విద్యుత్ | Electricity -1

in

Previous Year Questions Physics Mock Test Series

Physics: విద్యుత్

[1/26]
మొట్టమొదటి ట్రాన్స్ఫర్మరు ను నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. అబ్రహ్హమ్ బెన్నెట్
C. మైకేల్ ఫారడే
D. విలియం గిల్బర్ట్

Physics: విద్యుత్

[2/26]
విద్యుత్ రసాయన ఘటము ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. ఓల్టా
C. మైకేల్ ఫారడే
D. విలియం గిల్బర్ట్

Physics: విద్యుత్

[3/26]
ఓలా ఘటము యందు ఏ ధన దృవంగా ఉపయోగించారు ?
A. వెండి
B. రాగి
C. జింక్
D. బంగారం

Physics: విద్యుత్

[4/26]
ఓలా ఘటము యందు ఏ ఋణ దృవంగా ఉపయోగించారు ?
A. వెండి
B. రాగి
C. జింక్
D. బంగారం

Physics: విద్యుత్

[5/26]
లెడ్ ఆసిడ్ బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. గాస్టోన్ ప్లాంటే
C. మైకేల్ ఫారడే
D. విలియం గిల్బర్ట్

Physics: విద్యుత్

[6/26]
ఏ పరికరం యందు విద్యుచ్ఛక్తి అనునది రసాయనశక్తిగా మరియు రసాయనశక్తి అనునది తిరిగి విద్చుచ్చక్తిగా రూపాంతరం చెందుతుంది ?
A. లెడ్ ఆసిడ్ బ్యాటరీ
B. ట్రాన్స్ఫ ర్మర్
C. కెపాసిటర్
D. వోల్టుమీటర్

Physics: విద్యుత్

[7/26]
"STORAGE BATTERY" ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. గాస్టోన్ ప్లాంటే
C. మైకేల్ ఫారడే
D. థామస్ అల్వా ఎడిసన్

Physics: విద్యుత్

[8/26]
ట్రాన్స్ఫ ర్మర్ నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏది ?
A. రాగి
B. అల్యూమినియం
C. వెండి
D. మృద ఇనుము

Physics: విద్యుత్

[9/26]
"ఉష్ణోగ్రతామాపకం" ఏ ధర్మం పై ఆధారపడి పనిచేస్తుంది ?
A. సీబెక్ ఫలితము
B. పెల్టియర్ ఫలితము
C. తాంసన్ ఫలితము
D. పైవన్నీ

Physics: విద్యుత్

[10/26]
రిఫ్రిజిరేటర్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ?
A. సీబెక్ ఫలితము
B. పెల్టియర్ ఫలితము
C. తాంసన్ ఫలితము
D. పైవన్నీ

Physics: విద్యుత్

[11/26]
ఇస్త్రీ పెట్టె, విద్యుత్ మీటర్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ?
A. సీబెక్ ఫలితము
B. పెల్టియర్ ఫలితము
C. తాంసన్ ఫలితము
D. పైవన్నీ

Physics: విద్యుత్

[12/26]
విద్యుత్ బాయిలర్, విద్యుత్ కుంపటి, విద్యుత్ కెటిల్ పనిచేయుట యందు ఏ ఫలితమును వాడతారు ?
A. సీబెక్ ఫలితము
B. పెల్టియర్ ఫలితము
C. తాంసన్ ఫలితము
D. పైవన్నీ

Physics: విద్యుత్

[13/26]
విద్యుత్ బల్పు ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. గాస్టోన్ ప్లాంటే
C. మైకేల్ ఫారడే
D. థామస్ అల్వా ఎడిసన్

Physics: విద్యుత్

[14/26]
విద్యుత్ బల్బుల యందు ఏ తీగను ఉపయోగిస్తారు ?
A. రాగి
B. టంగ్స్టన్
C. వెండి
D. బంగారం

Physics: విద్యుత్

[15/26]
విద్యుత్ బల్బుల యందు ఏ వాయువును నింపుతారు ?
A. నియాన్
B. హైడ్రోజన్
C. ఆర్గాన్
D. క్రిప్టాన్

Physics: విద్యుత్

[16/26]
ట్యూబులైట్ల లోపలి భాగంలో ఏ పదార్థాలతో పూతను పూస్తారు ?
A. కోల్షియం టంగ్ స్టెట్
B. మెగ్నీషియం టంగ్ స్టెట్
C. నికేల్ టంగ్ స్టెట్
D. a లేదా b

Physics: విద్యుత్

[17/26]
Flourescent lamp ల యందు ఏ పదార్థం ను ఉపయోగిస్తారు ?
A. రాగి
B. టంగ్స్టన్
C. పాదరసం
D. వెండి

Physics: విద్యుత్

[18/26]
చాపముదీపములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. కామర్లింగ్ ఒన్స్
B. సర్ హంప్రీ డేవిస్
C. మైకేల్ ఫారడే
D. థామస్ అల్వా ఎడిసన్

Physics: విద్యుత్

[19/26]
అలంకరణ దీపాలను ఏవిదంగా కలుపుతారు ?
A. సమాంతరంగా
B. శ్రేణిలో
C. a మరియు b
D. ఏది కాదు

Physics: విద్యుత్

[20/26]
ఒక ఇంటియందు విద్యుత్ కనెక్షన్ అనునది ఒక గది నుండి మరొక గదికి ఏవిదంగా కలుపుతారు ?
A. సమాంతరంగా
B. శ్రేణిలో
C. a మరియు b
D. ఏది కాదు

Physics: విద్యుత్

[21/26]
ఒక గదియందు గల విద్యుత్ పరికరములు ఏవిదంగా కలుపుతారు ?
A. సమాంతరంగా
B. శ్రేణిలో
C. a మరియు b
D. ఏది కాదు

Physics: విద్యుత్

[22/26]
ఆవిరిదీపంలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. పీటర్ కూపర్ హెవిట్
B. సర్ హంప్రీ డేవిస్
C. మైకేల్ ఫారడే
D. థామస్ అల్వా ఎడిసన్

Physics: విద్యుత్

[23/26]
"FUSE WIRE" ను ఏ మిశ్రమం తో తయారు చేస్తారు ?
A. టిన్ మరియు ఇనుము
B. వెండి మరియు రాగి
C. టిన్ మరియు లెడ్
D. ఇనుము మరియు పాదరసం

Physics: విద్యుత్

[24/26]
విద్యుత్ హీటర్ ఏ పదార్థం తో తయారుచేస్తారు ?
A. టైప్ మెటల్
B. వెండి మరియు రాగి
C. టిన్ మరియు లెడ్
D. నిక్రోమ్

Physics: విద్యుత్

[25/26]
పిడుగులను ఆకర్షించే కడ్డీలు వేటితో తయారు చేస్తారు ?
A. వెండి
B. రాగి
C. ఇనుము
D. అల్యూమినియం

Physics: విద్యుత్

[26/26]
ట్యూబ్ లైట్ లో లోని స్టార్టర్ లో ఉండే పరికరం ఏది ?
A. కెపాసిటర్
B. అమ్మీటర్
C. ఒల్ట్ మీటర్
D. బ్యాటరీ
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US