Previous Year Questions Biology Mock Test Series
Biology: పోషణ
[1/20]
జాతీయ పోషక ఆహార సంస్థ ఎక్కడ ఉంది ?Biology: పోషణ
[2/20]
ఏ రోజును ప్రపంచ ఆహారదినోత్సవంగా జరుపుతారు ?Biology: పోషణ
[3/20]
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన ప్రోటీన్స్ శాతం ఎంత ?Biology: పోషణ
[4/20]
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన కార్బోహైడ్రైట్స్ శాతం ఎంత ?Biology: పోషణ
[5/20]
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన క్రొవ్వుల శాతం ఎంత ?Biology: పోషణ
[6/20]
కింది వాటిలో పాలను ఏ విదంగా పిలుస్తారు ?Biology: పోషణ
[7/20]
ఏ రోజును ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుతారు ?Biology: పోషణ
[8/20]
పాల స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు ఏమిటి?Biology: పోషణ
[9/20]
పాలలో గల ప్రొటిన్ ఏది ?Biology: పోషణ
[10/20]
పాలు తెలుపు రంగు ఉండుటకు కారణమైన ప్రొటిన్ ఏది ?Biology: పోషణ
[11/20]
పాలలో గల చక్కర ఏది ?Biology: పోషణ
[12/20]
పాలలో గల ఆమ్లం ఏది ?Biology: పోషణ
[13/20]
పాలలో గల మూలకాలు ఏవి ?Biology: పోషణ
[14/20]
చిన్న పిల్లలలో పాలను పెరుగు గా మార్చే ఎంజైమ్ ఏది?Biology: పోషణ
[15/20]
పెద్ద వారిలో పాలను పెరుగు గా మార్చే ఎంజైమ్ ఏది?Biology: పోషణ
[16/20]
పాలను పెరుగు గా మార్చే బాక్టీరియా ?Biology: పోషణ
[17/20]
పాల దిగుబడిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏది ?Biology: పోషణ
[18/20]
పాల ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏది ?Biology: పోషణ
[19/20]
శ్వేత విప్లవ పితామహుడు ఎవరు ?Biology: పోషణ
[20/20]
పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియను ఏమంటారు? Your Result