1 . రాజ్యాంగంలోని 3 వ భాగంలో ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను తెలియ చేస్తాయి?
Answer : [D] 12 నుంచి 35 వరకు గల నిబంధనలు
2 . భారత రాజ్యాంగం ప్రకారం సభా కార్యక్రమాల సలహా కమిటీ , నిబంధన కమిటీలకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహిస్తారు?
Answer : [B] స్పీకర్
3 . షెడ్యూల్డ్ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ ఏమి ఏర్పాటు చేయాలి?
Answer : [B] షెడ్యూల్ తెగల సలహా మండలి
4 . రక్తం గడ్డ కట్టడాన్ని ఏమంటారు ?
Answer : [A] థాంబ్రస్
5 . పెద్ద పెద్ద శబ్దాలు నేరుగా కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరదాన్ని ఏమంటారు ?
Answer : [C] బోని కండెక్షన్
6 . విటమిన్ల అన్నింటిలో మొదటి సారిగా కనుగొన బడిన విటమిన్ ఏది ?
Answer : [C] ఆస్కారిబిక్ ఆమ్లం
7 . డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపకులు ?
Answer : [D] పైవన్నీ
8 . మరాఠా రాజ్య అధికారము ఉత్తర భారతదేశంలో డిల్లీ వరకు వ్యాపింపచేసిన పీష్వా ఎవరు ?
Answer : [A] a) బాజీరావు-1
9 . మౌర్యుల కాలం లో అశోకుడు నిర్మించిన అతిపెద్ద స్థూపం ఏది?
Answer : [A] సాంచి
10 . షాజహన్ పరిపాలనా పద్ధతులను వివరించే గ్రంథం ఏది ?
Answer : [B] బాద్ షా నామా
11 . తమిళనాడు ఎన్ని కిలోమీటర్లు గల జాతీయ రహదారి కలిగి ఉంది?
Answer : [C] 4902 కి.మీ
12 . ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో గల దేశం ఏది?
Answer : [C] చైనా
13 . టిబెట్ లో కైలాస కొండలుగా పిలువబడుతున్న హిమాలయా శ్రేణులు ఏవి?
Answer : [A] లడక్ శ్రేణులు
14 . ఒక గడియారంలో ప్రతి 64 ని||లకు రెండు ముల్లులు ఏకీభవిస్తే, ఆ గడియారం రోజులో ఎంత అధికంగా నడుస్తున్నట్లు ?
Answer : [B] 3 ని
15 . గడియారంలో సమయం 8.30 ని|| అద్దంలో ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకు కనిపించే సమయము తెలపండి?
Answer : [B] 30ని||
16 . ఒక సాకేతిక భాషలో '134'కి అర్థము 'మంచిది మరియు రుచికరమైనది' ,'478'కి అర్థము 'చూడుము మంచి బొమ్మలు' మరియు 1729'కి అర్థము 'బొమ్మలు ఎంతో శ్రేష్ఠమైనవి' అయినప్పుడు '498' అర్థమేమి? (Group-l-2012)
Answer : [C] చూడుము శ్రేష్ఠమైన బొమ్మలు
17 . Mac A నుంచి బయలుదేరి 250 మైళ్ల దూరంలోని Bను 5.5 గం.లలో చేరాడు. అతడు 4.5
గం.లలో తిరిగివచ్చాడు. అతని సగటు వేగము :
Answer : [D] 50 mph
18 . 120 మంది పెద్దవారికి లేదా 200 మంది పిల్లలకు సరిపోయే భోజనం ఒక camp లో ఉన్నది 150 మంది పిల్లలు తిన్న తరవాత, ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు:
Answer : [B] 30
19 . కొనడంలోనూ, అమ్మడంలోనూ ఒక వ్యాపారి తప్పుడు తూకంతో 10% వరకు కొనడం, అమ్మడం చేస్తాడు. అతని మొత్తం లాభశాతం :
Answer : [D] 0.022
20 . కింది వాటిలో మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది ?
Answer : [B] కాల్షియం
21 . నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది?
Answer : [D] భాస్వరం
22 . pH Scale లోని భాగాల సంఖ్యా ఎంత ?
Answer : [D] 15
23 . అయస్కాంత సూచిని మొదటిసారిగా తయారు చేసిన దేశం ఏది ?
Answer : [C] చైనా
24 . ధ్వని జనకం నుండి దూరంగా వెళుచున్నపుడు ధ్వని తీవ్రత ఏమగును ?
Answer : [C] క్రమక్రమముగా తగ్గును
25 . మొట్టమొదటిసారిగా స్టీలు ఫలకలపైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు ?
Answer : [D] వల్డిమన్ పౌల్సన్