ప్రత్యుత్పత్తి వ్యవస్థ | Reproductive System -1

in

Previous Year Questions Biology Mock Test Series

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[1/20]
కింది వాటిలో "ద్విదా విచ్ఛిత్తి" ప్రత్యుత్పత్తి జరుగు జీవులు ఏవి ?
A. అమీబా
B. యుగ్లీనా
C. బాక్టీరియా
D. పైవన్నీ

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[2/20]
కింది వాటిలో "కోరకీభవనం " ప్రత్యుత్పత్తి జరుగు జీవులు ఏవి ?
A. అమీబా
B. యుగ్లీనా
C. బాక్టీరియా
D. హైడ్రా

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[3/20]
కింది వాటిలో "పునరుత్పత్తి " జరుగు జీవులు ఏవి ?
A. అమీబా
B. యుగ్లీనా
C. బాక్టీరియా
D. స్పంజిక

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[4/20]
కింది వాటిలో పురుష, స్త్రీ లైంగిక అవయవాలు ఒకే జీవిలో ఉండే జీవులు ఏవి ?
A. అమీబా
B. యుగ్లీనా
C. బాక్టీరియా
D. వానపాము

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[5/20]
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు ?
A. ఆండ్రాలజి
B. ఎపిడిడిమిస్
C. గైనకాలజి
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[6/20]
శుక్రోత్పాదక నాళికలు అన్నీ కలిసి ముడుతలు పడిన నాళంగా మారడాన్ని ఏమంటారు ?
A. ఆండ్రాలజి
B. ఎపిడిడిమిస్
C. గైనకాలజి
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[7/20]
విసర్జక వ్యవస్థకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మధ్య సంబంధించిన నాళం ఏది ?
A. ప్రసేకం
B. ఎపిడిడిమిస్
C. మూత్ర నాళం
D. విసర్జక నాళం

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[8/20]
"పౌరుష గ్రంథులు" మానవ శరీరం లో ఏ భాగం లో ఉంటాయి ?
A. ప్రసేకం
B. వెన్నుపాము
C. మూత్ర నాళం
D. మెడ భాగం

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[9/20]
కింది వాటిలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్లు ఏవి
A. టెస్టోస్టిరాన్
B. ఫాలిక్యూల్
C. a మరియు b
D. ప్రొజెస్టిరాన్

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[10/20]
శుక్రకణాలు (లేదా) పురుష బీజకణాలు పురుషులలో ఏ వయస్సు లో ఏర్పడుతాయి ?
A. 14 సం.ల లో
B. 15 సం.ల లో
C. 18 సం.ల లో
D. 21 సం.ల లో

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[11/20]
శుక్రకణాల జీవిత కాలం ఎంత ?
A. 72 గంటలు
B. 24 గంటలు
C. 12 గంటలు
D. 36 గంటలు

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[12/20]
శుక్రకణంలో ముందు భాగం ను ఏమంటారు ?
A. తల
B. మెడ
C. ఎక్రోజోమ్
D. శుక్రము

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[13/20]
ఫలదీకరణకు సహాయపడు శుక్రకణంలోని భాగము ఏది ?
A. తల
B. మెడ
C. ఎక్రోజోమ్
D. శుక్రము

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[14/20]
చలనానికి సహాయపడు శుక్రకణంలోని భాగము ఏది ?
A. తల
B. మెడ
C. ఎక్రోజోమ్
D. తోక

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[15/20]
శుక్రకణాలలోని క్రోమోజోముల స్థితి ఏమిటి ?
A. 22 Y + 22 Y
B. 22 x + 22 x
C. 22 x + 22 Y
D. 22 Y + 22 x

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[16/20]
కింది వాటిలో పౌరుష గ్రంథులకు వచ్చే క్యాన్సర్ ఏది ?
A. ప్రోస్టేట్
B. వెరికోసిల్
C. క్రిష్టార్కినిజం
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[17/20]
శిశువులలో అసాధారణ పరిస్థితులలో ముష్కాలు పొట్టలోనే ఉండిపోవటాన్ని ఏమంటారు ?
A. ప్రోస్టేట్
B. వెరికోసిల్
C. క్రిష్టార్కినిజం
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[18/20]
కుటుంబ నియంత్రణ కొరకు పురుషులకు చేసే లో చికిత్సను ఏమంటారు ?
A. ప్రోస్టేట్
B. వెరికోసిల్
C. క్రిష్టార్కినిజం
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[19/20]
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు ?
A. ఆండ్రాలజి
B. ఎపిడిడిమిస్
C. గైనకాలజి
D. వేసక్టమి

Biology: ప్రత్యుత్పత్తి వ్యవస్థ

[20/20]
స్త్రీలలో ఋతుక్రమము ఏ వయస్సు నుంచి ప్రారంభమవుతుంది ?
A. 15 సం.
B. 16 సం.
C. 14 సం.
D. 13 సం.
Your Result

More Mock Tests

Click Here

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US