1 . ఏ లోహ అయాన్ల కారణంగా నీటికి కాఠిన్యత
ఏర్పడుతుంది?
Answer : [C] కాల్షియం మరియు మెగ్నీషియం
2 . కింది వాటిలో సహజ పాలిమర్స్ కి ఉదాహరణ ?
Answer : [D] పైవన్నీ
3 . అత్యదిక రేడియో దార్మికత కలిగిన లోహము ?
Answer : [D] రేడియం
4 . LASER పూర్తి నామము ఏది ?
Answer : [B] Light Amplification by Stimulated Emmission of Radiation
5 . కంపించుచున్న కణము ఒక కంపనమును పూర్తిచేయుటకు పట్టుకాలమును ఏమంటారు ?
Answer : [C] ఆవర్తన కాలం
6 . కింది పదార్థములలో అత్యుత్తమమయిన ఉష్ణవాహకం ఏది ?
Answer : [A] వెండి
7 . సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Answer : [C] న్యూ ఢిల్లీ
8 . లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లును రాజ్యసభ ఎన్ని రోజులలో సిఫారసులతో లోక్ సభకు పంపాలి?
Answer : [C] 14 రోజులలో
9 . మైనారిటీ కమిషన్ , మహిళా కమిషన్ , ప్రభుత్వ రంగ సంస్ధల కమిటీలు ఎవరిచేత నియమించబడతాయి?
Answer : [C] గవర్నర్
10 . 1 సం. శిశువు 1 ని. నకు జరిపే హృదయం స్పందనాల రేటు ఎంత ?
Answer : [A] 115 నుండి 130
11 . గోధుమలో లబించు ప్రోటీన్ ఏది ?
Answer : [D] గ్లూటినిన్
12 . రక్తం గడ్డ కట్టడానికి (రక్త స్కందనం), కండర
సంకోచానికి, నాడీ ప్రసారానికి ఉపయోగ
పడు ఖనిజ లవణం ఏది ?
Answer : [A] Ca
13 . రాజేంద్ర చోళుడు కళ్యాణ చాళుక్యులను ఏ యుద్ధంలో ఓడించాడు?
Answer : [D] కలిదిండి యుద్దం
14 . మాద్వాచార్యులు ఎవరి భక్తుడు?
Answer : [A] విష్ణు
15 . ఢిల్లీ సుల్తాన్ కాలంలో ముష్రిప్-ఇ-ముమాలిక్ అంటే ఏమిటి?
Answer : [A] ముఖ్య గణాంకులు (అకౌంట్ టెంట్ జనరల్)
16 . సిక్కు మతంలో గల సిక్కు గురువుల సంఖ్య ఎంత ?
Answer : [B] b) 10
17 . 1987 లో ప్రాజెక్టు రైనో పరిరక్షణ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
Answer : [B] అస్సోం
18 . కాకులు లేని నగరం ఏది?
Answer : [C] కొడైకెనాల్
19 . అండమాన్ నికోబార్ దీవులలో ఉండే ప్రముఖ తెగలు ఏవి?
Answer : [D] పైవన్నీ
20 . క్రిమినాశని” అనేది పంట కు సంబంధించినది అయితే “ఆంటి సెప్టిక్” అనేది దేనికి సంబంధించినది?
Answer : [A] గాయం
21 . ACE, HJM, OQT ?
Answer : [C] VXA
22 . అద్దంలో గడియారం 8 గంటలు చూపిస్తే వాస్తవ సమయమెంత?
Answer : [B] 4 గంటలు
23 . 4, 7 లేదా 13 లతో ప్రతిదానిచేత భాగిస్తే అన్నింటికి 3 శేషంగా వచ్చే గరిష్ఠ నాలుగు అంకెల
సంఖ్య?
Answer : [B] 9831
24 . ఒక సంఖ్యను 5 తో భాగిస్తే 3 శేషం వచ్చింది. ఆ సంఖ్య వర్గాన్ని 5 తో భాగిస్తే వచ్చే శేషము
Answer : [D] 4
25 . రెండు సంఖ్యల మొత్తము, మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. మొదటి సంఖ్యలో, రెండవది ఎంత శాతము?
Answer : [A] 0.12