1 . నీటిపైన ఉన్న మంచుదిమ్మెపై ఒక లోహపు గోళమును అమర్చినపుడు. మంచు పూర్తిగా కరిగిన పిమ్మట నీటిమట్టం ఏమగును ?
Answer : [B] తగ్గుతుంది
2 . X-కిరణముల యొక్క ఆవేశం ఎంత ?
Answer : [D] శూన్యం
3 . కాస్మిక్ కిరణాల తీవ్రత ఎక్కడ తక్కువగా ఉంటుంది ?
Answer : [B] భూమధ్యరేఖ వద్ద
4 . మండల పరిషత్ యొక్క రాజకీయ అధికారి ఎవరు ?
Answer : [D] మండల పరిషత్ అధ్యక్షులు
5 . రాజ్యాంగంలోని 244 వ నిబంధన ఏది?
Answer : [B] షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన
6 . జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ?
Answer : [B] ఐ.కె. గుజ్రాల్
7 . పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష పేరు ఏమిటి?
Answer : [C] అయోడిన్ పరీక్ష
8 . స్త్రీల ప్రసవ సమయంలో గర్భాశయంలోని మృదు కండరాలను వదులు చేసి శిశు జననాన్ని
తేలిక చేయు హార్మోన్ ఏది ?
Answer : [B] ఆక్సిటోసిన్
9 . WHO - భారతదేశాన్ని ఎప్పుడు పోలియోరహిత దేశంగా ప్రకటించింది ?
Answer : [D] 2014 మార్చ్ 27న
10 . పల్లవ రాజు 2 వ నరసింహా వర్మ కంచి లో ఏ దేవాలయంను నిర్మించాడు?
Answer : [B] కైలాసనాథ దేవాలయం
11 . గుప్తుల కాలంలో సింహముతో యుద్దం చేస్తునట్లు నాణెములు విడుదల చేసింది ఎవరు?
Answer : [C] సముద్ర గుప్తుడు
12 . యాదవ రాజుల వివరాలు తెలియజేయు వ్రతఖండను రచించినది ఎవరు ?
Answer : [A] హేమాద్రి
13 . కుషాణుల కాలంలో కన్యాశుల్కం వాడుకలో ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంధం ఏది?
Answer : [C] బుద్ద చరిత
14 . చీనాబ్ ఉపనది యొక్క ప్రాచీన నామం ఏమిటి?
Answer : [A] చంద్ర భాగ మరియు ఆస్కీని
15 . కేరళ రోడ్ డెన్సిటీ ఎన్ని కిలోమీటర్లు?
Answer : [A] 517 కి.మీ
16 . తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న సరీసృప జాతులు ఎన్ని?
Answer : [C] 9
17 . విభిన్నమైన దానిని గుర్తించండి?
Answer : [B] పాఠకుడు
18 . కింది అక్షర సమూహాల్లో భిన్నమైంది ఏది?
Answer : [D] JAD
19 . 7 మరియు 8 గంటల మధ్య రెండు ముల్లులు ఎప్పుడు కలిసి
ఉంటాయి?
Answer : [B] 7 గం|| 38 ని
20 . పడవ నడిపేవాడు ఏటికి ఎదురు 2 km కు 1 గం., వాలులో 1 km కు 10 ని.లు తీసుకొంటాడు. నిశ్చలనీటిలో 5 km లకు ఎంతకాలం తీసుకొంటాడు?
Answer : [C] 1 hr 15 min
21 . ఒక కారు 108 kmph వేగంతో, 15 సెకండ్లలో ఎంత దూరం పోతుంది?
Answer : [C] 450 metres
22 . 7 m, 3 m 85 cm, 12 m 95 cm పొడవులను కచ్చితంగా కొలవటానికి కనిష్ఠ పరిమాణము :
Answer : [C] 35 cm
23 . సూపర్ హాలోజన్' అని ఏ మూలకానికి పేరు ?
Answer : [B] ఫ్లోరిన్
24 . న్యూటన్లు లేని మూలకం ఏది ?
Answer : [A] హైడ్రోజన్
25 . మానవుడు ఉపయోగించిన తొలి లోహము ఏది ?
Answer : [B] రాగి