Information :Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Technical Assistant, Data Entry Operator మరియు Helper ఖాళీల భర్తీకి అధికారకంగా Notification విడుదల చేసింది. శ్రీకాకుళం నుండి 1383 ఖాళీలను వాటి వివరాలు Eligibility & Salary & ధరఖాస్తు పక్రియ అన్నీ క్రింది ఇవ్వబడ్డాయి ఆసక్తి ఉన్న అభ్యర్డులు Notification చదివి Offline లో ధరఖాస్తు చేసుకోవచ్చు
DETAILS OF POST | ||
Name of the post | Technical Assistant, Data Entry Operator, Helper | |
No of vacancy | 1383 | |
Last Date | 25-09-2023 |
ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తు ప్రారంభం : 12-09-2023
చివరి తేదీ : 25-09-2023
వయోపరిమితి
కనీస వయస్సు : 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు
వయస్సు సడలింపు : గవర్నమెంట్ రూల్ ప్రకారం (OBC - 5 years, SC/ST - 5 years, PwD - 5years)
ధరఖాస్తు రుసుము
⇨ General, OBC, EWS : రూ. 0/-
⇨ SC/ST/PwD/Ex-servicemen : రూ. 0/-
అర్హత
Technical Assistant : అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / BZC (బొటని,జువాలజీ,కెమిస్ట్రీ) / లైఫ్ సైన్స్ లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ / అగ్రికల్చర్ డిప్లొమోలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
Data Entry Operator : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మరియు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, కంప్యూటర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్లికేషన్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Helper : 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఖాళీలు వివరాలు
Name of the post | Vacancy |
Technical Assistant | 461 |
Data Entry Operator | 461 |
Helper | 461 |
ఎంపిక విధానం
⇨ మెరిట్
⇨ డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు
⇨ Technical Assistant మరియు Data Entry Operator వేతనాలు సుమారు రూ.13,000/- నుండి రూ.22,000/-
ధరఖాస్తు విధానం
⇨ Offline ద్వారా apply చేసుకోవాలి
పోస్టల్ Address : "The District CiviCivil Supplies Manager Office, 2nd Floor, DCCB building, G.T Road, Srikakulam-532001"
Technical Assestant కావలసిన డాక్యుమెంట్స్ Date of birth Certificate or Proof Qualification Certificate Study Certificate From 4th to 10th Class Caste certificate Experience Certificate from Competent uthority
Data Entry Operator కావలసిన డాక్యుమెంట్స్ Date of birth Certificate or Proof Qualification Certificate Study Certificate From 4th to 10th Class Caste certificate Physical Handicapped
Certificate (if Person is disabled) Experience Certificate from Competent uthority
Data Entry Operator కావలసిన డాక్యుమెంట్స్ Date of birth Certificate or Proof Qualification Certificate Study Certificate From 4th to 10th Class Caste certificate Experience Certificate from Competent uthority
Note :వికలాంగ అభ్యర్దులు Data Entry Operator పోస్టుకు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు
Note :ధరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్డులు Notification చదివి ధరఖాస్తు చేసుకోగలరు.