొక్క పౌనఃపున్యంనకు సమానమయిన పౌనఃపున్యం గల ఒక స్వరమును ఆలపించినపుడు ఆ గాజుఫలక పగలిపోవుటకు కారణం ఏది ?
Answer : [A] అనునాదము
21 . అయస్కాంత సూచిని మొదటిసారిగా తయారు చేసిన దేశం ఏది ?
Answer : [C] చైనా
22 . సూర్యునికన్నా ముందుగా ఉదయించి, ఆలస్యంగా అస్తమించు గ్రహం ఏది ?
Answer : [C] బుధుడు
23 . ప్రణబ్ ముఖర్జీ ఏ గ్రంథాన్ని రచించారు?
Answer : [B] ది డ్రమటిక్ డికేడ్
24 . ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది?
Answer : [A] 124(1)
25 . గవర్నర్ గా నియమితుడయ్యే వ్యక్తికి ఏ రాజ్యాంగ నిభందనల ప్రకారం షరతులు నిర్దేశించబడినవి ?
Answer : [C] 158